విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా స్వీయ దర్శకత్వంలో అర్జున్ సినిమా..

tsn
tsn

తెలుగు సూపర్ న్యూస్ డాట్ కామ్, హైదరాబాద్, జూన్ 23,2022: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా స్ట్రైట్ తెలుగు మూవీ ప్రొడక్షన్ నెంబర్ వన్ మూవీ రామానాయుడు స్టూడియో లో ఓపెనింగ్ జరిగింది. మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ని అభినందించారు పవన్ కళ్యాణ్.

tsn

ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు హాజరైన యూనిట్ కి అభినందనలు అందించారు. విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అర్జున్ నిర్మిస్తున్నారు.

Leave a Reply