హైద‌రాబాద్‌లో మైక్రోస్కూలింగ్ ఏర్పాటుచేసిన డ్రీమ్‌టైమ్ లెర్నింగ్ హ‌బ్‌

First-Micro-Schooling-Hub

* హైప‌ర్‌-ప‌ర్స‌న‌లైజ్డ్ అభ్య‌స‌నంపై దృష్టిపెట్టే స్కూలు

తెలుగు సూపర్ న్యూస్,హైద‌రాబాద్‌, ఏప్రిల్ 3, 2023: విద్యావ్య‌వ‌స్థ‌లో స‌రికొత్త విధానాన్ని సృష్టించడం, విభిన్న‌ అభ్యసన ప్రాంతాల‌ను  అభివృద్ధి చేయడం ల‌క్ష్యంగా డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ (Dreamtime Learning Hub) తన మొదటి మైక్రో-స్కూలింగ్ హబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వ్యక్తిగత స్థాయి విద్యా వ్య‌వ‌స్థ‌ను సృష్టించడానికి ఈ హబ్ ఒక అవ‌కాశాన్ని వారికి అందిస్తుంది. జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ హబ్ తన అంద‌మైన ప్రాంగ‌ణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల‌ పరిపూర్ణ సమ్మేళనంతో అత్యున్న‌త‌ అభ్యసన‌ అనుభవాన్ని అందిస్తుంది. ఈ హబ్ 120 మంది సాహసోపేతమైన, తెలివైన తల్లిదండ్రులతో కూడిన బృందాన్ని.. అనుభవపూర్వక, ఆనందకరమైన, నిమగ్నమైన, సహకార వాతావరణంలో పిల్లలతో కలిసి సృష్టించడానికి, నేర్చుకోవడానికి తీసుకువస్తుంది.

మైక్రో-స్కూలింగ్ అనేది ఒక కమ్యూనిటీ ఆధారిత పాఠశాల. ఇది హైపర్-పర్సనలైజ్డ్ పాఠ్యప్రణాళికను అందిస్తుంది. ఇది భారతీయ‌ మార్కెట్లో కొత్త‌గా వ‌స్తున్న ధోరణి. ఇది వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతమైన విద్య కావాల‌న్న డిమాండుకు అనుగుణంగా న‌డుస్తుంది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి చాలా త‌క్కువ ఉంటుంది. ఇళ్ల ద‌గ్గ‌రే పాఠాలు నేర్చుకోవ‌డం, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ విధానాలు పెరుగుతున్నాయి. దీంతో త‌మ పిల్ల‌ల‌కు అనుకూలంగా, వారి వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యావ్య‌వ‌స్థ ఉండాల‌ని కోరుకునేవారికి మైక్రో-స్కూలింగ్ బాగా అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్ లో పర్సనలైజ్డ్ విద్య‌కు డిమాండ్ పెరుగుతోంది. సృజనాత్మక, సమర్థవంతమైన అభ్యసన‌ పరిష్కారాలకు అత్యంత ఆమోదయోగ్యమైన మార్కెట్ ను లక్ష్యంగా  చేసుకోవడానికి ఇది విద్య, శిక్షణ బ్రాండ్లకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది.

ఇలాంటి విధానం, ఆలోచనలతో తన ఉనికిని బలోపేతం చేస్తూ, కొత్తగా ప్రారంభించిన హబ్ 3 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల అవసరాలను తీర్చే సాంకేతిక-ఆధారిత, అవుట్ డోర్-ఆధారిత, సృష్టి-కేంద్రీకృత మైక్రో-స్కూల్. హైపర్-పర్సనలైజ్డ్ కరిక్యులమ్, సహకార విధానం, సామాజిక-భావోద్వేగ అభ్యసనంపై దృష్టితో, ప్రత్యామ్నాయ విద్యలో ఈ హబ్ అగ్రగామిగా మారనుంది.

డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ విద్యార్థుల విభిన్న అభ్యసన అవసరాలను తీర్చే అసాధారణ సౌకర్యాలను అందిస్తుంది. కమ్యూనిటీ హబ్, స్టూడియో స్పేస్, డ్రోన్, రోబోటిక్ స్పేస్, లెర్నింగ్ హబ్, ట్రీ హౌస్, యానిమల్ పెటింగ్ కార్నర్.. ఇంకా ఇలాంటివి మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థుల‌కు విద్యాప‌ర‌మైన‌, వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించే అవకాశాలను అందిస్తాయి. ఉదాహరణకు, కమ్యూనిటీ హబ్ అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల కోసం వ్యక్తిగతీకరించిన విద్యా ప్రయాణాలను నిమగ్నం చేయడానికి, కో-క్రియేట్ చేయ‌డానికి వీలుండే ఒక సహకారపూర్వ‌క‌ స్థలం. స్టూడియో స్పేస్ అనేది ఒక సృజనాత్మక, కళాత్మక జోన్. ఇక్కడ విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకోవచ్చు, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ హబ్ లో డ్రోన్లు, రోబో టెస్టింగ్ ఏరియాతో ప్రత్యేక టెక్నాలజీ స్పేస్ కూడా ఉంటుంది. ఇది విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి, రోబోటిక్స్ గురించి నేర్చుకోవడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ అంత‌ర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ అన్ని వయస్సుల విద్యార్థులకు అద్భుతమైన, సంపూర్ణ అభ్యసన‌ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ సంద‌ర్భంగా డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ సీఈఓ డాక్టర్ కవితా జైన్ మాట్లాడుతూ, “మా మొదటి హబ్ ప్రారంభంతో, విద్యార్థుల‌ను ఉత్తేజపరిచేందుకు వ్యక్తిగతీకరించిన, అన్ని వ‌య‌సుల‌వారితో కూడిన‌, వేగవంతమైన, సరళమైన, సాంకేతిక-ఆధారిత అభ్యసన‌కు సంబంధ‌ఙంచిన నిజమైన సారాన్ని తీసుకురావాలని మేము భావిస్తున్నాము.  హైదరాబాద్ గేమ్ ఛేంజర్ల నగరం. స్టార్టప్ ల నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ వరకు రిస్క్ తీసుకునే వారిని ఈ నగరం బాగా ఆదరిస్తుంది. అందుకే సంప్రదాయ సాధారణ వ్యవస్థకు దూరంగా, తమ పిల్లలకు అత్యుత్త‌మ విద్య‌ను అందించేందుకు ఇక్కడి తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకొస్తారు కాబ‌ట్టే మేము ఈ నగరాన్ని ఎంచుకున్నాము. మైక్రో స్కూల్ భారతదేశానికి చాలా కొత్త అయినా, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు, బాగా చ‌దివేవారికి సుపరిచితమైన భావన. విద్యార్థులు కోరుకుంటున్న‌దానికి, ప్రస్తుత విద్యా వ్యవస్థ అందించేదానికి మధ్య ప్ర‌స్తుతం ఉన్న అంతరాన్ని పూడ్చ‌డానికే ఇది ఉనికిలోకి వచ్చింది.

ప్రతి విద్యార్థి ప్ర‌తి విష‌యంలోనూ త‌నంట‌త తానే ప్రావీణ్యం సాధించేలా ఇక్క‌డ పాఠ్య ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాం. నిజానికి మేం వారిని సిద్ధం చేయం, వారిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటాం. ఇది ఒక‌ర‌కంగా చెప్పాలంటే, లావాదేవీల అభ్య‌స‌నం నుంచి మార్పుతో కూడిన అభ్య‌స‌నానికి మార‌డం. (ట్రాన్సాక్ష‌న్ – ట్రాన్స్‌ ఫ‌ర్మేష‌న్‌). ఇది ప్రతి విద్యార్థికి ఛాయిస్‌, , వాయిస్, ఏజెన్సీకి సంబంధించినది. లక్ష్యాలు ప్రతి విద్యార్థికి వారు చేసే ప్రతి పనిలో బాధ్యత, కరుణతో ముడిపడి ఉంటాయి. నిజ‌జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అవ‌స‌ర‌మైన ఉత్ప‌త్తుల‌ను రూపొందించ‌డానికి వారి మెద‌డు నిరంత‌రం ప‌నిచేసేలా, చేతులు కూడా నిమ‌గ్నం అయ్యేలా ఇక్క‌డి మేక‌ర్ స్పేస్‌ల‌ను రూపొందించాం. త‌క్కువ మంది విద్యార్థులు, క్యాంప‌స్ ప్ర‌త్యేక రూప‌క‌ల్ప‌న‌, కమ్యూనిటీ భాగస్వామ్యం, తల్లిదండ్రుల నిమగ్నత అనేది విద్యార్థుల‌కు ఆహ్లాదకరంగా ఉండే కో-క్రియేటింగ్ లెర్నింగ్ జర్నీ. పాఠశాల పరిధిని, ప్రభావాన్ని విస్తరించాలని యోచిస్తున్నాం. వచ్చే రెండేళ్లలో మెట్రో నగరాల్లో మరో నాలుగు కేంద్రాలకు తమ ఉనికిని బలోపేతం చేయాలని చూస్తున్నాం” అని ఆమె చెప్పారు.

2023 ఏప్రిల్ 5న ఫ్రీ మాక్ ఆన్‌లైన్ ఎంసెట్

FREE MOCK ONLINE EAMCET

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 3,2023: ఉచిత మాక్ ఆన్‌లైన్ EAMCETని కీసరలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీతో కలిసి ప్రముఖ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ సంస్థ Xplore.co.in నిర్వహిస్తోంది.

Xplore.co.in అనేది తెలంగాణకు చెందిన అవార్డు గెలుచుకున్న డాక్టర్ అఖిల్ మోధే ప్రఖ్యాత IT కన్సల్టింగ్ స్టార్టప్ అండ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్. ఉచిత మాక్ ఆన్‌లైన్ EAMCET అనేది విద్యార్థులు తమ పనితీరు నివేదికను తక్షణమే పొందగలిగే ఉచిత అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం నిర్వహిస్తున్నారు.

ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు రూపొందించారు. మాక్ సిరీస్ విద్యార్థులు EAMCET గురించి పూర్తి అవగాహన పొందడానికి సహాయపడుతుంది. మాక్ EAMCET పరీక్ష సిరీస్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు

FREE MOCK ONLINE EAMCET

మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5, 2023న నిర్వహించబడుతుంది, తదుపరి పరీక్షలు 15, 25 అండ్ 30 తేదీల్లో జరుగుతాయి. మాక్ EAMCET పరీక్ష ఈ రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.

నమోదు చేసుకోండి: https://tseamcet.xplore.co.in/.

కాల్ – 1800-890-1324 (టోల్ ఫ్రీ) లేదా 79958 66652

FREE MOCK ONLINE EAMCET ON 5TH APRIL

FREE MOCK ONLINE EAMCET

Telugu super News,April 3,2023:Free Mock Online EAMCET is being conducted by Xplore.co.in, a leading online assessment platform organization in association with Geethanjali College of Engineering and Technology, Keesara.

Xplore.co.in is a renowned IT Consulting Startup and Online Assessment Platform from Award Winning Youngster of Telangana.

Dr. Akhil Modhe. The Free Mock Online EAMCET is for students to utilize a free opportunity where they can get a performance report instantly.

The question papers are set by experienced professors and are of good standards. The mock series will help the students get an overall understanding of EAMCET. Students interested to take part in the Mock EAMCET test series can register at

The first mock test will be held on 5th April 2023 with the subsequent tests on 15th, 25th and 30th. The mock EAMCET test will be made available on these days between 9 AM to 5 PM.

Register:https://tseamcet.xplore.co.in/.

Call – 1800-890-1324 (Toll Free) or 79958 66652

16th Annual Celebrations of ACESS MEDITECH

ACESS MEDITECH

Telugu Super News,Hyderabad, 28March 2023: Acess Meditech Pvt. Ltd, an InsureTech company specializing in ERP solutions for the insurance domain, celebrated its 16th annual anniversary on March 27th, 2023. Founded by Syed Aijazuddin, the CEO, Acess Meditech has been providing cutting-edge technology solutions to leading insurance companies across the globe, with clients spread across 7 countries.

As part of its ongoing expansion plans, Acess Meditech is set to launch operations in Saudi Arabia this year, marking a significant milestone in the company’s journey toward global expansion. The company is also working on AI and ML modules on Predictive Analytics and Fraud Prevention, demonstrating its commitment to staying ahead of the curve in the ever-evolving technology landscape.

In addition, Acess Meditech is proud to announce the launch of its IFRS 17 financials. This new module will help clients streamline their financial reporting processes and improve their financial management capabilities.

Speaking on the Occasion of Annual Day – We are delighted to celebrate our 16th anniversary and the milestones we have achieved along the way,” said Syed Aijazuddin, CEO of Acess Meditech Pvt.Ltd. “Our commitment to innovation and excellence has helped us become a trusted partner for some of the world’s leading insurance companies. As we look to the future, we are excited about the opportunities. We are confident that our continued focus on technology and customer satisfaction will help us achieve even greater success. He also added and conveyed a big thanks for the whole skilled force and employees.

For more details visit, www.AcessMeditech.com.

AP &TS లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్న తక్షశిల IAS అకాడమీ

,IAS Academy Offer

తెలుగు సూపర్ న్యూస్, విజయవాడ,21మార్చి, 2023: సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్ ప్లస్ IAS & డిగ్రీ ప్లస్ IAS కోసం ఉచిత కోచింగ్‌ను అందించడానికి తన తాజా చొరవను ప్రకటించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ IAS (R) ఈ పోస్టర్‌ను 19 మార్చి 2023న ఆవిష్కరించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక గుర్తింపును పొందిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ప్రసిద్ధి చెందిన వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద విద్యార్థులను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.ప్రవేశ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ 3 సంవత్సరాల ఉచిత కోచింగ్ ఇస్తారు. పరీక్షలో 80 % పై మార్కులు వచ్చిన వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.


అర్హత: 10వ తరగతి చదువుతున్న వారు ఇంటర్ ప్లస్ IAS 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులు. 12వ తరగతి చదువుతున్న వారు డిగ్రి ప్లస్ IAS 3 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులు.ఈ సందర్భంగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బి.ఎస్. ఎన్. ప్రసాద్ గారు మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య వారి లక్ష్యాలను సాధించడానికి సమాన అవకాశాలు ఉండాలని మేము ఆసిస్తున్నాము.

అదే చొరవతో, ఆర్థిక స్థోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించడం, సివిల్ సర్వెంట్‌లు కావాలనే వారి ఆకాంక్షలను, ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించిన మా అకాడమీ, ప్రతిభావంతులైన, తెలివైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత, అత్యంత నాణ్యమైన కోచింగ్‌ను అందించడం ద్వారా తన సహాయాన్ని అందిస్తుంది”.


ఈ సందర్భంగా ప్రముఖ కెరీర్‌ గైడెన్స్‌ కోచ్‌ అమర్‌నాథ్‌ పాకలపాటి మాట్లాడుతూ “తక్షశిల మెరిట్ విద్యార్థులకు ఉత్తమ కోచింగ్ మద్దతు అందించడానికి కట్టుబడి ఉంది. విద్య అనేది బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి పునాది, ఆర్థిక పరిమితుల కారణంగా ఏ విద్యార్థి వెనుకబడి ఉండకుండా అకాడమీ చర్యలు తీసుకోవడం హర్షణీయం. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేశానికి సేవ చేయాలనే వారి కలలను సాధించడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను.”

,IAS Academy Offer


విద్యార్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 5, 2023లోపు సమర్పించాలి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విద్యార్థులందరికీ అవకాశం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అకాడమీ వెబ్‌సైట్‌ను (www.takshasilaias.com) సందర్శించవచ్చు లేదా మరింత సమాచారం కోసం నేరుగా అకాడమీని సంప్రదించవచ్చు.

 CA Foundation 2022 Exam Over 1250 Unacademy Learners qualify CA Foundation 2022 Exam

Unacademy Learner

Telugu Super News, India,Febraury 13th,2023: 2023: Unacademy, India’s largest learning platform*, announced that over 1250 of its Learners have qualified for the CA Foundation December 2022 exam. The bi-annual examination, conducted by the Institute of Chartered Accountants of India (ICAI), is for CA aspirants to be eligible for the Intermediate exam.

As per the results declared by ICAI, more than 128 Unacademy Learners have scored over 300 marks. Three Learners scored an exceptional score of above 350 marks, in the highly competitive exam that sees lakhs of aspirants each year. Amongst the top three scorers are Parneet Kaur (359 marks) from Punjab, Sri Meenakshi S (350 marks) from Tamil Nadu, and Shubham Bajaj (350 marks) from Rajasthan.

In the recently declared results, Unacademy Learners secured exceptional marks across Maths, Accounts, Economics, and Law. Amongst the subject-wise toppers are Tamanna Gupta (99 marks) in Accounts from Firozabad, Uttar Pradesh, Vassu Singhal (88 marks) in Law & Business Correspondence and Reporting from Ghaziabad, Uttar Pradesh, Rachit Parwal (97 marks) in Maths, Logical Reasoning & Stats from Jaipur, Rajasthan, and Harit Bhatia (97 marks) in Economics & Business Commercial Knowledge from Ambala Cantt, Haryana.

The exam requires candidates to score at least 200 out of 400 to qualify, with those scoring 280 and above receiving a distinction. Overall, Learners must get a minimum of 40% marks in each paper and an aggregate of 50% in all four papers to qualify for the exam.

Unacademy

Key highlights of the results for CA Foundation December 2022 exams:

●       3 Unacademy Learners have scored 350 and above

●       128+ Unaademy Learners have scored 300 and above

●       1250+ Unacademy Learners have qualified the exam

Unacademy is the leading online learning platform for CA Intermediate and CA Foundation preparations. With its top Educators like CA Anshul Agrawal (Accounts), CA Nishant Kumar (Mathematics), CA Indresh Gandhi (Law), CA Mohnish Vora (Economics) and others. They offer 1:1 mentorship, high-quality content, live classes, practice questions, mock tests, and doubt-solving classes. With these offerings, Unacademy stays true to its vision of democratizing education. The platform is enabling Learners to excel in their educational journey by providing a premium, high-tech, and holistic learning experience.


Xiaomi India launches its #BackToSchool initiative in partnership with Sourav Ganguly Foundation and CRY

Xiaomi India

Telugu Super News,India, February 9th, 2023: Xiaomi, India’s leading Smartphone and Smart TV brand, today announced its #BackToSchool citizenship initiative in partnership with Sourav Ganguly Foundation (SGF), and CRY. The initiative aims to provide focused support to 1600 underprivileged children in higher secondary classes motivating them to continue their education in school. Through this partnership, the company aims to empower these children with academic support, provide them with inclusive learning opportunities and reduce early school drop-out chances.

Under the initiative, Xiaomi India, SGF, and CRY have set up designated centers in schools in Jammu and Kashmir, Maharashtra, West Bengal, and Andhra Pradesh. The children will be mentored for 3 months in areas related to their studies and life skill sessions that boost their self-confidence. The identified children from grade IX to grade XII will be enrolled in the center, and the teachers will conduct peer group studies, doubt-clearing sessions, career guidance, and counseling sessions that will prepare the children for education, higher studies, and career.

Commenting on the partnership, Muralikrishnan B, President, Xiaomi India said, “With our #BackToSchool initiative, we are reiterating our commitment to India by empowering youth with the right education support. Sourav Ganguly Foundation and CRY are making impactful attempts to improve the quality of life for India’s younger generation, and with this partnership, we hope to create an environment that can impact the lives of these children in a constructive manner. The program will improve their learning abilities and create opportunities for them that motivate them to pursue their education and dreams.”

Sourav Ganguly, President, Sourav Ganguly Foundation, “Taking forward our long-standing partnership with Xiaomi India, we are delighted to launch the #BackToSchool initiative. We are confident that this program will not only provide children a good start to the coaching required but also be able to cope with further studies.”

Soha Moitra, Regional Director, Child Rights and You, North, “We are thankful to Xiaomi India for coming forward to support the education goals for India’s youth. With this partnership, we are committed to enhancing the quality of life for these children and assisting them with timely support to nurture their education and dreams.”

Xiaomi India

The #BackToSchool initiative will provide additional support to the students along with their regular schooling. The teachers and trainers will identify the specific subjects wherein the students need supplementary support to excel and will provide inputs. At Xiaomi India, the constant focus is on empowering the future generation through initiatives in areas like education and skill empowerment.

Hyderabad Based Doctor – Dr. Kundur Prabhakar Reddy, Senior Radiologist, awarded “NATIONAL IRIA LIFETIME ACHIEVEMENT AWARD -2023”

MBBS Osmania University, Andhra Pradesh.

Telugu Super News,Hyderabad,February 7,2023:Hyderabad Based Doctor – Dr. Kundur Prabhakar Reddy, Senior Radiologist, awarded “NATIONAL IRIA LIFETIME ACHIEVEMENT AWARD -2023” by IRIA (Indian Radiologist & Imaging Association) in recognition of appreciation and outstanding contribution rendered to IRIA, during 75th Annual Conference of IRIA held at Amritsar, Punjab.

Qualifications:

MBBS Osmania University, Andhra Pradesh.

1984-1986- MD, DMRD (Radiodianosis) Mysore University, Karnataka State.

Academic Positions:

  • 2021- Till Date – Medical Advisor, Shantiniketan Medical College, Bholpur, W.Bengal.
  • 2019- 2021 – Dean, Mahavir Institute of Medical Sciences, (MIMS), Vikarabad.
  • 2017-2021 – Chief of Radiology Dept. Mahavir Institute of Medical Science, Vikarabad. (MIMS)
  • 2013-2017-Chief of Radiology Dept. Dr.V R K Womens Medical College Hospital    & Research Center.        
  • 2005-2012- HOD Dept.of Radiology Princess Durrushehvar Children Hospital.                                                                                               
  • 1986-2005- Chief Radiologist at Medinova Diagnostic Services, Hyderabad.

Positions held  in IRIA and International Associations

  • 1996 -97-JOINT SECRETARY  INDIAN Radiological IMAGING Association   A.P.Chapter
  • 1997-98-JOINT SECRETARY  INDIAN RADIO­LOGICAL & IMAGING ASSOCIATION (IRIA) A.P. Chapter
  • 1999-2002-   GENERAL SECRETARY Of IRIA, A.P. CHAPTER
  • 2003-2004- ALL INDIA SECRETARY GENERAL of IRIA
  • 2004-2005-Re-elected as Secretary General of IRIA.
  • 2005-2006-elected as Vice-President of IRIA
  • 2009-2010- President, (RSSC) Radiological Society of SAARC  Countries
  • 2009-11-      Executive Council Member of  AOSR.
  • 2010-2012- General Secretary  AOSR.
  • 2012-2014- : President Elect  AOSR
  • 2014-2016-   President  (AOSR
  • 2015-2018-  Executive committee member of Asian Musculoskeletal Society.
  • 2019-2021  –  Secretary  AMS
  • 2021-2023    – Vice President AMS       

A W A R D S

  • OUTSTANDING GENERALSECRETARY OF INDIAN RADIOLOGICAL &
  • IMAGING ASSOCIATION AWARD FOR THE YEAR 1999″ in January 2000 at Bhopal Annual Congress of IRIA.
  • DR CH SAMSUNDER PATRO NATIONAL SECRETARY GENERAL OF IRIA GOLD MEDAL 2003-2004” awarded at Agra during ANNUAL CONGRESS OFIRIA in January 2005.
  • J P SINHA Gold Medal for president elect IRIA-2008” awarded at Bangluru during ANNUAL CONGRESS OF IRIA in January 2008.
  • IMA SPECIAL AWARD TO EMINENT MEDICAL MEN FOR DISTINGUISHED
  • ACHIEVEMENT OF HIGHEST ORDER” awarded at 84th All India Medical Conference held at Hyderabad on 28th December 2009.
  • Swechha  Bharathi Award-2012” award from Megacity Navakalavedika,Hyderabad presented by Padmabushan Dr.C.Narayan Reddy at Ravindra Bharathi on18th August 2012.
  • Lifetime Achievement Award by IRIA A.P.Chapter on 25th October, 2014
  • CERTIFICATE OFAPPRECIATION AND HONOR” awarded by National IRIA on Teachers Day-2020.
  • Times Icons of Health Care appreciation award by Times of India on 27th August 2022 at HICC Hyderabad.
  • Leadership Award presented on 17th December 2022 by IRIA Tamilnadu & Pondicherry Chapter during Platinum Jubilee Celebrations.
  • SOCIAL ACTIVITIES  
  • Floated KPR FOUNDATION in 2014 for Charity Services in rural areas
  • specially in the field of Health, Education and Sports for poor people.
  • Organizing Multi specialty Medical camps in rural areas every year since
  • last 9 years.
  • Organized and sponsored dedicated EYE CAMP at kodakandla village.
  • 80 cataract surgeries and provided eye glasses to 200 people in the year 2017.

2023 సంవ‌త్స‌రానికి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం

Shiv Nadar University Chennai

తెలుగు సూపర్ న్యూస్,చెన్నై, ఫిబ్రవరి 6,: శివ్ నాడార్ ఫౌండేషన్‌లో భాగమైన శివ్ నాడార్ యూనివర్సిటీ చెన్నై 2023 సెషన్‌కు ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది. చెన్నై, ఢిల్లీ, ముంబై, కోయంబత్తూరు, మదురై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, త్రివేండ్రం, కోల్‌క‌తా లాంటి 10 నగరాల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు 2023 ఏప్రిల్ 8 నుంచి జూన్ 17 వరకు దశలవారీగా జరుగుతాయి, ఇది విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది.

విద్యార్థులు నిర్దేశిత 10 నగరాల్లో ఏదో ఒక చోట ప్రవేశ పరీక్షలు రాసే వెసులుబాటు ఉంటుంది. ఒక‌వేళ ఎంచుకున్న న‌గ‌రం, ప‌రీక్ష తేదీల‌లో ఏవైనా ఇబ్బంది అయితే వాటిని మార్చుకోడానికి కూడా విద్యార్థుల‌కు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఒక అభ్యర్థి ఏదైనా నిర్దిష్ట కోర్సు కోసం ఒకసారి మాత్రమే పరీక్షకు హాజరుకావచ్చు. 2023 ఫిబ్రవరి 6 నుంచి మార్చి 31 వరకు https://www.snuchennai.edu.in/ అనే వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

Shiv Nadar University Chennai

ఈ ప్ర‌క‌ట‌న గురించి చెన్నైలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య మాట్లాడుతూ.. దూరదృష్టి ఆశాజనకమైన భ‌విష్య‌త్తుకు బాటలు వేస్తుంది. అందువల్ల, నైపుణ్యాలతో పూర్తిగా సన్నద్ధమైన దార్శనికులు, చురుకైన వ్యక్తులు కొత్త త‌రంలోని డైనమిక్ జాబ్ మార్కెట్లో మంచి అవ‌కాశాలు పొందుతారు. చెన్నై శివ్ నాడార్ విశ్వవిద్యాలయంలో, కొత్త యుగంలో విజయానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానంతో మా విద్యార్థులను సన్నద్ధం చేసే వినూత్న ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ కోర్సులను స‌గ‌ర్వంగా అందిస్తున్నాము. మా 2023 ప్రవేశాల పరీక్ష తేదీలను ప్రకటించడంతో, ప్రతిభావంతులైన కొత్త బృందానికి స్వాగతం పలకడానికి మేము ఆసక్తిగా ఉన్నాముఅని తెలిపారు.

ఈ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, కామర్స్, హ్యుమానిటీస్ విభాగాలలో ఆరు ప్రత్యేక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల‌ను అందిస్తోంది. ఈ కోర్సుల‌న్నీ పరిశ్రమ-ఆధారితమైనవి. విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందిస్తాయి. ఇవి భారతదేశం, విదేశాలలో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు లేదా ఉన్న‌త విద్య‌లో ప్రవేశించడానికి, వాటిలో రాణించడానికి విద్యార్థులకు వీలు కల్పిస్తాయి.

ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో 815 మంది విద్యార్థులు, 55 మంది అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య:

  • బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్): 120
  • బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్: 120
  • బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ): 60

స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్‌లోని వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య:

  • బీకాం (ప్రొఫెషనల్ అకౌంటింగ్): 60
  • బి.కామ్/బి.కామ్ (ఆనర్స్) :60

స్కూల్ ఆఫ్ సైన్స్ & హ్యుమానిటీస్ కోర్సులలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య:

  • బి.ఎస్సీ ఎకనామిక్స్ (డేటా సైన్స్)- 60
Shiv Nadar University Chennai

శివ్ నాడార్ యూనివర్శిటీ చెన్నై అడ్మిషన్ ప్రక్రియను ఆసక్తిగల అభ్యర్థులందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. తమిళనాడులో 1928 లో అన్నామలై విశ్వవిద్యాలయ చట్టం చేసిన 90 సంవత్సరాల త‌ర్వాత‌.. మ‌ళ్లీ 2018లో ఆమోదం పొందిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయ చట్టం ద్వారా రూపొందిన మొట్టమొదటి ప్రైవేటు రాష్ట్ర విశ్వవిద్యాలయం ఇది. విద్యార్థులు ఆరు ప్రత్యేక కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను చ‌దువుకోవ‌చ్చు. భారతదేశం, విదేశాలలో అభివృద్ధి చెందుతున్న విద్యా, వృత్తిపరమైన అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.

Shiv Nadar University Chennai Announces Dates for 2023 Session Entrance Exam

Shiv Nadar University Chennai

Telugu Super News,Hyderabad, February 6, 2023: Shiv Nadar University Chennai, part of Shiv Nadar
Foundation and one of India’s premier institutions, has announced its entrance exams for the
2023 session. Entrance tests are to be held across 10 cities, which include Chennai, Delhi,
Mumbai, Coimbatore, Madurai, Bangalore, Hyderabad, Vijayawada, Trivandrum, and
Kolkata. The exams will take place in phases between 8th April to 17th June 2023, offering
abundant possibilities for prospective students to showcase their talents and secure their
future at the renowned University.

Prospective students will also have the flexibility to take the entrance exams at any of the 10 designated cities, offering a chance to reschedule if a conflict arises with their initially chosen city or exam date. However, a candidate can appear for the test for any specific program only once. Registrations form are available on
https://www.snuchennai.edu.in/ from 6 th February till 31 st March 2023.


Sharing his thoughts on the announcement, Prof. Sriman Kumar Bhattacharyya, Vice-
Chancellor, Shiv Nadar University, Chennai, said, “Foresightedness paves the path to a
promising tomorrow. Hence, visionary and proactive individuals who are fully equipped with
skills will thrive in the dynamic job market of the new age. At Shiv Nadar University Chennai,
we are proud to offer innovative engineering, management, and humanities programs that
equip our students with the skills and knowledge needed to succeed in the new age. With
the announcement of our 2023 admissions exam dates, we are eager to welcome a new
cohort of talented and motivated individuals.”

The University offers six specialized undergraduate programs in the disciplines of
engineering, commerce, and humanities. These contemporary programs are industry-
oriented, nurturing knowledge and skill sets that will enable students to enter and excel in an
evolving professional or educational landscape, both in India and abroad. Currently, the University has 815 students and 55 faculty and staff members.


Number of seats available across programs of School of Engineering:
 B. Tech Computer Science and Engineering (Internet of Things): 120
 B. Tech Artificial Intelligence and Data Science: 120
 B. Tech Computer Science and Engineering (Cyber Security):60

Number of seats available across programs of School of Commerce and Management:

 B. Com (Professional Accounting): 60
 B. Com/B. Com (Hons) :60
Number of seats available across programs of School of Science & Humanities:
 B.Sc. Economics (Data Science) : 60


Shiv Nadar University Chennai strives to make the admission process accessible and
accommodating to all interested candidates. The University is the first private state university
to be legislated in Tamil Nadu after 90 years (since the Annamalai University Act in 1928)
upon the passing of the Shiv Nadar University Act 2018. Students will pursue undergraduate
degrees in six specialized courses. These programs have been designed in line with the
evolving educational and professional requirements within India and abroad.

1 2 3 4 5 6