‘లంబసింగి’ మూవీ రివ్యూ

మార్చి 15 ,2024:ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘లంబసింగి’ మూవీ ఒకటి. ‘బిగ్ బాస్’ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి :

కథ : వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించాడు ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి సమయం అని భావించి హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు హరితకి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు.. ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అదేంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ : ‘లంబసింగి’ చాలా మంచి కథ. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని తెరకెక్కించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

నటీనటుల విషయానికి వస్తే.. దివిని ఎక్కువగా గ్లామర్ కోసమే అన్నట్టు దర్శకులు వాడుతూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. హరిత అనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్..లు కూడా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీ.. లా మిగిలిన దర్శకులు కూడా దివిలో ఉన్న నటిని గమనిస్తే.. కచ్చితంగా ఆమె సినీ కెరీర్ మరోలా ఉంటుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోలేదు. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

చివరి మాట : ‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరించే సినిమా. 2 గంటల 2 నిమిషాల పాటు ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్లలో మిస్ కాకుండా చూడదగ్గ చిత్రం.

రేటింగ్ : 3.5/5

Director Nia DaCosta shares how The Marvels revolves around three uncanny superheroes coming together and ‘learning how to be a family’, stream it on Disney+ Hotstar on Feb 7

Telugu super news,February 9,2024:Get ready for an adventure as Captain Marvel, Ms Marvel, and Captain Monica Rambeau come together in The Marvels.A sequel to the 2019 box office phenomenon Captain Marvel, which introduced audiences worldwide to an all-new chapter starring Brie Larson as Carol Danvers, The Marvels takes the story further as Carol as Captain Marvel reclaims her identity from the tyrannical Kree and takes revenge on the Supreme Intelligence. However, unintended consequences see her shouldering the burden of a destabilized universe. To face it, she teams up with her estranged niece Rambeau (Teyonah Parris) and Jersey City super-fan Kamal Khan (Iman Vellani). Directed by Nia DaCosta, the movie brings viewers the cosmic Marvel universe in a new light.

Director Nia DaCosta sharing about the tonality of The Marvels said, “The three heroes are going to be switching places. It’s going to be chaotic and messy, and I really wanted to reflect that through their individual characters as well. So the humor that you get from Captain Marvel is different than the humor you get from Ms. Marvel because you know one is a 63-year-old in a 30-year-old’s body, and the other one is a 16-year-old from Jersey City who’s hanging out with her idol. I really wanted to make sure that all that was there and through that, as well, getting the warmth of all the characters was really important to me and the relationship between the three of them. My thing was that it needs to be fun and entertaining but also feel good with these three heroes together, learning how to be a family.”

The Marvels also stars Zawe Ashton, Gary Lewis, Seo-Jun Park, Zenobia Shroff, Mohan Kapur, Saagar Shaikh, and Samuel L. JacksonKevin Feige serves as the producer, while Louis D’Esposito, Victoria Alonso, Mary Livanos, Jonathan Schwartz, and Matthew Jenkins act as executive producers. The screenplay is by Nia DaCostaMegan McDonnell, and Elissa Karasik.

ZEE5 Global’s ‘Refer And Earn’ Campaign Now Lets You Introduce Sam Bahadur And Other Blockbusters To Your US Connections And Win Amazon Vouchers!

Telugu super news,India, February 7,2024: Get ready to elevate your entertainment game as streaming platform ZEE5 Global launches a unique ‘Refer and Earn’ Program, an unmissable opportunity for consumers in India and the US.

All you have to do is refer your friends and family in the United States to sign up for ZEE5 Global. When they successfully subscribe to ZEE5 Global, both of you not only dive into an expansive library of premium content featuring unmissable blockbusters such as Sam Bahadur, Tejas, Ghoomer, Gadar 2, Koose Munisamy Veerappan and ZEE5 Originals like Kadak SinghMrs. Undercover, Duranga 2, Tarla, Abar Proloy, etc. but you also bag some amazing gifts!

While your friend in the US gets a 50% discount on the monthly subscription fee, you get a gift voucher worth INR 500! It’s a win-win situation where every referral unlocks a treasure trove of entertainment and rewards you generously.

Archana Anand, Chief Business Officer, ZEE5 Global, said, “The Refer and Earn program is more than a simple referral initiative; it represents a unique opportunity to explore, connect, and share the richness of South Asian entertainment through our unparalleled content library on ZEE5 Global. What sets this program apart is its dual benefit as both the referrer and the referral gain from joining. This unique initiative makes it even easier for subscribers across India to share their favourite content with their family and friends in the US and get rewarded for it. The participation we’re already seeing underscores the exceptional value of the program, and we’re looking forward to its enormous success.”

Participation is a breeze:

.Go to ZEE5.com/Referral or simply click on the dedicated ‘Refer and Earn’ tab on the ZEE5.com homepage.

.Generate a unique referral link to share with friends and family in the United States, inviting them to join the ZEE5 Global community.

.Sit back and wait for your free Rs. 500 voucher!

Director Sydney Freeland unveils Maya Lopez’s new journey in Marvel Studios’ Echo, streaming Jan 10 on Disney+ Hotstar

Telugu super news,January 5th, 2024: Catch the highly-anticipated Marvel Studios’ Echo exclusively on Disney+ Hotstar in English, Hindi, Tamil and Telugu. Get ready for gripping action as Disney+ Hotstar brings Marvel Studios’ Original live-action series, Echo. The series traces Maya Lopez’s escape to her Choctaw Nation roots in Oklahoma after her dramatic introduction in Marvel Studios’ 2021 hit, Hawkeye.

It also explores her family and legacy, creating a gritty, self-contained tale of power and revenge as she confronts the perilous world of Wilson Fisk’s criminal empire. Directed by Sydney Freeland and Catriona McKenzie, the series will see Alaqua Cox and Vincent D’Onofrio reprise their roles as Maya Lopez and Kingpin, respectively. For the first time ever, all episodes of Marvel Studios’ Echo will stream on Disney+ Hotstar in Hindi, English, Tamil and Telugu, on January 10.

Director Sydney Freeland, revealing Maya Lopez’s journey in the all-new series, said, “She has to flee to the last place that people would look for her, which is where she grew up in Oklahoma’s Choctaw Nation.” She further added, “One of the big differences in the character that jumped out at me was that she’s not a generic Native American character but someone with specificity in her heritage who must embrace the language and traditions of her culture.”

The series features a stellar cast including Chaske Spencer, Tantoo Cardinal, Devery Jacobs, Zahn McClarnon, Cody Lightning, and Graham Greene. promises an action-packed narrative with deep roots in the Choctaw Nation of Oklahoma. Executive producers Kevin Feige, Stephen Broussard, Louis D’Esposito, Brad Winderbaum, Victoria Alonso, Richie Palmer, Jason Gavin, Marion Dayre, and Sydney Freeland, helm the series along with co-executive producers Jennifer L. Booth and Amy Rardin, ensuring a culturally rich and compelling storytelling. Get ready for power-packed action as Marvel Studios’ Echo premieres on Disney+ Hotstar on Jan 10, 2024.

Parivartan- Srishti Ka Niyam- Annual Day Extravaganza

Telugusupernews.com, Students of Primary and Senior Blocks of Pallavi Model School Bowenpally, joined hands  on the 26th of December, at Hari Hara Kala Bhavan to  celebrate their school Annual Day showcasing,  the vast panorama of its vibrant theme this year – Parivartan – the Winds of Change. The students  brought  forth compelling narratives under unique sub-themes, weaving a tapestry of diversity and innovation.

The Chief Guest of the day – Professor K. Purushottam Reddy – eminent Environmentalist and Academician urged the young minds to play a significant role towards Climate Action, especially to  strive towards reduction of  our carbon footprints. Chairman Shri M Komariah added a distinguished touch to the festivities, as his words resonated, with students and faculty alike.

 Dr T Sudha – AcademicDirector , emphasized the importance of explorative and transformative change. CEO Yasasvi Malka graced the occasion and showed support towards school’s initiatives. The day commenced with a mesmerising Carnatic composition of   Vaatapi Ghanapatim Bhaje leaving the audience spellbound.

A poignant exploration of gender equality unfolded as Grade 9 students highlighted the importance of inclusivity and breaking societal stereotypes through their act -Samikaran.

Embracing the digital age, students of Grades 10 & 3 showcased the transformative power of technology, envisioning a future shaped by innovation with their act aptly titled Takniki.

The tiny tots of Grade2 illuminated the need for collective action and a harmonious coexistence with the natural world through their acts of Paryavaran.

The magic of cinema came alive as students of Grades 4&8 explored the art of storytelling through DrishyaChitra, celebrating the visual medium’s impact on culture and society.

 Principal Mrs Renu Chakraborty lauded the efforts of all, ensuring the school continues to provide a platform for students to shine, foster a spirit of inquiry, creativity, and collaboration. The celebration served as a reminder that each milestone is a testament to our shared commitment to excellence and the vibrant spirit of our school community.

Head writer Eric Martin reveals why in Loki Season 2, the God of Mischief wants to save the TVA; currently streaming on Disney+ Hotstar 

Telugu super news, november 7th,2023:Taking viewers on an unforgettable journey with the God of Mischief, Disney+ Hotstar brings the all-new season of Marvel Studios’ Loki. After the grand success of the first season, executive producer Kevin R. Wright once again revives fan-favourite character Loki, portrayed by beloved star Tom Hiddleston. The highly-anticipated Original live-action series is directed by Justin Benson & Aaron Moorhead, Dan Deleeuw, and Kasra Farahani. The second season of Loki, now streaming on Disney+ Hotstar, delves into the aftermath of the shocking season 1 finale, with Loki embroiled in a struggle for the soul of the Time Variance Authority (TVA). Actors Sophia Di Martino and Owen Wilson reprise their roles in the cult show as they join Loki on a new adventure. Stream Marvel Studios Loki Season 2 in Hindi, English, Tamil and Telugu, with new episodes each week.

Sharing about the God of Mischief’s journey in Loki Season 2Eric Martin, Head Writer said, “Loki’s desperately motivated to save the TVA: one because he believes what He Who Remains told him and if that’s true then there are countless variants of He Who Remains that are going to show up, and the TVA exists as the only thing between those variants and multiversal war, but on the other side of it, what Loki found in the TVA was a home. He found Mobius who became probably his first real friend in life. It’s a place that accepted him. It very much is this island of misfit toys, and he’s found a way to create a life for himself there. And so, while he is very motivated to do this for the good of stopping a multiversal war, he has his own motivations too. It’s his home now. He wants to protect his home.

Kevin R. Wright, serves as an executive producer alongside Kevin Feige, Stephen Broussard, Louis D’Esposito, Victoria Alonso, Brad Winderbaum, Tom Hiddleston, Justin Benson & Aaron Moorhead, Eric Martin, and Michael Waldron with Trevor Waterson as Co-Executive Producer.  The series is written by Eric Martin acting as Head Writer and also features Gugu Mbatha-Raw, Wunmi Mosaku, Eugene Cordero, Rafael Casal, Tara Strong, Kate Dickie, Liz Carr, Neil Ellice, with Jonathan Majors, and Ke Huy Quan in pivotal roles.

CHAKIB LACHGAR LATRACHE (ESP) is the new Men IAU 50 km Champion

  • Women IAU 50 km Champion is Carla Molinaro (GBR)
  • India stands second in men team competition

CHAKIB LACHGAR LATRACHE (ESP) is the new Men IAU 50 km Champion with finishing time 2:48:20. The second place went to ALEJANDRO JIMENEZ VICENTE in finishing time 2:49:30. Third place goes to JESUS ANGEL OLMOS PASCUAL with finishing time 2:50:12. Spanish athletes took entire podium.  

In the women competition the new Women IAU 50 km Champion is Carla Molinaro (GBR) with finish time 3:18:23. Second place goes to Andrea Pomaranski (USA) in 2:19:07 and third place to Sarah Webster (GBR) in 3:20:07. This was great victory for Great Britain as they had 1st and 3rd place individually.

In the Team competition Great Britain for women and Spain for men won gold medal. USA and Croatia were second and third at women competition and India and Great Britain second and third in men competition.

Overall Spain and Great Britain won 4 medals for each team, Spain 3 individually and 1 in team competition. Great Britain 2 individually and 2 in team competition. There are 2 medals for USA, one individually and one in team competition. Finally, Croatia and India won 1 medal for each country

The standing is as follow:

Women

  1. Carla Molinaro (GBR) 3:18:23
  2. Andrea Pomaranski (USA) 3:19:07
  3. Sarah Webster (GBR) 3:20:07

Men

  1. CHAKIB LACHGAR LATRACHE (ESP) 2:48:20
  2. ALEJANDRO JIMENEZ VICENTE (ESP) 2:49:30
  3. JESUS ANGEL OLMOS PASCUAL (ESP) 2:50:12

Women Team

  1. Great Britain 9:59:07
  2. USA 10:18:11
  3. Croatia 10:53:20

Men Team

  1. Spain 8:28:02
  2. India 8:48:50
  3. Great Britain 8:51:58

HDFC ERGO conducts the Grand Finale of the 8th Edition of its Insurance Awareness Awards Junior Quiz 2023 on its 21st Foundation Day

Telugu super news,National, September 28, 2023: HDFC ERGO General Insurance Company, India’s leading private sector general insurer, conducted the grand finale of the 8th edition of the Insurance Awareness Awards Junior Quiz 2023 in Mumbai on the occasion of its 21st Foundation Day.  

The finale witnessed a battle of knowledge among six teams, with Dhariya and Vaibhav Rai from Cambridge Court High School, Jaipur emerging as the winner from over 2,200+ participating schools across 150 cities in India. Akkriti Behuray and Heer Shah from New Era Senior Secondary School, Vadodara and Kabir Dubey and Suhani Nahar from Jawaharlal Nehru School, Bhopal secured first and second runner up positions, respectively.  

Since 2016, HDFC ERGO has been organising the Insurance Awareness Awards Junior Quiz every year for 8th and 9th grade students to nurture insurance literacy among the younger generation and promote insurance awareness and inclusion. It began as a humble initiative in Mumbai with just 18 schools in 2016, and has, over the past 8 years, transitioned into a nationwide initiative, positively impacting over 16 lakh students since its inception.

The quiz journey commenced with preliminary rounds of 2,200+ teams, followed by the cluster rounds and four zonal rounds. 6 teams emerged as finalists for the Grand Finale. Apart from the regular quiz rounds, this year all the finalists were rewarded with a surprise visit to the ISRO NRSC Outreach Facility at Jeedimetla, Hyderabad to give them a glimpse of India’s space programme on earth observation, communication, navigation, Gaganyaan, lunar exploration and solar observation endeavours and inspire their interest in these cutting-edge scientific pursuits. Dr. S. Murlikrishnan, Dy. Director – ISRO National Remote Sensing Centre, Hyderabad graced the finale with his distinguished presence and encouraged the students to pursue knowledge outside their text books across various other aspects. 

Speaking on the occasion, Mr. Ritesh Kumar, MD & CEO, HDFC ERGO General Insurance said, “While India is making significant strides towards inclusive development, the insurance awareness remains low, trailing behind advanced economies. As a nation, we have the unique opportunity to harness our robust educational infrastructure and youthful demographics to disseminate insurance awareness. We, at HDFC ERGO, firmly believe that our students are the torchbearers of India’s future, and it is imperative to instill insurance knowledge during their formative years, empowering them to lead secure lives as they mature. In alignment with IRDAI’s vision of ‘Insurance for All by 2047,’ this quiz assumes heightened relevance as a driving force behind increasing insurance awareness.”

In its eighth year, the Insurance Awareness Awards Junior Quiz reached an impressive scale, engaging over 550,000 students across India. 

The winners were of the quiz were awarded a prize money of Rs 2,25,000, followed by the first and second runners-up with Rs 1,50,000 and Rs 75,000 respectively. All finalists were awarded cash prizes and gifts which will aid them to enhance their knowledge on various topics. 

Empowering Tomorrow’s Maestros: HCL Concerts Announces Winners of ‘The Carnatic Quest 2023’

Telugu super news,New Delhi, 20 September 2023HCL Concerts, a platform dedicated to identifying, nurturing and supporting the next generation of talent in the Indian classical performing arts space, today announced the winners of third edition of ‘The Carnatic Quest’, organized in association with Chennai based Rhapsody Music Foundation. A one-of-a-kind Indian music contest was specifically designed to recognize and empower exceptionally talented Carnatic musicians in the age group of 18 to 30 years. The contestants showcased their prowess across five categories including Vocals, Violin, Veena & Mandolin, Flute, and Percussion (Mridangam / Kanjeera / Ghatam / others).

The winners of The Carnatic Quest were chosen after four rounds of evaluation held over a period of three months. Among the 30 finalists, seven remarkable artists were crowned as India’s finest Young Carnatic musicians by notable jury members including Vidwan Sri. Sikkil Gurucharan(foremost young performing Carnatic musician), Vidwan Sri. H K Venkatram(Indian classical music violinist and Philanthropist.), Vidushi Smt. Jayanthi Kumaresh(renowned Indian Veena musician), Vidwan Sri. Shashank (accomplished flutist from India) and Vidwan Sri. B C Manjunath (globally-renowned Indian Mridangam player). The winners will have the opportunity to perform and display their artistry on the renowned HCL Concerts platform. 

Winners of the Third HCL Concerts Carnatic Quest include:

  • Vocals
    • Dharini Veeraraghavan from Mumbai
    • Aditi B Prahalad from Bangalore
  • Veena & Mandolin
    • B Saiharinni from Chennai
    • Ujaya Vigneshwar from Chennai
  • Violin
    • Sumanth Manjunath from Mysore
  • Flute
    • Sreejith G Kammath from Cherthala
  • Percussion
    • Kripals from Kochi

Announcing the winners, Anshul Adhikari, Head, HCL Concerts said, “Third edition of The Carnatic Quest has been an incredible journey, finding hidden gems and celebrating the brilliance of Carnatic music. The dedication and artistry demonstrated by the participants have left an indelible mark on our hearts. We extend our heartfelt congratulations to the winners, whose talents have illuminated this competition. The winners of The Carnatic Quest have not only showcased their exceptional musical expertise but have also become torchbearers for the future of Carnatic music, embodying the spirit of innovation and tradition in perfect harmony. Their achievements are a testament to the enduring power of this art form, which continues to captivate audiences around the world.”

HCL Concerts and Rhapsody Music Foundation introduced and conceptualized The Carnatic Quest in 2020 for the age groups of 15-30 years. Following its immense success, they expanded their efforts with the Carnatic Quest Junior Edition in 2022, catering to Carnatic musicians in the age group of 12-18 years. The third edition of this remarkable competition in 2023 has once again garnered overwhelming participation from Carnatic musicians across the country. This platform is envisioned as a virtual musical pilgrimage, drawing in Carnatic music enthusiasts while actively encouraging and promoting Indian classical music across various age groups.

జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలలో సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 1 2023: దక్షిణాసియా సినిమాలు, కంటెంట్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 Global, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ అనే షోను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తోంది. ప్రపంచ తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు, నేహా శెట్టితో సహా పలువురు అగ్ర తారలు పాల్గొన్న ఈ 3 గంటల సుదీర్ఘ వేడుక, ఉత్తమ తెలుగు వినోదాన్ని అందిస్తూ, తెలుగు క్యాలెండర్‌లోని శుభప్రదమైన 5వ నెల శ్రావణాన్ని గౌరవించింది.

ఈ నైట్‌కు గ్లామర్‌ని జోడిస్తూ, హోస్ట్‌లు సిరి హనుమంత్ రవి, అలియాస్ రవి రాక్లే, తారలతో కలిసి సంప్రదాయం, వినోదాల మేళవింపుతో ప్రదర్శించిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దక్షిణాసియా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా ప్రముఖ తెలుగు డ్రామా ‘త్రినయిని’లో ప్రధాన కథానాయిక ఆషిక ఆధ్యాత్మిక ప్రదర్శనను కూడా ఆకట్టుకోనుంది. అనంతరం పడమటి సంధ్యా రాగం, శుభస్య శీఘ్రం, మా వారు మాష్టారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి ప్రదర్శనలతో తారలు అదరగొట్టారు. సరిగమప గత సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్మిత సైతం ప్రేక్షకుల కోసం సంగీత సంగీత మాధుర్యంతో అలరించారు.

జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ, “తమ వారసత్వం గురించి గర్వించే దక్షిణాసియా పౌరులకు భాషలతో ఎంతో శక్తివంతమైన అనుబంధం ఉంటుంది. జీ5 గ్లోబల్‌లో అత్యధికంగా వినియోగించబడే భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు, షోలకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయా భాషలలో కంటెంట్ వినియోగం పెరుగుతోంది. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ పేరిట ప్రత్యేక షో ద్వారా తమకు ప్రియమైన భాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా తమకు అవకాశం రావడం ఎనలేని గర్వకారణం’’ అని పేర్కొన్నారు.

గ్లోబల్ వీక్షకులు జీ5 గ్లోబల్‌లో తెలుగు భాషలో వినోదం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. వారు ZEE5 గ్లోబల్ తెలుగు లైబ్రరీలో గోల్డెన్ గ్లోబ్స్ , ఆస్కార్-విజేతగా నిలిచిన పీరియడ్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాటు, బ్లాక్ బస్టర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసార, అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ 2 తదితరాలు ఉన్నాయి.

1 2 3 19