గత 30 సంవత్సరాల గా సూచిరిండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….

ముఖ్య అతిథిలు శ్రీ. చంద్రబోస్
ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ గీత రచయిత గాయకుడు, డా. జి. సతీష్ రెడ్డి గారు,రక్షా మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ DD (R&D) , & చైర్మన్ DRDO మరియు H.E. నికోలాయ్ హ్రిస్టోవ్ యాంకోవ్, భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా యొక్క గౌరవనీయమైన అంబాసిడర్ అసాధారణ & ప్లీనిపోటెన్షియరీ పాల్గొని అవార్డులు అందచేశారు

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి చత్రాలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేశాము అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ మాట్లాడుతూ నాకు గత 30సంవత్సరాలగా ఈ అవార్డ్స్ అందచేయడం చాలా సంతోషంగా ఉంది నాకు స్ఫూర్తి అబ్దుల్ కలామ్ గారు మనం దేశానికి ఏదో ఒక విధంగా సేవా చెయాలి…

బయో క్లబ్ సోడాస్ అందుబాటులోకి వచ్చేసింది

హైదరాబాద్:03rd April 2024: దేశీయంగా చేసిన బయో బెవరేజెస్ శ్రేణిని బ‌యో ఇండియా సంస్థ అధికారికంగా హైద‌రాబాద్ మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బయో బెవరేజెస్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, త‌మ ఉత్ప‌త్తులు సింథటిక్ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయ‌ని, సాంప్రదాయ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే అదే శాతంలో మత్తు ప్రభావాలను అందిస్తాయ‌న్నారు. రెండు దశాబ్దాల నైపుణ్యం R & D నుండి వీటిని కానుకొన్నామని, డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు. బయో బెవరేజెస్ యొక్క ఫ్రాంచైజీ అయిన VSS బెవరేజెస్ ద్వారా బయో బెవరేజెస్ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేసి విక్రయిస్తున్నారు. టుడే’స్ స్పెషల్ బయో విస్కీ, డైలీస్ స్పెషల్ బయో బ్రాందీ మరియు వైల్డ్ ఫాక్స్ విస్కీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు. “బయో బెవరేజెస్ ఏ సింథటిక్ రుచులు మరియు రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటీ స్పిరిట్స్, మాల్ట్ మరియు బయో ఆల్కలాయిడ్స్‌తో తయారుచేయబడ్డాయి. నేను ప్రపంచంలో వినియోగదారుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా బయో లిక్కర్ ను అభివృద్ధి చేసాను, అని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు”

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వైద్యుడు మరియు వృక్షశాస్త్రజ్ఞుడు (Botanist), ఇందిరాగాంధీ ప్రియదర్శిని ప్రెసిడెంట్ అవార్డ్స్ తో సత్కరించబడిన డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, మద్యపాన సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులను తాను తరచుగా చూస్తుంటానని, మరియు బయో బ్రాండ్స్ ను రూపొందించడానికి అమెరికా మరియు వివిధ దేశాలలో ఎన్నో సంవత్సరాలు రిసెర్చ్ చేసి, అమెరికా లో ఫెడరల్ గవర్నమెంట్ చే అప్రూవల్ పొంది బయో బెవరేజెస్ ని కనిపెట్టడం లో విజయం సాధించామని అన్నారు. మన భారత దేశం లో వివిధ రాష్ట్రాల్లో బయో బెవరేజెస్ కస్టమర్లకి అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ తెలిపారు”
తెలంగాణ ఫ్రాంచైజీ VSS బెవరేజెస్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ప్రదీప్ మాట్లాడుతూ, “వివిధ రకాల బ్రాండ్‌లకు వినియోగదారులు ప్రాధాన్యతనిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తెలంగాణ ఒకటి. వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, మేము మా మొట్టమొదటి BIO బెవరేజెస్ శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసాము, తెలంగాణ మాకు కీలకమైన మార్కెట్‌గా ఉన్నందున, ఈ అద్భుతమైన ఆవిష్కరణను తెలంగాణ కు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అని ఆయన వివరించారు.

సంస్థ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస రాయ‌లు మాట్లాడుతూ.. ఇటీవ‌ల యూఎస్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో బ‌యో బెవరేజెస్ ప్ర‌శంస‌లు అందుకున్నాయ‌న్నారు. పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా పరిశోధన మరియు అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మిలియన్ డాల‌ర్లు ఖర్చు చేసినట్టు ఆయ‌న వివ‌రించారు.
బ‌యో పురస్కారాలు –
వైన్ అండ్ స్పిరిట్స్ హోల్‌సేలర్ ఆఫ్ అమెరికా స్పిరిట్స్ టేస్టింగ్ పోటీల్లో 75 వ వార్షిక కన్వెన్షన్ & ఎక్స్‌పోజిషన్‌లో రజతాన్ని సాధించింది.
-యూఎస్ఏలో వైన్, స్పిరిట్స్ హోల్‌సేలర్స్ నుండి స్పిరిట్ టేస్టింగ్ పోటీలో విజేత. బయో విస్కీకి ది సిల్వర్ అవుట్‌స్టాండింగ్ -విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు లభించింది.
-బార్టెండర్ స్పిరిట్స్ & అవార్డ్స్‌లో బయో డిలైట్ రమ్‌కు సిల్వర్ లభించింది.
-బార్టెండర్ స్పిరిట్స్ & అవార్డ్స్‌లో బయో క్లబ్ వోడ్కాకు డబుల్ గోల్డ్ లభించింది.

Hon’ble Minister Mr Tummala Nageswara Rao Inaugurated the 4th Edition of CII AGRI TECH South 2024 and AGRI VISION

Telugu super news,Feb 17th,2024: Mr Tummala Nageswara Rao, Hon’ble Minister for Agriculture, Marketing, Cooperation, Handlooms & Textiles, Government of Telangana Inaugurated the 4th Edition of CII AGRI TECH South 2024 and AGRI VISION 2024 today at the PJTSAU, Hyderabad. During his address, he urged CII to organize similar Exhibitions and Conferences at various Districts, Mandals, and Raithu Vedikas, emphasizing the importance of reaching out to farmers directly.

He expressed his concern that despite the establishment of universities and colleges for agricultural technology and innovation, true satisfaction can only be achieved when farmers effectively utilize these advancements and experience improved outcomes. The Minister stressed that the progress of the state hinges on the happiness and prosperity of its farmers, underscoring the need for innovations and technologies to directly benefit them.

Mr M Raghunandan Rao, IAS., APC & Secretary, Department of Agriculture and Cooperation, Government of Telangana emphasized the government’s strong focus on agriculture and farmers. He highlighted the initiatives being undertaken, including the establishment of audio-visual facilities at different administrative levels such as District Agriculture Offices, Mandal offices, and Raithu Vedikas.

The CII Telangana – EY White Paper on Revolutionizing Telangana’s Agriculture : A Digital Approach was released at the AgriVision Conference. The white paper explores how Artificial Intelligence (AI), remote sensing, robotics, and various digital tools can profoundly reshape agriculture in Telangana. The focus isn’t merely on adopting technology arbitrarily but on utilizing its capabilities to establish a sustainable, productive, and resilient agricultural environment.

Mr C Shekar Reddy, Chairman, CII Telangana & CMD, CSR Estates delivered welcome address and other Notable speakers at the Conference included Dr Ronnie Coffman, International Professor (Emeritus), Plant Breeding & Genetics, School of Integrative Plant Science, College of Agriculture and Life Sciences, Cornell University, USA; Prof Ginige Athula, Professor – Computing & ICT, Western Sydney University; Agricultural University (PJTSAU); Dr B Gopi, IAS., Director – Agriculture, Government of Telangana; Mr K Ashok Reddy, IAS Director of Horticulture Govt. of Telangana; Dr V Praveen Rao, Chairman, Steering Committee of CII AgriTech South 2024 & Former Vice Chancellor – Prof. Jayashankar Telangana State Agricultural University (PJTSAU); Mr Anil Kumar V Epur, Past Chairman, CII Southern Region.

వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌స్థానంలో నిల‌పాలి: వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 17, 2024: వ్య‌వ‌సాయ సాంకేతిక ప‌రిజ్ఞానం విష‌యంలో తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్, స‌హ‌కార‌, చేనేత‌, జౌళి శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పిలుపునిచ్చారు. న‌గ‌రంలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో సీఐఐ అగ్రి టెక్ సౌత్ 2024 నాలుగో ఎడిష‌న్‌ను, అగ్రి విజ‌న్ 2024 స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించారు.

ఇలాంటి ఎగ్జిబిష‌న్లు, స‌ద‌స్సుల‌ను రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మండ‌లాలు, రైతు వేదిక‌ల్లో ఏర్ఆప‌టుచేసి, రైతుల వ‌ద్ద‌కు నేరుగా ఈ ప‌రిజ్ఞానాన్ని తీసుకెళ్లాల‌ని సీఐఐని కోరారు. వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌, ఇన్నోవేష‌న్‌ల కోసం ప్ర‌త్యేకంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు, క‌ళాశాల‌లు ఏర్పాటుచేసినా కూడా రైతులు ఈ ఆధునిక ప‌రిజ్ఞానాన్ని స‌మ‌ర్థంగా వినియోగించుకుని, ఉత్పాద‌క‌త పెంచుకోగ‌లినప్పుడే అస‌లైన సంతృప్తి ద‌క్కుతుంద‌ని ఆయ‌న అన్నారు. రైతులు సంతోషంగా ఉన్న‌ప్పుడే రాష్ట్ర ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుంద‌ని, అందువ‌ల్ల ఈ సాంకేతిక‌త‌లు, ఇన్నోవేష‌న్లు నేరుగా వారికి ప్ర‌యోజ‌నం క‌లిగేలా ఉండాల‌ని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయం మీద‌, రైతుల విష‌యంలోను బాగా దృష్టి సారించిందని నొక్కిచెప్పారు. జిల్లా వ్యవసాయ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, రైతువేదికల వంటి వివిధ పరిపాలనా స్థాయిల్లో ఆడియో విజువల్ సౌకర్యాల ఏర్పాటుతో పాటు తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సంద‌ర్భంగా సీఐఐ తెలంగాణ విభాగం రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని విప్ల‌వాత్మ‌కం చేయ‌డంపై ఒక శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా అగ్రివిజన్ సదస్సులో డిజిటల్ విధానాన్ని విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రిమోట్ సెన్సింగ్, రోబోటిక్స్, వివిధ డిజిటల్ టూల్స్ తెలంగాణలో వ్యవసాయాన్ని ఎలా పునర్నిర్మిస్తాయో శ్వేతపత్రం వివరించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకపక్షంగా స్వీకరించడంపై మాత్రమే కాకుండా, స్థిరమైన, ఉత్పాదక, స్థితిస్థాపక వ్యవసాయ వాతావరణాన్ని స్థాపించడానికి దాని సామర్థ్యాలను ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది.

సదస్సులో సీఐఐ తెలంగాణ చైర్మన్, సీఎస్ఆర్ ఎస్టేట్స్ సీఎండీ సి.శేఖర్ రెడ్డి స్వాగతోప న్యాసం చేయగా, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ (ఎమెరిటస్) డాక్టర్ రోనీ కాఫ్మన్ ఇతర వక్తలు ప్రసంగించారు.

వారిలో ప్రొఫెసర్ గినిగె అతులా, ప్రొఫెసర్ – కంప్యూటింగ్ & ఐసీటీ, వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం; అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ); తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.గోపి, తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి, సీఐఐ అగ్రిటెక్ సౌత్ 2024 స్టీరింగ్ కమిటీ చైర్మన్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) మాజీ ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు; సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ వి. ఈపూర్ త‌దిత‌రులు ఉన్నారు.

Sid’s Farm Joins ESCAP Inclusive Business Program

Telugu super news,Bengaluru, October 26, 2023: Sid’s Farm, a premium dairy brand based in Telangana, announced its selection as a participant in the prestigious Inclusive Business Program by the United Nations Economic and Social Commission for Asia and the Pacific (ESCAP). This milestone was reached with the signing of a Memorandum of Understanding (MOU) between Ecociate, Endeva (Coach), and Sid’s Farm (Coachee), further cementing their commitment to promoting inclusive and sustainable business practices.

Under the Inclusive Business Program, Sid’s Farm will embark on an ambitious project titled “Improving Smallholder Dairy Farmers’ Milk Productivity by 1.2x Annually.” This project aims to generate meaningful social impact for smallholder farmers and individuals at the base of the economic pyramid, all while ensuring economic viability.

According to Mr. Santosh Gupta, Director, Sustainable Agriculture at Ecociate, “We are excited about the potential this coaching program holds for an inclusive business journey and are keen to start working with Sid’s Farm. Their commitment to inclusive business marks a significant step forward in our collaboration. Together we can bring about lasting changes in the realm of sustainable agricultural practices in India.”

Commenting on the inclusion, Dr. Kishore Indukuri, Founder, Sid’s Farm said “We are honoured to have received this opportunity. We have been working tirelessly for years now towards the creation of ethical and sustainable dairy farming practices within our ever-growing network of farmers, and it is truly humbling when you are among the chosen few for a prestigious and impactful ESCAP programme as recognition of your efforts.”

The program will target 500 small-scale producers, with a special focus on empowering women in agriculture, with 300 female smallholder dairy farmers. By June 2024, a comprehensive comparison will be made between the progress reports submitted by Sid’s Farm in October 2023 and the projected results. Sid’s Farm aims to achieve a remarkable 20% increase in milk productivity among these farmers, directly or indirectly benefitting a network of 2,200 individuals.

ESCAP’s decision to select Sid’s Farm for its coaching services is a testament to the company’s dedication to fostering positive social and economic change at the grassroots level. In-depth discussions took place during a physical session involving Sid’s Farm’s team members, leading to this exciting partnership.

Furthermore, as a participant in the ESCAP Inclusive Business Program, Sid’s Farm is honoured to be invited to join the prestigious investment dialogue in India and participate in various other activities that align with the program’s objectives. These activities are being facilitated by ESCAP with the support of the Bill & Melinda Gates Foundation .

Sid’s Farm is committed to making a significant difference in the lives of smallholder dairy farmers and the communities at the base of the economic pyramid. This partnership with ESCAP, Ecociate, and Endeva is a significant step towards a brighter and more sustainable future for all stakeholders involved.

రాబోయే సీజన్‌లో మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను ఉపయోగించడం కొనసాగిస్తామని వెల్లడించిన 74% రైతులు

తెలుగు సూపర్ న్యూస్, 22 జూలై 2023: గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (GAVL) క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ఈరోజు 74% ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ రైతులు మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను వచ్చే సీజన్‌లో కూడా ఉపయోగించాలనే తమ ఆసక్తి ని వెల్లడించారు. మిరప పంట దిగుబడిని సగటున 30%-35% వరకు ప్రభావితం చేసే తెగుళ్లతో, గోద్రెజ్ గ్రేసియా పొలాల్లో ఆకు తినడం,రసం పీల్చడం వంటి లార్వా, గొంగళి పురుగులు , త్రిప్స్ (తామర పురుగు ) వంటి చీడపీడల పై అద్భుతమైన నియంత్రణను ప్రదర్శిస్తుంది.

2022లో విడుదల చేసిన, గోద్రెజ్ గ్రేసియా అనేది జపాన్‌కు చెందిన నిసాన్ కెమికల్ కార్పొరేషన్ ద్వారా కనుగొనబడిన, అభివృద్ధి చేయబడిన పేటెంట్ రసాయనం, GAVL సహకారంతో భారతదేశంలో పరిచయం చేసింది. సరైన సమయంలో క్రియాశీలంగా వినియోగించటం ద్వారా, ఇది తెగుళ్లను నియంత్రించడంలో మరింత ఎక్కువ కాలం పనిచేయటంతో పాటుగా ప్రభావాన్ని చూపుతుంది. వర్షాభావ పరిస్థితులలో సైతం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సంప్రదాయమైన వాటితో సహా ఇతర పరిష్కారాలతో పోలిస్తే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిష్కారాలకు ఇది ఆర్థిక, సమర్థవంతమైన ప్రత్యామ్నాయం, రోజుకు అతి తక్కువ ఖర్చుతో పంటకు తగిన రక్షణను అందిస్తుంది.

GAVL, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ, ”గత సీజన్‌లో, దాదాపు 95% మిర్చి పంటలు త్రిప్స్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, ఇతర కీటక సంహారులతో పంటను నాశనం చేసే తెగుళ్లు, త్రిప్స్‌పై గ్రేసియా శీఘ్ర నియంత్రణతో, విడుదల చేసిన 14 నెలల స్వల్ప వ్యవధిలో రైతుల నడుమ చక్కటి నమ్మకాన్ని సంపాదించటం చూడటం సంతోషాన్నిస్తుంది. రైతులు ఇప్పుడు ఈ ఉత్పత్తిని ‘మై గ్రేసియా’ అని పిలుస్తున్నందున, తదుపరి సీజన్‌లో కూడా గ్రేసియాను ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని ప్రదర్శిస్తున్నందున, వారు దానిని డబ్బుకు విలువైన పరిష్కారంగా భావిస్తున్నారని ఇది స్పష్టంగా సూచిస్తుంది” అని అన్నారు

“GAVL వద్ద, భారతీయ మార్కెట్‌కు సరిపోయే పరిష్కారాలను పరిచయం చేయడం మాత్రమే కాకుండా రైతు కు ఆర్ధికంగా కూడా ప్రయోజనం అందించడం చేయాలన్నది మా ప్రయత్నం. సిఫార్సు చేసిన పరిమాణంలో ప్రామాణికమైన ఉత్పత్తిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు సరైన అవగాహన కల్పించటం మా ఆవిష్కరణల ద్వారా అది సాధించగలమని మేము విశ్వసిస్తున్నాము, ”అని ఆయన అన్నారు.

CRISIL భాగస్వామ్యంతో GAVL నిర్వహించిన స్వతంత్ర అధ్యయనం ప్రకారం, మొదటి స్ప్రే తర్వాత గ్రేసియా ప్రభావాన్ని రైతులు చూడటం తో 75% మంది రైతులు ఈ ఉత్పత్తిని తిరిగి కొనుగోలు చేస్తున్నారు.

“ఇఫ్కో కిసాన్ డ్రోన్” ద్వారా అగ్రి-డ్రోన్‌ల రంగంలోకి ప్రవేశించిన ఇఫ్కో

హైదరాబాద్, 5జూలై 2023: గౌరవప్రదమైన PM సహకార్ సే సమృద్ధి దార్శనికత స్ఫూర్తితో తన విప్లవాత్మక ఉత్పత్తులైన నానో యూరియా & నానో డిఎపిని పిచికారీ చేయడానికి స్ప్రే సొల్యూషన్స్‌గా 2500 డ్రోన్‌ల “ఇఫ్కో కిసాన్ డ్రోన్స్” కొనుగోలు కోసం ఇఫ్కో దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది డ్రోన్‌లను పిచికారీ చేయడానికి శిక్షణ పొందేందుకు ఇఫ్కో చే గుర్తించబడిన 5000 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి దారి తీస్తుంది.

గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చైతన్యవంతమైన నాయకత్వంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ,సుస్థిర వ్యవసాయం, సమగ్ర సహకార అభివృద్ధికి ఇది ఒక పెద్ద అడుగు
సాంకేతిక సామర్థ్యాలు, తయారీ సామర్థ్యం, తయారీ ప్రక్రియ, నాణ్యమైన ప్రక్రియలు, శిక్షణా పాఠ్యాంశాలు, మౌలిక సదుపాయాలు అందించటానికి ఇఫ్కో మేనేజ్‌మెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఇఫ్కో మేనేజ్‌మెంట్ ప్రముఖ కన్సల్టెంట్, M/s డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీని నియమించింది. M/s డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్‌లను మూల్యాంకనం చేసింది.

నానో ఎరువులను పిచికారీ చేయడానికి ఇఫ్కో ద్వారా సేకరించిన అగ్రి డ్రోన్‌ల సాంకేతిక లక్షణాలు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక డ్రోన్ రోజుకు 20 ఎకరాలను కవర్ చేయగలదని భావిస్తున్నారు. ఇఫ్కో నానో ఎరువులు, అనుబంధ వినియోగాలతో పాటు రైతుల పొలానికి డ్రోన్‌లను తీసుకెళ్లడానికి L-5 కేటగిరీ ఎలక్ట్రిక్ వెహికల్ 3 వీలర్‌ల క్రింద 2500 ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లను (లోడర్ రకం) కొనుగోలు చేస్తుంది. ఈ EV 3 వీలర్లు పర్యావరణ అనుకూలమైనవి.

హైదరాబాద్‌లోని ధనుకా గ్రూప్ స్టాల్‌ను సందర్శించిన వ్యవసాయ మంత్రి Agriculture Minister visiting Dhanuka Group stall in Hyderabad

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, 17 జూన్ 2023: గౌరవనీయులైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్‌లో జరుగుతున్న G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ స్టాల్‌ను సందర్శించారు , వ్యవసాయ రంగానికి గ్రూప్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి కూడా పాల్గొన్నారు.

స్టాల్‌ను సందర్శించిన సందర్భంగా, గౌరవనీయులైన శ్రీ తోమర్, శ్రీ కైలాష్ చౌదరి లు గ్రూప్ చైర్మన్ శ్రీ R. G. అగర్వాల్‌తో వ్యవసాయ రంగంలో వివిధ అవకాశాలు, వ్యవసాయ రసాయన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సంభాషించారు.

సదస్సు ప్రారంభ రోజున, ధనుకా గ్రూప్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను గౌరవనీయులైన వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో భాగంగా కంపెనీ తన వినూత్న ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డ్రోన్ టెక్నాలజీలు వ్యవసాయం , అనుబంధ రంగాలలో సాధించిన విజయాలను ప్రదర్శించింది.

ఈ సందర్భంగా ధనుకా గ్రూప్ చైర్మన్, R. G. అగర్వాల్ మాట్లాడుతూ, “G20 అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పాల్గొనడం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ వాటాదారులతో కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను తెలియజేస్తోంది. ధనుకా వద్ద మేము రైతులతో సహా వివిధ వాటాదారులకు మా నైపుణ్యం, వినూత్న పరిష్కారాలను పంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయం ఆహార భద్రత అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తున్నాము…” అని అన్నారు

G-20 అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది, ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు అంతర్జాతీయ సంస్థల నుండి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ ,దాని కార్యక్రమాల గురించి మరింత సమాచారం కోసం దయచేసి www.dhanuka.comని సందర్శించండి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ – గ్రీన్ హైదరాబాద్ కోసం కొత్త సంస్థను ప్రారంభించిన జయేష్ రంజన్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూన్ 6, 2023: గ్రేటర్ హైదరాబాద్ పరిసర ఫౌండేషన్ (GHPF), లాభాపేక్షలేని సంస్థ, నగరం , దాని పరిసరాలను పచ్చని మరియు ఆరోగ్యకరమైన మహానగరంగా మార్చడానికి అంకితం చేయబడింది. దీనిని పరిశ్రమ & వాణిజ్యం, IT ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు.

కొత్తగా ప్రారంభించిన GHPF విజన్ గ్రేటర్ హైదరాబాద్, గ్రీనర్ హైదరాబాద్.

GHPF, ఇది హైదరాబాదు అధ్యాయం, శాస్త్రవేత్తలు, నిపుణులు ఇతర సంబంధిత పౌరుల బృందం కలిసి ప్రారంభించిన ఉద్యమం హైదరాబాద్ అధ్యాయం, ఇది విపరీతమైన వాతావరణ సంఘటనలతో నిండిన భారతీయ నగరాలను పర్యావరణపరంగా మార్చడానికి, శుద్ధి చేయని ఘన వ్యర్థాలతో నిండిన పల్లపు ప్రాంతాలను, క్షీణిస్తున్న భూగర్భజలాలు, ఆక్రమణలకు గురైన కలుషితమైన,. నీటి వనరులు, విషపూరితమైన గాలి నాణ్యత ఇతర పర్యావరణ క్షీణత నుండి కాపాడుకోవడానికి. గ్రూప్ 2022 ప్రారంభంలో బెంగళూరు చాప్టర్, గ్రేటర్ బెంగళూరు పరిసర ఫౌండేషన్‌ను ప్రారంభించింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని 360 లైఫ్ ‘ఆరిజిన్ టవర్స్ ఎట్ మాదాపూర్’లో జరిగిన లాంచ్ ఈవెంట్, భారతదేశంలోనే మొదటి ఆసియాలో రెండవది (వర్టికల్ గార్డెన్ ట్విన్ బిల్డింగ్స్) అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అడవి.లోని మొక్కలకు నీరు పోయడం ద్వారా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది.

360 లైఫ్ పట్టణ పర్యావరణ ఆరోగ్యాన్ని నగరం అభివృద్ధి అవసరాలను సమతుల్యం చేయడానికి పర్యావరణ స్పృహతో కూడిన భవనాల నిర్మాణానికి మార్గదర్శకులు.

GHPF, హైదరాబాద్ చాప్టర్, UN ప్రపంచ పర్యావరణ దినోత్సవం సోమవారం నాడు సముచితంగా ప్రారంభించబడింది

ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ బెంగళూరులో ఏడాది కాలంగా అద్భుతంగా పనిచేసిన ఎన్‌జీవోను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఇదే సరైన సందర్భమన్నారు. అనేక నగరాలు పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, హైదరాబాద్ మినహాయింపు కాదు. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి పని చేస్తున్న సంస్థలతో సహకరించడం. అటువంటి సహకారాన్ని సులభతరం చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని, అన్ని సహాయాలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని రెండడుగుల బావి పునరుద్ధరణకు 360 లైఫ్ బాధ్యత వహించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా నగరంలో 20 మెట్ల బావులను పునరుద్ధరించారు. నిలువు అడవులతో కూడిన రెండు ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాలతో 360 లైఫ్‌ నిర్మిస్తున్నందుకు ఆయన ప్రశంసించారు.

ఎక్కువ మంది ప్రజలు నగరాలకు తరలివెళ్తున్నారు. ఇప్పుడు గ్రామాలు వృద్ధాశ్రమాలుగా మారాయి. ఫలితంగా, పట్టణ మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి ఉందని గ్రేటర్ బెంగళూరు పరిసర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కార్యకర్త,ఆలోచనా నాయకుడు, థియేటర్, ఫిల్మ్, మీడియా వ్యక్తి ప్రకాష్ బెల్వాడి అన్నారు.

రానున్న 15 నుంచి 20 ఏళ్లలో దాదాపు 250 నుంచి 300 మిలియన్ల మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లనున్నారు. భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం 18 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇది భూగర్భ జలాలను కలుషితం చేసే పల్లపు ప్రాంతాలలోకి వెళుతోంది. పట్టణ ప్రణాళికలో మనం శాస్త్రీయ డేటాను ఉపయోగించాలి. కొత్తగా ప్రారంభించిన NGO పట్టణ ప్రణాళిక కోసం శాస్త్రీయంగా సమీక్షించిన డేటాను అందిస్తుంది. డేటాతో సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ప్రజలకు సహాయపడుతుంది. తద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో ఆస్తులను కొనుగోలు చేయరు. ఎన్జీవో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని అన్నారు.

ఈ సందర్భంగా 360 లైఫ్ డైరెక్టర్ శ్రీ కె శ్రీకాంత్ మాట్లాడుతూ తమది సామాజిక స్పృహ ఉన్న సంస్థ అని అన్నారు. బిల్డర్లు తాము నిర్మించే నివాసాలలో నివసించే వినియోగదారుల శ్రేయస్సుకు బాధ్యత వహించాలి. నేడు చూసినట్లైతే నిర్మాణంలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు దుమ్ము, గాలి, శబ్ద కాలుష్యం,పొరుగువారికి భంగం కలిగిస్తాయి. ఇప్పుడు మీరు ఈ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో ఉన్నారు. కానీ అలంటి వి ఇక్కడ కనపడవు

మేము ఎప్పుడూ నూతన సంవత్సరాన్ని జరుపుకోలేదు, కానీ మేము ఎల్లప్పుడూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది మా 9వ సంవత్సరం వేడుక. నిర్మాణంలో ఉన్న సైట్‌లో డస్ట్‌ఫ్రీ ఎలా ఉంటుందో ప్రదర్శించడానికి ఈ రోజు ఒక అవకాశం. మెరుగైన హైదరాబాద్‌ను చూడాలనుకుంటున్నాం. కొత్తగా ఏర్పాటైన గ్రేటర్ హైదరాబాద్ పరిసర ఫౌండేషన్ నికర జీరో సాధించడమే మా లక్ష్యం. నికర జీరో అనేది ఉత్పత్తి చేయబడిన గ్రీన్‌హౌస్ వాయువు (GHG) వాతావరణం నుండి తొలగించబడిన మొత్తం మధ్య సమతుల్యతను సూచిస్తుంది, అతను చెప్పాడు.

ఈ దిశ గా అతి త్వరలో మేము నికర జీరో కోసం మా ప్రాజెక్ట్ కార్యక్రమాలను ప్రారంభిస్తాము, శ్రీ జి రంజిత్ రెడ్డి, MP, లోక్ సభ; తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే, శ్రీ ఆరెకపూడి గాంధీ తమ తమ నియోజకవర్గాల్లో ఒక్కో కాలనీలో నెట్ జీరో చొరవాలను అమలు చేసేందుకు అంగీకరించారని శ్రీకాంత్ తెలిపారు.

ఈ సందర్భంగా ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్పనా రమేష్ మాట్లాడుతూ నగరంలో పునరుద్ధరించిన 20 మెట్ల బావుల్లో దాదాపు 5000 టన్నుల చెత్త ( నగరం మొత్తం ఆ చెత్తను ఒకరోజు ఉత్పత్తి చేస్తుంది) తొలగించామన్నారు గత రెండు సంవత్సరాలలో. . బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోని రెండు మెట్ల బావుల పునరుద్ధరణ కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం తన ను సంప్రదించినట్లు ఆమె తెలిపారు. మీకు స్వాగతం పలికేందుకు నగరం సిద్ధంగా ఉందని అటువంటి సమయంలో జీహెచ్‌పీఎఫ్ హైదరాబాద్‌కు వచ్చిందని ఆమె తెలిపారు.

పత్తి పంట నాణ్యత రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, మే 10, 2023: వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యుఎఫ్‌) , రంగారెడ్డి జిల్లాలోని రైతుల కోసం బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ (బీసీఐ) ప్రాజెక్ట్‌ను 2019లో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్ధిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభించారు. డబ్ల్యుఎఫ్‌ ఈ కార్యక్రమం ద్వారా 91 గ్రామాలలోని 5033 మంది రైతులను చేరుకోవడంతో పాటుగా 121 లెర్నింగ్‌ గ్రూప్‌ (ఎల్‌జీ)లు ఏర్పాటుచేసింది. ప్రతి ఎల్‌జీలోనూ 40–45 మంది రైతులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తంమ్మీద 14214 ఎకరాల పత్తి పంటతో పాటుగా ఇతర పంటలతో కలిపి 29158 ఎకరాలను చేరుకున్నారు.

మట్టి నమూనాల విశ్లేషణ పరీక్ష ఆధారిత పోషకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బీసీఐ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ప్రతి సంవత్సరం రైతుల నుంచి భూ నమూనాలు డబ్ల్యుఎఫ్‌ సేకరిస్తుంది. ఆ తరువాత సరైన మోతాదులో ఎరువులు వినియోగించడానికి సంబంధించిన సమాచారం అందించడం ద్వారా భూ సారం పెంచుతున్నారు. ఈ సంవత్సర కార్యక్రమంలో భాగంగా, మొత్తంమ్మీద 77 నమూనాలను సేకరించి వీటిని రాజేంద్రనగర్‌ ప్రభుత్వ సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ కు విశ్లేషణ కోసం పంపారు.

ఈ మట్టి నమూనాల పరీక్షల కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దీనిని ముఖాముఖి కార్యక్రమంగా చేయడం. డబ్ల్యుఎఫ్‌కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్యుఎఫ్‌ ఇప్పుడు రైతులతో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుంది. ఈ సంవత్సర కార్యక్రమాలలో భాగంగా 77 మట్టి నమూనాలను 38 గ్రామాల నుంచి సేకరించారు. అత్యధికంగా నమూనాలను చేవెళ్ల తాలూకా నుంచి సేకరించారు. మొత్తం 24 గ్రామాల నుంచి 50 నమూనాలు వీటిలో ఉన్నాయి. ఈ భూసార పరీక్షల వల్ల రైతులు సరైన రీతిలో ఎరువులు వాడటంతో పాటుగా భూసారాన్నీ మెరుగుపరుచుకోగలిగారు.

వెల్‌స్పన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ పర్యావరణ అనుకూల, సమ్మిళిత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను రైతులు స్వీకరించే నైపుణ్యం, విజ్ఞానాన్ని అందించే దిశగా ప్రారంభించిన కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని మా బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌ . ఈ ప్రాంతంలో పత్తి పంట రైతుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంలో తోడ్పాటునందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’అని అన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని రైతులు స్థిరమైన, లాభదాయక వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంలో బీసీఐ ప్రాజెక్ట్‌ సహాయపడుతుంది. ఈ కార్యక్రమం, ఈ ప్రాంతంలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నాణ్యమైన పత్తి ఆవశ్యకతతో పాటుగా భూసార పరీక్షలను చేయించాల్సిన అవసరం పట్ల రైతులకు అవగాహన కల్పించడానికి డబ్ల్యుఎఫ్‌ కృషి చేస్తుంది. ఈ బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ (బీసీఐ) ఈ ప్రయత్నాలలో అంతర్భాగం. ఈ ప్రాజెక్ట్‌ను స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ బీసీఐ ప్రాజెక్ట్‌ , రైతులకు చక్కటి వ్యవసాయ పద్ధతులు (జీఏపీ) వంటి విత్తనాల ఎంపిక, పంటమార్పిడి, ఐపీఎం, ఐఎన్‌ఎం, పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ , ఇతర వ్యవసాయ ప్రక్రియలు గురించి వెల్లడిస్తుంది

ఈ ప్రాంతంలోని రైతులు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరించారు. ‘‘మా గ్రామంలో బీసీఐ ప్రాజెక్ట్‌ను డబ్ల్యుఎఫ్‌ పరిచయం చేయడం సంతోషంగా ఉంది. స్ధిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల మేమెంతగానో నేర్చుకున్నాము. తద్వారా మా పంట నాణ్యత కూడా మెరుగుపడింది. ఎరువులు ఏ మేరకు వేయాలన్నది తెలపడంలో భూసార పరీక్షలు తోడ్పడ్డాయి’’ అని రంగారెడ్డి జిల్లా నుంచి ఒక రైతు అన్నారు.

ఈ ప్రాంతంలో లాభదాయక, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి డబ్ల్యుఎఫ్‌ కట్టుబడి ఉంది. ఈ లక్ష్య సాధన దిశగా వేసిన చక్కటి ముందడుగు బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌. స్ధిరమైన వ్యవసాయ ప్రక్రియలను స్వీకరించడంతో పాటుగా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం అందించడం ఈ ఫౌండేషన్‌ లక్ష్యం.

1 2