2023 ఏప్రిల్ 5న ఫ్రీ మాక్ ఆన్‌లైన్ ఎంసెట్

FREE MOCK ONLINE EAMCET

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 3,2023: ఉచిత మాక్ ఆన్‌లైన్ EAMCETని కీసరలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీతో కలిసి ప్రముఖ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ సంస్థ Xplore.co.in నిర్వహిస్తోంది.

Xplore.co.in అనేది తెలంగాణకు చెందిన అవార్డు గెలుచుకున్న డాక్టర్ అఖిల్ మోధే ప్రఖ్యాత IT కన్సల్టింగ్ స్టార్టప్ అండ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్. ఉచిత మాక్ ఆన్‌లైన్ EAMCET అనేది విద్యార్థులు తమ పనితీరు నివేదికను తక్షణమే పొందగలిగే ఉచిత అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం నిర్వహిస్తున్నారు.

ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు రూపొందించారు. మాక్ సిరీస్ విద్యార్థులు EAMCET గురించి పూర్తి అవగాహన పొందడానికి సహాయపడుతుంది. మాక్ EAMCET పరీక్ష సిరీస్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు

FREE MOCK ONLINE EAMCET

మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5, 2023న నిర్వహించబడుతుంది, తదుపరి పరీక్షలు 15, 25 అండ్ 30 తేదీల్లో జరుగుతాయి. మాక్ EAMCET పరీక్ష ఈ రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.

నమోదు చేసుకోండి: https://tseamcet.xplore.co.in/.

కాల్ – 1800-890-1324 (టోల్ ఫ్రీ) లేదా 79958 66652

Leave a Reply