పెట్టుబడులు లావోరాగ్రూప్ పెట్టండి.. రెట్టింపు ఆదాయం పొందండి..

స్పాట్ రిజిస్ట్రేషన్..

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, మార్చి 28,2023: తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎదురులేని రారాజు..నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్.. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు కలిగిన సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు 2వేల 5వందల ఎకరాలను లావోరా సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది.

అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులతోపాటు, డీటీసీపీ, ముడా , ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా.. ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపంలో హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కలూపుతూ లేఔట్లను అన్ని రకాల అనుమతులను లావోరా సంస్థ కలిగి ఉంది.

స్పాట్ రిజిస్ట్రేషన్..

కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్ లోనే లేఔట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను లావోరా సంస్థ ఏమాత్రం ఆలస్యం లేకుండా కస్టమర్లకు అందిస్తుంది.

350 Aceres project Chevella Farm lands Biggest swimming pool in India Hydrophonic farming Vegetable gardens Fruit gardens Sports village Lake city’s Biggest club house Membership worth 25 Laks Per acere price after launching 3 Cr Launching aprial 14 Now offer Before launch 1.5 Cr Dropped pin https://maps.app.goo.gl/54XYz47ht6rcJ3EFA?g_st=iw

నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అధ్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్ల లో మూడువందల ఎకరాల గ్రీన్ సిటీ లో..శ్రీశైలం జాతీయ రహదారి లో రెండువందల ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్..మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో నాలుగు వందల ఎకరాలు. వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో మూడువందల యాభై ఎకరాలు..ఉన్నాయి.

అంతేకాదు హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు.. షాద్ నగర్ లో స్మార్ సిటీ..నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో .సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందించడమే కాకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీమ్ కూడా ఉంది..

రోజురోజుకీ అభివృద్ధి విషయంలో లావోరా సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతోంది. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా.. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది లావోరా..

ఈ లోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్ కు మాత్రమే ఆప్షన్ లేదు. ప్రతిదీ అభివృద్ధి చేయచ్చు.. లేదంటే సృష్ఠించవచ్చు.. కానీ ఒక్క భూమిని మాత్రం తయారు చేయలేము. కాబట్టే కస్టమర్లకు లావోరా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ వినియోగదార్లకు లేఔట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, అందరి ప్రశంసలను పొందుతోంది.

పెట్టుబడిపెట్టండి ఇక అంతా పండగే..

లావోరా సంస్థలో మీరూ భాగస్వాములు అవ్వండి..మీ పెట్టుబడిని పదింతలు పెంచుకోండి. మీకు లావోరా అండగా ఉండగా ఎందుకు చింత దండగ.. పెట్టుబడిపెట్టండి ఇక అంతా పండగే.. ఇంకెందుకు ఆలస్యం లావోరాలో పెట్టుబడులు పెట్టి ..ఆదాయాన్ని పదింతలు రెట్టింపు చేసుకోండి.

Leave a Reply