సోచ్ రెడ్‌ డాట్‌ సేల్‌తో మీ వార్డ్ రోబ్ కు నూతన అందాలను అందించంది.

తెలుగు సూపర్ న్యూస్,8 జూన్ 2022 : భారతదేశం లో అత్యుత్తమ షాపింగ్ అనుభవాలలో లీనమవండి . భారత దేశం లో అతిపెద్ద అకేషన్ ఈవెనింగ్ వేర్ బ్రాండ్ సోచ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెడ్ డాట్ సేల్ ప్రారంభించింది . జూన్ 08 నుంచి సోచ్ స్టోర్ల వద్ద , ఆన్‌లైన్‌లో ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు.

వేసవి సీజన్లో సోచ్ తేలికపాటి , శ్వాసించతగిన వస్త్రాలపై కూడా సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ ఇప్పుడు ప్రత్యేకమైన రాయితీలను అందిస్తుంది. కాటన్ నుంచి కాటన్ సిల్క్ , సీల్ బ్లెండ్ , జార్జెట్స్ వరకూ సోచ్ , వేసవి స్ఫూర్తిదాయకమైన రంగులతో సీజన్ స్ఫూర్తి ప్రదర్శిస్తుంది. విస్తృతశ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకమైన రాయితీలను అందించడంతో పాటుగా ఈ వేసవి ని మరింత అందంగా, ప్రత్యేకంగా మలుచుకునేందుకు అనువుగా అద్భుతమైన డీల్స్‌నూ అందిస్తుంది. మీరిప్పుడు అత్యుత్తమ ఎథ్నిక్‌వేర్‌ను అద్భుతమైన ఆఫర్లు , ధరలు వల్ల పొందవచ్చు.

సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ లో వస్త్రాలు 798 రూపాయల నుంచి లభ్యమవుతాయి.

Leave a Reply