గత 30 సంవత్సరాల గా సూచిరిండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….

ముఖ్య అతిథిలు శ్రీ. చంద్రబోస్
ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ గీత రచయిత గాయకుడు, డా. జి. సతీష్ రెడ్డి గారు,రక్షా మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ DD (R&D) , & చైర్మన్ DRDO మరియు H.E. నికోలాయ్ హ్రిస్టోవ్ యాంకోవ్, భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా యొక్క గౌరవనీయమైన అంబాసిడర్ అసాధారణ & ప్లీనిపోటెన్షియరీ పాల్గొని అవార్డులు అందచేశారు

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి చత్రాలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేశాము అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ మాట్లాడుతూ నాకు గత 30సంవత్సరాలగా ఈ అవార్డ్స్ అందచేయడం చాలా సంతోషంగా ఉంది నాకు స్ఫూర్తి అబ్దుల్ కలామ్ గారు మనం దేశానికి ఏదో ఒక విధంగా సేవా చెయాలి…

బయో క్లబ్ సోడాస్ అందుబాటులోకి వచ్చేసింది

హైదరాబాద్:03rd April 2024: దేశీయంగా చేసిన బయో బెవరేజెస్ శ్రేణిని బ‌యో ఇండియా సంస్థ అధికారికంగా హైద‌రాబాద్ మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బయో బెవరేజెస్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, త‌మ ఉత్ప‌త్తులు సింథటిక్ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయ‌ని, సాంప్రదాయ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే అదే శాతంలో మత్తు ప్రభావాలను అందిస్తాయ‌న్నారు. రెండు దశాబ్దాల నైపుణ్యం R & D నుండి వీటిని కానుకొన్నామని, డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు. బయో బెవరేజెస్ యొక్క ఫ్రాంచైజీ అయిన VSS బెవరేజెస్ ద్వారా బయో బెవరేజెస్ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేసి విక్రయిస్తున్నారు. టుడే’స్ స్పెషల్ బయో విస్కీ, డైలీస్ స్పెషల్ బయో బ్రాందీ మరియు వైల్డ్ ఫాక్స్ విస్కీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు. “బయో బెవరేజెస్ ఏ సింథటిక్ రుచులు మరియు రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటీ స్పిరిట్స్, మాల్ట్ మరియు బయో ఆల్కలాయిడ్స్‌తో తయారుచేయబడ్డాయి. నేను ప్రపంచంలో వినియోగదారుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా బయో లిక్కర్ ను అభివృద్ధి చేసాను, అని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు”

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వైద్యుడు మరియు వృక్షశాస్త్రజ్ఞుడు (Botanist), ఇందిరాగాంధీ ప్రియదర్శిని ప్రెసిడెంట్ అవార్డ్స్ తో సత్కరించబడిన డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, మద్యపాన సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులను తాను తరచుగా చూస్తుంటానని, మరియు బయో బ్రాండ్స్ ను రూపొందించడానికి అమెరికా మరియు వివిధ దేశాలలో ఎన్నో సంవత్సరాలు రిసెర్చ్ చేసి, అమెరికా లో ఫెడరల్ గవర్నమెంట్ చే అప్రూవల్ పొంది బయో బెవరేజెస్ ని కనిపెట్టడం లో విజయం సాధించామని అన్నారు. మన భారత దేశం లో వివిధ రాష్ట్రాల్లో బయో బెవరేజెస్ కస్టమర్లకి అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ తెలిపారు”
తెలంగాణ ఫ్రాంచైజీ VSS బెవరేజెస్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ప్రదీప్ మాట్లాడుతూ, “వివిధ రకాల బ్రాండ్‌లకు వినియోగదారులు ప్రాధాన్యతనిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తెలంగాణ ఒకటి. వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, మేము మా మొట్టమొదటి BIO బెవరేజెస్ శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసాము, తెలంగాణ మాకు కీలకమైన మార్కెట్‌గా ఉన్నందున, ఈ అద్భుతమైన ఆవిష్కరణను తెలంగాణ కు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అని ఆయన వివరించారు.

సంస్థ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస రాయ‌లు మాట్లాడుతూ.. ఇటీవ‌ల యూఎస్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో బ‌యో బెవరేజెస్ ప్ర‌శంస‌లు అందుకున్నాయ‌న్నారు. పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా పరిశోధన మరియు అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మిలియన్ డాల‌ర్లు ఖర్చు చేసినట్టు ఆయ‌న వివ‌రించారు.
బ‌యో పురస్కారాలు –
వైన్ అండ్ స్పిరిట్స్ హోల్‌సేలర్ ఆఫ్ అమెరికా స్పిరిట్స్ టేస్టింగ్ పోటీల్లో 75 వ వార్షిక కన్వెన్షన్ & ఎక్స్‌పోజిషన్‌లో రజతాన్ని సాధించింది.
-యూఎస్ఏలో వైన్, స్పిరిట్స్ హోల్‌సేలర్స్ నుండి స్పిరిట్ టేస్టింగ్ పోటీలో విజేత. బయో విస్కీకి ది సిల్వర్ అవుట్‌స్టాండింగ్ -విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు లభించింది.
-బార్టెండర్ స్పిరిట్స్ & అవార్డ్స్‌లో బయో డిలైట్ రమ్‌కు సిల్వర్ లభించింది.
-బార్టెండర్ స్పిరిట్స్ & అవార్డ్స్‌లో బయో క్లబ్ వోడ్కాకు డబుల్ గోల్డ్ లభించింది.

తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 24,2024 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్‍లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కట్ చేశారు. అనంతరం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కిందన్నారు.

రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి 3,200 కిలోమీటర్లకు పైగా ప్రజాగళమే తన గళమై ముందుకు సాగి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్తగా నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని బుజానికెత్తుకొని వేలాది మంది కార్యకర్తలను ఆదుకోవడమే కాక.. వారిలో మనోధైర్యాన్ని నింపారన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్‍ఈడీ బల్పులతో పాటూ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు, కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగించడం ఖాయమని చినబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్, నియోజకవర్గ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

TDP National General Secretary Nara Lokesh’s Birthday Celebrations Held Grandly Under The Leadership Of Telugu Youth At TDP Central Office

Telugu super news, January 24,2024:The birthday celebrations of TDP National General Secretary Nara Lokesh were held grandly at NTR Bhavan of the TDP Central Office under the leadership of Telugu Youth State President Sriram Chinababu. The occasion featured a spectacular cake-cutting ceremony.

Subsequently, Sriram Chinababu stated that Nara Lokesh’s life serves as an ideal for today’s youth. He emphasized Lokesh’s journey, earning the honour of becoming a leader through hard work and perseverance. Treating the people of the state as his family, the Telugu Youth President highlighted Lokesh’s remarkable 3,200-kilometer march to understand public problems. As the national general secretary of the party and the architect of the Workers’ Welfare Fund, Sriram Chinababu revealed that Nara Lokesh has consistently supported activists, ensuring their welfare and backing thousands of them.

He further added, ‘As the Panchayati Raj Minister, Lokesh implemented numerous development programs in villages, including the construction of 23 thousand kilometers of CC roads and distribution of LED bulbs. Moreover, as the Minister of IT, he attracted investments and companies, creating employment and job opportunities for the youth.’ Sriram Chinababu expressed confidence that the TDP will emerge victorious in the upcoming elections. The event saw participation from Telugu Youth Parliament members, Constituency Presidents, and Telugu Youth Leaders.

TDP National General Secretary Nara Lokesh’s Birthday Celebrations Held Grandly Under the Leadership Of Kandukuru Constituency Leader Unnam Nalini Devi

Telugu super news, Ap news,January 24,2024:The birthday celebrations of TDP National General Secretary Nara Lokesh were held grandly in Kandukuru under the leadership of the constituency leader Unnam Nalini Devi. The occasion featured a spectacular cake-cutting ceremony along with the leader distributing clothes to sanitation workers in Kandukur.

Subsequently, Unnam Nalini Devi stated that Nara Lokesh’s life serves as an ideal for today’s youth. She emphasized Lokesh’s journey, earning the honour of becoming a leader through hard work and perseverance. Treating the people of the state as his family, she highlighted Lokesh’s remarkable 3,200-kilometer march to understand public problems.

As the national general secretary of the party and the architect of the Workers’ Welfare Fund, Unnam Nalini Devi revealed that Nara Lokesh has consistently supported activists, ensuring their welfare and backing thousands of them.

She further added, ‘As the Panchayati Raj Minister, Lokesh implemented numerous development programs in villages, including the construction of 23 thousand kilometers of CC roads and distribution of LED bulbs. Moreover, as the Minister of IT, he attracted investments and companies, creating employment and job opportunities for the youth.’ Unnam Nalini Devi expressed confidence that the TDP will emerge victorious in the upcoming elections. The event saw participation from local Telugu Desam Party leaders and sanitation workers participate in this program.

కందుకూరు నియోజకవర్గం నాయకులు ఉన్నం నళిని దేవి ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు..

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 24,2024 : కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న నళిని దేవి గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నళినీ దేవి కేక్ ను కట్ చేశారు. అనంతరం కందుకూరులోని పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.

అనంతరం ఈ క్రమంలో నళిని దేవీ గారు మాట్లాడుతూ.. నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి 3,200 కిలోమీటర్లకు పైగా ప్రజాగళమే తన గళమై ముందుకు సాగి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్తగా నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని భుజానికెత్తుకొని వేలాది మంది కార్యకర్తలను ఆదుకోవడమే కాక.. వారిలో మనోధైర్యాన్ని నింపారన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్‍ఈడీ బల్పులతో పాటూ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు, కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయఢంక మోగించడం ఖాయమని నళినీ దేవి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

50,000+ students in Andhra Pradesh to benefit from University of Melbourne CSR sponsorship program

Telugu super news,December 18,2023:More than 50,000 underrepresented Indian school students in grades 9-12 are set to benefit from a Schools Engagement Program to promote social mobility and career advancement, as the University of Melbourne joins community and government partners in Andhra Pradesh to expand the transformative initiative.

The Schools Engagement Program integrates into the students’ curriculum, with modules underpinned by positive psychology and coaching to help them understand themselves and the career paths of interest to them, and of use to their communities. 

This builds the students’ awareness, aspirations and agency, with increased levels of self-confidence, self-esteem and self-management reported, as well as an improved ability to make informed decisions and plans.

The University is partnering with the Government of Andhra Pradesh, Department of School Education, Rotary International Districts in Zone 7, Rotary India Literacy Mission, and Samaghra Shiksha, Andhra Pradesh, to support the program, delivered by Global Education Solutions. 

The Schools Engagement Program launched in 2019 and has already reached 8237 students and supported 178 teachers and around 15,000 parents, care providers and guardians. The program has run in ten schools in Pune and nine schools in Madurai. 

University of Melbourne Deputy Vice-Chancellor (Global, Culture and Engagement) Professor Michael Wesley said he is proud of the University’s ongoing commitment to innovative educational solutions in India.

“The Schools Engagement Program is one of the most important partnerships we have piloted in India and the enduring impact it has had on the lives of young people, particularly disadvantaged girls, inspires us to replicate it in as many schools as possible,” Professor Wesley said.

“It helps local students, and their parents and guardians, explore what is possible in their future careers as we expand the program from 8000 to a projected 50,000 by the end of 2024.”

Planning is also underway for further expansion of the Schools Engagement Program into other regions in India.

Quote from Sri. B. Srinivasa Rao, I.A.S, State Project Director, Samagra Shiksha, Andhra Pradesh:

“The Schools Engagement Program is a pathway paved for the students of Andhra Pradesh to promote social mobility and career advancement using the transformative power of education.”

Quote from Dr Mahesh Kotbagi, Rotary International Director 2021-23, Trustee Rotary India Literacy Mission:

“Schools engagement programs in Andhra Pradesh, India will develop global culture.

The biggest challenge of converting 59% of women/girls’ literacy ratio on the higher side will be achieved through this future vision program consisting of diversity, equity and inclusion.

Equality of gender for quality education rights will be mainstream.

Parents’ approach will be a positive change when they see their children exploring their mindset and thinking out of the box with the ” WOW” factor.

One World One Peace One Life will come into the path of reality.”

Ministry of Ports, Shipping and Waterways announces Roadshow in Visakhapatnam for the Global Maritime India Summit-2023

Telugu super news,Visakhapatnam, August 23rd, 2023: The Union Ministry of Ports, Shipping and Water ways announces a pre-event roadshow in Visakhapatnam, as a precursor to the highly anticipated 3rd Global Maritime India Summit (GMIS) 2023. Scheduled on August 23, 2023, at Novotel,

Visakhapatnam, the roadshow will assemble government officials, industry leaders, maritime stakeholders, and enthusiasts. The event will be graced by the esteemed presence of Sarbananda Sonowal, Hon’ble Union

Minister of Ports, Shipping and Waterways & Ministry of Ayush who will deliver a special video message on the future of Indian Maritime industry. He will be joined by Bhushan Kumar, Jt. Secretary (Sagarmala), (MoPSW), Govt. of India; G.V.L. Narasimha Rao, Hon’ble MP (RS);

G. Amarnath Hon’ble Minister for Industries, Commerce & Information Technology of Govt. of AP; Durgesh Kumar Dubey, Deputy Chairperson of VPA and IRTS; Dr. N. Yuvaraj, IAS, Secretary, Dept of Industries & Commerce, Govt of AP; K. Venkata Reddy, Chairman, AP Maritime Board.

Anchored by the Visakhapatnam Port Authority, the roadshow will set the context for third Global Maritime India Summit, a landmark event that will shape the industry’s future, fortifying India’s position as a global maritime leader. FICCI is the exclusive industry partner for GMIS2023.

Union Minister Shri Sarbananda Sonowal articulated his anticipation for the roadshow, declaring, “Visakhapatnam Port occupies a central and indispensable position within India’s maritime sector, representing a fundamental underpinning of our nation’s developmental narrative.

The substantial and noteworthy contribution of this region amplifies both commerce and connectivity, thereby fostering a broader landscape of economic proliferation. This maritime gateway not only embodies the region’s economic potency but also serves as a tangible testament to our unwavering

dedication toward augmenting trade, fostering interconnection, and nurturing societal integration.” He added, “Drawing inspiration from the visionary guidance of the esteemed Prime Minister of India, Narendra Modi ji, the Ministry is orchestrating the Global Maritime India Summit (GMIS)

from October 17 to 19, 2023, hosted at Bharat Mandapam. I possess a firm conviction that the deliberations and cooperative endeavors during this occasion will lay the groundwork for a prosperous Global Maritime India Summit 2023. This gathering will also establish a forum wherein

all stakeholders can engage in the examination and harnessing of the extensive capabilities inherent within the maritime domain.” Shantanu Thakur, Hon’ble minister for State, ports, shipping & Waterways, Govt. of India,

“Embracing our maritime heritage is pivotal to India’s progress on multiple fronts. Our vast coastline isn’t just a geographical feature; it’s the foundation of our economic strength, a shield for our security, and a bridge to global opportunities.

As we invest in resilient maritime infrastructure, The need to chart a course towards excellence become more crucial to empower our nation and foster a sustainable future, both at home and on the world stage.”

The roadshow will also witness esteemed presence of Sanjay Pant, IRS, Chief Commissioner of Customs and Central Tax; along with Prof. PVGD Prasad Reddy, VC, Andhra University; Dr. A. Mallikharjuna, IAS, Collector, Visakhapatnam District; Dr. C.M. Thrivikrama Varma, IPS, Commissioner of Police, VSKP; C.M Saikanth Varma, IAS, Commissioner of GVMC.

As the maritime world gears up for the Global Maritime India Summit 2023, the Ministry of Ports, Shipping and Waterways extends an invitation to all concerned entities to participate in the Goa roadshow. This presents an opportunity to align with and contribute to the transformative trajectory towards a maritime future characterized by enhanced connectivity and collaborative endeavors.

GMIS 2023 is a premier maritime sector focussed event organized by Ministry of Ports, Shipping & Waterways, Govt. of India, to bring together pivotal figures from the industry to explore opportunities, understand challenges, and stimulate investment within India’s maritime sector.

Building upon the legacy of its preceding editions, this third instalment aims to unveil broader prospects for domestic and international maritime stakeholders and investors. Ready to make its presence felt on the global stage and spotlight India’s maritime industry, the Maritime India Summit has now evolved to the ‘Global’ Maritime India Summit this year. The summit is slated for 17th to 19th October 2023, at Bharat Mandapam, New Delhi.

For more details on the Global Maritime India Summit 2023, including a complete agenda and registration details, please visit the official website at www.maritimeindiasummit.com

“ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?” పుస్తకాన్ని ఆవిష్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

తెలుగు సూపర్ న్యూస్ ఆగస్టు 5,2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’.

ఈ సమాచారాన్ని మారిశెట్టి మురళీ కుమార్ సేకరించి పుస్తకరూప మిచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ “ముందుమాట” కూడా రాశారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత మురళీ కుమార్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ..ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ, ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారంలో మార్కెట్లో అందుబాటులోకి రానుందని మారిశెట్టి మురళి తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

కాకినాడ, 23 జూలై 2023 : భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ 7వ అత్యాధునిక సంగీత అకాడమీని కాకినాడ (ఆంధ్రప్రదేశ్) లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీత, కాకినాడ స్మార్ట్ సిటీ ఎంఎల్ఏ డి చంద్రశేఖర్ రెడ్డి , స రి గ మ తెలుగు సీజన్ 13 విజేత, గాయకుడు యశస్వి కొండేపూడి, ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి ప్రారంభించారు.

దాదాపు 1500 చదరపు అడుగుల విస్తీర్ణం లో ఉన్న అకాడమీ సాటిలేని సౌకర్యాలు కలిగి ఉంది. ఇది గాత్రం మరియు వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది.

దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన కాకినాడలోని ఈ మ్యూజిక్‌అకాడమీలో పియానో, కీబోర్డ్‌, గిటార్‌, డ్రమ్స్‌, కర్నాటిక్‌వోకల్స్‌, హిందుస్తానీ వోకల్స్‌ , వెస్ట్రన్‌ వోకల్స్‌ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్‌ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచితంగా సంగీత విద్యను అందించనున్నారు.

సంగీత అభ్యాసంలో సమగ్రమైన కార్యాచరణ అందించడం ద్వారా మరియు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రూపాలలో బోధనతో సంగీత విద్యలో అత్యున్నత ప్రమాణాలను ముజిగల్‌ అత్యాధునిక అకాడమీ ఏర్పరిచింది. ఇదే కేంద్రంలో సంగీత పరికరాలను సైతం విక్రయాలకు అందుబాటులో ఉంచారు.

కాకినాడ లో ముజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ ‘‘ సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దాము. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుంది. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం మరియు బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది.

భారతీయ శాస్త్రీయ మరియు పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా, అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచాము’’ అని అన్నారు.

భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ముజిగల్‌, అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన అంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్నా లేదా ట్రినిటీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కోసం తీవ్రంగా శ్రమించే వారైనా , విద్యార్థుల కోరికలను తీరుస్తుంది.

భారతదేశంలో సంప్రదాయ సంగీత ఇనిస్టిట్యూషన్స్‌ అత్యధిక శాతం మామ్‌–అండ్‌ – పాప్‌ షాప్స్‌, హోమ్‌ ట్యూషన్స్‌ లేదా భారీ బొటిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌గా ఉంటున్నాయి. ఇవి కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడం లేదా అనుభవజ్ఞులైన సంగీత అభ్యాసకులకు పరిమితమై ఉంటాయి.

ముజిగల్‌ అకాడమీ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విస్తృత శ్రేణిలో సంగీత కోర్సులు, అంకితం చేయబడిన సిబ్బంది, సుశిక్షితులైన టీచర్లు మరియు షాప్‌ –ఫ్రంట్‌ తో చుట్టుపక్కల సంగీత అకాడమీలను సంపూర్ణం చేయడం మరియు పునర్నిర్మించడం చేస్తుంది. అన్ని వయసులు, వర్గాల అభ్యాసకులను ముజిగల్‌ ఆహ్వానిస్తోంది.

సంగీత అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి ముజిగల్‌ తన ఆన్‌లైన్‌ ఉనికి, ఆఫ్‌లైన్‌ అకాడమీ మరియు నిపుణులైన బోధకులపై ఆధారపడి సంగీత విద్యలో సమగ్రమైన విధానాన్ని అందిస్తుంది. ఈ విధానం, విద్యార్థులు వారి సంగీత ఆకాంక్షలను సాధించడానికి అవసరమైన వనరులు మరియు మార్గదర్శకాలను కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది.

కాకినాడ ముజిగల్‌ అకాడమీ చిరునామా : నాగమల్లితోట జంక్షన్, 70-1c-2/1 , NFCL రోడ్ , E2 రెస్టారెంట్ పక్కన, జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ , కాకినాడ, ఆంధ్రప్రదేశ్- 533003.

1 2 3 4