Cattle trafficking rampant in Telangana ahead of Bakri Eid 1500 cattle rescued and 50 FIRS registered in just last 3 months

TELUGU SUPER NEWS,JUNE 19,2023:Rampant Cattle killing and trafficking is rampant in Telangana ahead of EID. As we all know Telangana is the hub of cattle mafia where cows and bulls are illegally stuffed in double deck containers and transported to illegally slaughter houses at various places and these are illegally cut and sold and even exported.

Volunteers of NGO Gau Gyan Foundation and Gau Raksha dal are relentlessly working to stop this trafficking. In last three months only, we have rescued more than 1500 cattle and have done around 50 FIRs. This was during the period of Ramzaan Eid and used for Haleem. n the month of Ramzaan, Haleem dish is sold across the streets of Hyderabad and an essential ingredient is tender meat from the calves.

The Police Stations where the cattle are received are Rajender Nagar, Shamshabad, Choutu Uppal, Ghatkesar, Bibinagar and Vanashtalipuram”, says Hariah. Attached, please the details of the cases, “And now as Bakri Eid is approaching, in next 15-20 days, the trafficking will be intense and we see at many places, bulls being stocked for sale for Bakri Eid.

Inspite of strict laws against the illegal trafficking, why this rampant smuggling is continuing without any fear of law. Why the police of the State is not able to put an end to this heinous crime? There needs to be strict vigilance and enforcement of law on these mafia elements to put an end to the trafficking.

Is the city of Hyderabad above the rule of law ? Have the reigns of the city been taken over by the cattle mafia ? So it seems from the unabated crime against voiceless animals and rampant breaking of laws by goons of cattle mafia.

countless cattle are being trafficked daily in the city for slaughter. Openly on social media, mafia groups are justifying their actions and openly threatening those who are following the law and saying they will take law in their hands.

  1. Health certificate by a qualified veterinary surgeon was not taken.
  2. Certificate from District Magistrate was also not taken.
  3. Food and Water was missing.
  4. Indemnity bond of attendees was also not accompanying 

Telangana State prohibition of cow slaughter and animal preservation act  1977 
Sections – 3,5,6,10,11
:-Prevention of cruelty to animals ( PCA )  act 1960 section 11,38
:-Section 56 A B C of transport of animals 1978,
125E central motor vehicle act
:- IPC 429 if any cattle injured or died.

Government should provide security to those threatened by the mafia and enforce law on these mafia elements who openly are destroying the ganga jamuna tehzeeb of this beautiful and culturally rich city, who are polluting it’s soil by dumping waste and blood from illegal slaughter into open drains, spreading disease and killing people and also hurting the religious sentiments of millions of Hindus and Muslims.

Supreme Court Lawyer Advocate Shiraz Qureshi and Persian Scholar Imran Chaudhary had visited the rescued animals at the animal shelter and expressed anguish at the activities of mafia here.

Evidence :
The Police Stations where the cattle have been received from are Rajender Nagar, Shamshabad, Choutu Uppal, Ghatkesar, Bibinagar and Vanashtalipuram”, says Harish. Please find below the cattle received by Dhyan Foundation gaushala in these three months.
Dhyan Foundation comes to rescue of these innocent lives and rehabilitates them in their gaushala

Date PS FIR Cattle count
Mar-05 Ghatkesar 223 / 2023 24 Oxen
Mar-05 Ghatkesar 224 / 2023 17 Oxen
Mar-05 Ghatkesar 225 / 2023 22 Oxens
Mar-05 Ghatkesar 222 / 2023 28
Mar-05 Abdullahpurmet 146/2023 89
Mar-11 Bhongir 73 2023 4
Mar-14 RGIA 55
Mar-14 Shamshabad
Mar-28 Bhongir 12
Mar-29 kadthal 42/2023 60
Mar-28 Bibinagar 14
Mar-28 Shamirpet
Mar-31 Kottur 79 cattle ( 35 bulls and 44 cows )

Date PS FIR Cattle count
Apr-08 Thondapalli
Shamshabad RGIA 192/2023 8
Apr-16 Bibinagar 22
Apr-04 Pahadishareef 202/2023 5
Apr-20 Rajender nagar
Apr-19 Yadgirigutta

Date PS FIR Cattle count
May-26 Shamshabad Old 23 Bulls 23 Bulls
May-20 Abdullahpurmet 6 Bulls
May-20 Vanasthalipuram
May-15 Kothur 80
May-11 Ghatkesar
May-10 Chotuppal 13 13

బాపట్లలో రిలయన్స్ ట్రెండ్స్ నూతన స్టోర్ ప్రారంభం

తెలుగు సూపర్ న్యూస్,మే 26,2023: భారత దేశంలో అతి పెద్ద అప్పారెల్, ఫుట్వేర్ అండ్ యాక్ససరీస్ ప్రత్యెక చైన్ రిలయన్స్ ట్రెండ్స్ బాపట్ల జిల్లాలోని జీబీసీ రోడ్ బెస్తపాలెం ప్రాంతంలో తమ మొదటి నూతన స్టోర్ ని ప్రారంభించింది. 11580 అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది.

అలాగే ఈ స్టోర్ బాపట్ల ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంది. ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక , గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు.

ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ.3999 షాపింగ్ చేస్తే రూ.249 కి ఆకర్షనీయమైన బహుమతి పొందవచ్చు. ఆంతే కాదు రూ.3999 కొనుగోలు పై వినియోగదారులు రూ.2000 విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే బాపట్ల ప్రాంతంలోని జీబీసీ రోడ్ బెస్తపాలెం ట్రెండ్స్ స్టోర్ కి వెళ్ళండి.

విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్..

విజయవాడ, మే 26, 2023: అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించినట్లు వెల్లడించింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్‌ను పెంచడం లక్ష్యంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ చేస్తున్న విస్తరణలో ఇది ఒక భాగం. కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ భారతదేశం అంతటా లుపిన్ కు ఉన్న 27 లేబరేటరీ మరియు 410కి పైగా సేకరణ కేంద్రాలతో కూడిన లుపిన్ డయాగ్నోస్టిక్స్ విస్తృత నెట్‌వర్క్‌ను సంపూర్ణం చేస్తుంది. ఈ విస్తరణ సమగ్ర రోగనిర్ధారణ పరిష్కారాలను అందించడానికి మరియు రోగనిర్ధారణ పరిశ్రమలో దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి లుపిన్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.

విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది మరియు అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన మరియు అధిక-నాణ్యత డయాగ్నస్టిక్ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు తగిన శక్తిని ఇస్థాయి. అత్యాధునిక సాంకేతికత మరియు నైపుణ్యంల సమ్మేళనం, ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన పరీక్షను నిర్ధారిస్తుంది మరియు సకాలంలో రోగ నిర్ధారణ, మెరుగైన రోగి సంరక్షణకు సైతం అనుమతిస్తుంది. సాధారణ మరియు ప్రత్యేక పరీక్షలతో పాటు, విజయవాడలో కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ విస్తృతమైన రోగనిర్ధారణ సేవలను అందిస్తుంది. వీటిలో క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, సెరాలజీ మరియు ఇమ్యునాలజీ ఉన్నాయి.

నేటి ఆరోగ్య సంరక్షణ వాతావరణం లో , తగిన ఋజువుల తో కూడిన చికిత్స ప్రమాణంగా మారింది, రోగనిర్ధారణ పరీక్షలు దాదాపు 70% చికిత్స నిర్ణయాలలో కీలకంగా పనిచేస్తున్నాయి. లుపిన్ డయాగ్నోస్టిక్స్ కఠినమైన నాణ్యత నియంత్రణ మార్గదర్శకాలు అనుసరించడం ద్వారా ఖచ్చితత్వం మరియు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉష్ణోగ్రత-నియంత్రిత నమూనా కదలికలతో ప్రతి నమూనా యొక్క సమగ్రత మరియు నాణ్యతను స్థిరంగా నిర్ధారిస్తుంది. శక్తివంతమైన హోమ్ కలెక్షన్ సర్వీస్ టీమ్ మరియు నెట్‌వర్క్‌తో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ రోగి సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా కేటాయించిన phlebotomists ట్రాకింగ్‌ను సైతం చేయవచ్చు . కంపెనీ ఇప్పుడు రోగుల కోసం డైనమిక్ స్మార్ట్ నివేదికలు జోడించటం మరియు హిస్టోరికల్ ట్రెండ్ గ్రాఫ్‌లను చేర్చడం మరియు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి తగిన చిట్కాలను సైతం అందించటం ద్వారా తమ విలువ-ఆధారిత సేవలను కూడా మెరుగుపరిచింది.

“వ్యాధుల నిర్వహణ మరియు తగిన చికిత్సను గుర్తించడంలో ఖచ్చితమైన రోగ నిర్ధారణ తొలి అడుగు గా నిలుస్తుంది ” అని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సిఈఓ రవీంద్ర కుమార్ అన్నారు. “మా అత్యాధునిక సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన స్మార్ట్ నివేదికలతో, రోగులు మరియు వైద్యులు ఆరోగ్య ధోరణులపై విలువైన పరిజ్ఞానం పొందుతారు, మరియు పూర్తి సమాచారం తో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలరు. నాణ్యమైన డయాగ్నస్టిక్‌ సేవలను సరసమైన ధరలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం” అని అన్నారాయన.

వైద్యులు, రోగులు మరియు వినియోగదారులకు అసమానమైన రోగనిర్ధారణ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ అంకితం చేయబడింది. నాణ్యత మరియు ఖచ్చితత్వం పట్ల తమ స్థిరమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ, లుపిన్ యొక్క నాలుగు ప్రయోగశాలలు ఇప్పటికే NABL గుర్తింపును పొందాయి. ఈ విజయం నమ్మకమైన నాయకునిగా శ్రేష్ఠతకు ప్రాధాన్యతనివ్వడంలో లుపిన్ డయాగ్నోస్టిక్స్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

నెల్లూరులో తమ నూతన స్టోర్‌ను లాంచ్ చేసిన రాయల్‌ఓక్‌

సూపర్ తెలుగు న్యూస్,నెల్లూరు, 5 ఏప్రిల్‌ 2023: భారతదేశపు ఫర్నిచర్‌ బ్రాండ్‌ రాయల్‌ఓక్‌ తమ నూతన స్టోర్‌ను నెల్లూరులో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాయల్‌ఓక్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విజయ్‌సుబ్రమణియంతో పాటుగా రాయల్‌ఓక్‌ ఎండీ మథన్‌ సుబ్రమణియం, ఫ్రాంచైజీ ఓనర్‌ కె పురుషోత్తం రెడ్డి, రాయల్‌ ఓక్‌ ఫ్రాంచైజీ హెడ్‌ కిరణ్‌ చాబ్రియా, ఏపీటీఎస్‌ రాయల్‌ఓక్‌ హెడ్‌ ఫణి కుమార్‌ దాట్ల పాల్గొన్నారు.

రాయల్‌ఓక్‌ శ్రేణి సోఫాలు, రిక్లైనర్స్‌, డైనింగ్‌, మ్యాట్రెసస్‌, బెడ్స్‌, డెకార్‌, సమగ్ర శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌ కు సుప్రసిద్ధమైనది రాయల్‌ఓక్‌. ఈ శ్రేణిలో ఏడు దేశాల కలెక్షన్‌ ఉంది. ఇక్కడ అమెరికా, ఇటలీ, వియత్నాం, టర్కీ,జర్మనీ, మలేషియా,ఇండియా నుంచి పూర్తి వినూత్నమైన ఫర్నిచర్‌ అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా రాయల్‌ఓక్‌ ఇంక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘ఈ అత్యాధుక స్టోర్‌ ద్వారా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విలాసవంతమైన ఫర్నిచర్‌ను అందించనున్నాము. లివింగ్‌, డైనింగ్‌, హోమ్‌ డెకార్‌, బెడ్స్‌, ఆఫీస్‌, ఔట్‌డోర్‌ ఫర్నిచర్‌లో అద్భుతమైన కలెక్షన్‌ ఇక్కడ లభ్యమవుతుంది’’ అని అన్నారు.

నెల్లూరులో తమ మొట్టమొదటి స్టోర్‌ ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు రాయల్‌ ఓక్‌ ఇంక్‌.ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మథన్‌ సుబ్రమణియం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫర్నిచర్‌ను నెల్లూరు వాసులు ఇప్పుడు తమ ఇంటి ముంగిటనే పొందవచ్చు.”అని, అతి సులభమైన వాయిదా పద్ధతుల్లో కూడా తమ విస్తృత శ్రేణి ఉత్పత్తులను పొందవచ్చు’’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణా ఫ్రాంచైజీ హెడ్‌ ఫణి కుమార్‌ దాట్ల మాట్లాడుతూ ‘‘మా ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌ స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ స్టోర్‌ ద్వారా మా వినియోగదారులకు మెరుగైన షాపింగ్‌ అనుభవాలను, ఉత్పత్తులు, గృహోపకరణాలు మరెన్నో అందించేందుకుసిద్ధంగా ఉన్నామని, సమీప భవిష్యత్‌లో మరిన్ని స్టోర్‌లను తెరవనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫ్రాంచైజీ యజమాని పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ‘‘ అనుభవపూర్వక షాపింగ్‌ అందించాలన్నది మా లక్ష్యం. మా స్టోర్‌ను అత్యంత జాగ్రత్తగా మరే ఇతర సంస్ధ అందించని అనుభవాలను అందించే రీతిలో రూపకల్పన చేశాము.’’ అని అన్నారు.

రాయల్‌ఓక్‌ ఫ్రాంచైజీ హెడ్‌ కిరణ్‌ ఛాబ్రియా మాట్లాడుతూ ‘‘ కంపెనీ అభివృద్ధి చెందేందుకు విస్తృతశ్రేణి అవకాశాలున్నాయి. తమ వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించగలము. సాటిలేని ధరలలో అంతర్జాతీయ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి కంపెనీ ప్రతిజ్ఞ చేసిందని” అన్నారు.

రియల్‌మి-C55 ఫోన్ లాంఛ్

తెలుగు సూపర్ న్యూస్, మార్చి 29,2023: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో మరొక స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. “రియల్‌మి C55” పేరుతో విపణిలోకి విడుదల చేసింది. రియల్‌మి కొత్త C-సిరీస్ లో C అంటే ఛాంపియన్ కు ప్రతీకగా నిలుస్తుంది. అసాధారణమైన పనితీరును అందిస్తుంది. యువతరం వ్యక్తిత్వం, శైలిని ప్రతిబింబించే కొత్త వ్యూహాత్మక అప్‌గ్రేడ్‌ తో మార్కెట్ లోకి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది రియల్ మీ.

కొత్త శ్రేణి సి – సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌లు కెమెరా, స్టోరేజ్, ఛార్జింగ్, డిజైన్ అనే నాలుగు కీలక రంగాలలో అసమానమైన సాంకేతిక అప్‌గ్రేడ్‌లతో సెగ్మెంట్‌ను ముందుకు నడిపిస్తాయి. 64MP కెమెరా అండ్ 33Wతో ఎంట్రీ-లెవల్ ఛాంపియన్ కొత్త బెంచ్‌మార్క్ రూ. 9,999 నుంచి ప్రారంభం.

ఈ విభాగంలో అధిక స్టోరేజ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తూ, రియల్‌మి C55, 16GB వరకు డైనమిక్ RAMతో 8+128 GB స్టోరేజ్ ను అందిస్తుంది. MediaTek Helio G88 చిప్‌సెట్, 33W SUPERVOOC ఛార్జింగ్, 90Hz FHD+ డిస్ప్లే ఆధారితంగా, రియల్‌మి C55 సెగ్మెంట్‌లో అత్యధిక రిజల్యూషన్‌తో 64MP కెమెరాను కలిగి ఉంది. ఛార్జ్ నోటిఫికేషన్, డేటా వినియోగ నోటిఫికేషన్, స్టెప్ నోటిఫికేషన్ అనే మూడు ముఖ్యమైన ఫీచర్‌లను అందించే మినీ క్యాప్సూల్‌ను ఫీచర్ చేసిన మొదటి రియల్‌మి ఫోన్ realme C55.

రియల్ మి C55 రెండు అద్భుతమైన రంగులలో లభిస్తుంది – సన్‌షవర్, రైనీ నైట్. వీటి ధర 4GB + 64GB కి రూ.10,999, 6GB+64GBకి రూ.11,999, 8GB+128GBకి రూ.13,999. realme. comలో రూ.1000 వరకు బ్యాంక్ ఆఫర్‌లు Flipkartలో రూ.1000 ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌లు ఉంటాయి. మార్చి 28మధ్యాహ్నం12 గంటల నుంచి realme.com, Flipkartలో అమ్మకాలు జరుగుతున్నాయి. మార్చి 28 నుంచి 31 మధ్య, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్‌లపై రూ.1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని నూతన కేంద్రంలో 198 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌

తెలుగు సూపర్ న్యూస్,23 మార్చి 2023 : అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) పరిష్కారాల ప్రదాత ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ , దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మంబట్టు పారిశ్రామిక ప్రాంతంలో తమ నూతన గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ యూనిట్‌ ద్వారా ఈ విస్తరణ కార్యక్రమాలను ప్రారంభించింది.

తమ నూతన సదుపాయం కోసం శంఖుస్థాపన కార్యక్రమాలను బుధవారం నిర్వహించింది. సుళ్లూరుపేట ఎంఎల్‌ఏ, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య , పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌ కరికాల్‌ వెలవన్‌, ఐఏఎస్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్‌ ఛైర్మన్‌ బీఎల్‌ బోత్రా ; డైరెక్టర్‌ సంజయ్‌ సింఘానియా , డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా పాల్గొన్నారు. ఈ సంస్ధ తమ తయారీ కేంద్రాన్ని 198 కోట్ల రూపాయల పెట్టుబడితో 20 ఎకరాలలో నిర్మించడం ద్వారా కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ నూతన కేంద్రం సంవత్సరానికి 100,000 మెట్రిక్‌ టన్నులను జోడించనుంది.

‘‘ఇప్పటికే రెండు ప్లాంట్‌లు రాజస్తాన్‌లోని ఘిలోత్‌ , గ్రేటర్‌ నోయిడాలలో ఉన్నాయి. వీటి మొత్తం సామర్ధ్యం ఒక లక్ష మెట్రిక్‌ టన్నులు. దక్షిణాదిలో కూడా మార్కెట్‌ విస్తరించడంలో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటుచేశాము. ఈ కేంద్రంలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రస్తుతం దక్షిణాదికి రావాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటుగా భవంతి ఖర్చు కూడా పెరుగుతుంది. పీఈబీలు సంప్రదాయ భవంతి ప్రక్రియలతో పోలిస్తే 40% తక్కువ కార్బన్‌ విడుదల చేయడంతో పాటుగా 50% వేగంగా భవంతి పూర్తి కావడంలో సహాయపడతాయి ’’ అని ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా అన్నారు.

Takshashila IAS Academy Offers Free Inter Plus IAS and Degree Plus IAS Coaching for Meritorious Students in Andhra Pradesh and Telangana

,IAS Academy Offer

Telugu Super News,Vijayawada, 21th March 2023: The Takshashila IAS Academy, one of the leading coaching institutes for civil service aspirants in India, is pleased to announce its latest initiative to offer free coaching for Inter Plus IAS and Degree Plus IAS to meritorious students in Andhra Pradesh and Telangana.

Dr Jaya Prakash Narayana IAS (R) in Hyderabad inaugurated the poster of this initiative on 19th March 2023.

Takshashila IAS academy has been enjoying the unique distinction of only civil service coaching institute in Andhra Pradesh that has been chosen under the much-touted YSR Vidyonnathi Scheme, will conduct an entrance test at its Online & Offline on April 09 at 11 am to 12 pm.

Those who secure top Ten ranks of in the entrance test will be offered free Coaching of 3 years for Degree plus IAS students & 5 years for Inter plus IAS students.

,IAS Academy Offer

Those who secured 80 per cent above marks in the proposed entrance test will be called for interview Eligibility: The eligibility to attend the exam are, those who are pursuing 10th standard is eligible for Inter plus IAS 5 years integrated course & those who are pursuing Intermediate are eligible for 3 years integrated Degree plus IAS course.
Speaking at the inauguration, Dr B S N Durga Prasad, Founder&Director of Takshashila IAS Academy, said “We believe that every student should have access to quality education and equal opportunities to achieve their goals.

With this initiative, we aim to provide free coaching to meritorious students who are unable to afford it, and help them fulfill their aspirations of becoming civil servants. our academy, which created a record of sorts in Sun-rise Andhra Pradesh by securing 26 ranks in a short span of six years, will extend its helping hand to talented, bright and economically backward students by offering free and highly qualitative coaching as part of its social service commitment.

Speaking at the conference, Amarnath pakalapati, Leading Career Guidance Coach, says “Takshashila committed to providing the best coaching and support to the merit students. Education is the foundation upon which a strong and prosperous nation is built, and it is heartening to see the academy taking steps to ensure that no student is left behind due to financial constraints. I urge all eligible students to take advantage of this opportunity and work hard to achieve their dreams of serving the country.”

,IAS Academy Offer


The applicants need to submit their applications by 5th April, 2023 and the opportunity will be open to all students who meet the eligibility criteria. Students can visit the academy’s website (www.takshasilaias.com) or contact the academy directly for more information.

AP &TS లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్న తక్షశిల IAS అకాడమీ

,IAS Academy Offer

తెలుగు సూపర్ న్యూస్, విజయవాడ,21మార్చి, 2023: సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్ ప్లస్ IAS & డిగ్రీ ప్లస్ IAS కోసం ఉచిత కోచింగ్‌ను అందించడానికి తన తాజా చొరవను ప్రకటించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ IAS (R) ఈ పోస్టర్‌ను 19 మార్చి 2023న ఆవిష్కరించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక గుర్తింపును పొందిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ప్రసిద్ధి చెందిన వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద విద్యార్థులను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.ప్రవేశ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ 3 సంవత్సరాల ఉచిత కోచింగ్ ఇస్తారు. పరీక్షలో 80 % పై మార్కులు వచ్చిన వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.


అర్హత: 10వ తరగతి చదువుతున్న వారు ఇంటర్ ప్లస్ IAS 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులు. 12వ తరగతి చదువుతున్న వారు డిగ్రి ప్లస్ IAS 3 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులు.ఈ సందర్భంగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బి.ఎస్. ఎన్. ప్రసాద్ గారు మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య వారి లక్ష్యాలను సాధించడానికి సమాన అవకాశాలు ఉండాలని మేము ఆసిస్తున్నాము.

అదే చొరవతో, ఆర్థిక స్థోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించడం, సివిల్ సర్వెంట్‌లు కావాలనే వారి ఆకాంక్షలను, ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించిన మా అకాడమీ, ప్రతిభావంతులైన, తెలివైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత, అత్యంత నాణ్యమైన కోచింగ్‌ను అందించడం ద్వారా తన సహాయాన్ని అందిస్తుంది”.


ఈ సందర్భంగా ప్రముఖ కెరీర్‌ గైడెన్స్‌ కోచ్‌ అమర్‌నాథ్‌ పాకలపాటి మాట్లాడుతూ “తక్షశిల మెరిట్ విద్యార్థులకు ఉత్తమ కోచింగ్ మద్దతు అందించడానికి కట్టుబడి ఉంది. విద్య అనేది బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి పునాది, ఆర్థిక పరిమితుల కారణంగా ఏ విద్యార్థి వెనుకబడి ఉండకుండా అకాడమీ చర్యలు తీసుకోవడం హర్షణీయం. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేశానికి సేవ చేయాలనే వారి కలలను సాధించడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను.”

,IAS Academy Offer


విద్యార్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 5, 2023లోపు సమర్పించాలి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విద్యార్థులందరికీ అవకాశం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అకాడమీ వెబ్‌సైట్‌ను (www.takshasilaias.com) సందర్శించవచ్చు లేదా మరింత సమాచారం కోసం నేరుగా అకాడమీని సంప్రదించవచ్చు.

Vi Showcases Diverse Range of Use Cases Highlighting Transformational and Limitless Capabilities of IoT&5G

Telugu Super News, Visakhapatnam, March14th,2023: Leading telecom operator, Vi is showcasing diverse India-specific transformational 5G use cases for visitors at the Andhra Pradesh Global Investors Summit 2023 organised by the Government of Andhra Pradesh.

With the objective to provide a better and connected tomorrow to the citizens and enterprises, Vi, in partnership with ecosystem players, has developed a wide range of use cases relevant for enterprises and consumers.

At the event in Visakhapatnam, Vi is showcasing smart enterprise solutions for business growth. These include: IoT powered Smart Mobility, Smart Construction and Worker Safety with Digital Twin, Public Safety and Connected Healthcare with Smart Ambulance.

ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ లో స్టూడెంట్ అభ్యాసన ప్రక్రియను మెరుగు పరచనున్న లీడ్

LEAD ఇండియాలో అతిపెద్ద స్కూల్ Ed-Tech Unicron. ఆంధ్రప్రదేశ్లో అభ్యసనా ఫలితాలు మార్చుతూ , స్టూడెంట్ కాన్ఫిడెన్సును నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు గల పాఠ్యప్రణాళికతో, మల్టీ-మోడల్ బోధన. అభ్యసన పద్ధతులతో మరియు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలతో NEP 2020 కి అనుగుణమైనది LEAD ఇంటగ్రేటెడ్ స్కూల్ సిస్టం. లోతుగా కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో, అన్ని సబ్జెక్టులలో నైపుణ్యం సాధించడంలోనూ విద్యార్థులకు తోడుగా నిలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లోని LEAD Powered Schools లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో, కోవిడ్ సంబంధిత సవాళ్లు ఉన్నా సరే, దాదాపు 20 % మేర స్టూడెంట్ అభ్యసన ఫలితాలను మెరుగు చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని 240కి పైగా స్కూళ్లలో LEAD యొక్క ఇంటెగ్రేటెడ్ స్కూల్ సిస్టం ఇప్పటికే అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో 90000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి 2500+ మందికి పైగా టీచర్లు ఇప్పటికే LEAD ద్వారా శిక్షణ పొంది సర్టిఫై అయ్యారు.

ద్వితీయ శ్రేణి పట్టణాలలోని స్కూల్స్ లలో మార్పులు సాధించడం ద్వారా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ, ఈ పట్టణాలకు మరియు ఇండియాలోని మెట్రోలు పెద్ద నగరాలకు మధ్య ఉన్న విద్యా అంతరాన్ని LEAD తగ్గిస్తోంది.

LEAD యొక్క ఇంటెగ్రేటెడ్ సిస్టం దేశవ్యాప్తంగా 400+ పట్టణాలు/నగరాలలో 3000+ పైగా స్కూల్స్లలో అందుబాటులో ఉంది. దీని ద్వారా 12 లక్షల మంది స్టూడెంట్స్ కి చేరువ అయ్యింది. అలాగే 25000+ టీచర్లకు సాధికారకతను అందించింది. LEAD స్కూల్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ మరియు క్రిటికల్ థింకింగ్ వంటి భవిష్యత్తు స్కిల్స్ లను నిర్మించుకొని విజయం సాధించేందుకు తగిన విశ్వాసాన్ని పొందగలుగుతారు.

సుమీత్ మెహతా, కో-ఫౌండర్ మరియు సిఈఓ, LEAD మాట్లాడుతూ “ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా మా లీడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం ద్వారా స్కూల్స్ లకు సాధికారిక అందించడం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము ఈ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన భాగం. రాబోయే ఐదు సంవత్సరాలలో 60 వేల స్కూల్స్ లలో రెండున్నర కోట్ల మంది స్టూడెంట్స్ ని చేరుకునే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవడంపై మేము దృష్టి సారించాము “అని అన్నారు.

కుమారి షింపి, ప్రిన్సిపల్, భారతీయ విద్యా భవన్, విశాఖపట్నం LEAD గురించి మాట్లాడుతూ “భారతీయ విద్యా భవన్ వైజాగ్ లో 1994లో ఏర్పాటు కాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అగ్రగ్రామి స్కూళ్ళులలో ఒకటిగా నిలిచింది. మేము ఆధునిక పాఠ్యప్రణాళిక, సృజనాత్మకత మరియు సాంకేతికలను సమ్మిళితం చేయడం ద్వారా మా స్టూడెంట్స్ ను భవిష్యత్తుకు సిద్ధం చేసేలా విశ్వాసం పెంపొందించేలా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం కోసం అన్వేషించాము. అందుకు LEAD సరిగ్గా సరిపోయింది” అని అన్నారు.

“అభ్యసన లక్ష్యాలు, వనరులు తగిన స్థాయిలో అందించినప్పుడు స్టూడెంట్ అభ్యసన ఫలితాలు ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతాయి. LEAD వారు అందించే టీచర్ ట్రైనింగ్ మోడ్యూల్స్ , లెసన్ ప్లాన్స్ మరియు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ తరహా మార్పును మేము చూడగలిగాము. మా పిల్లలు ఇప్పుడు కాన్సెప్ట్ లను , సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే వారి విద్యా ప్రదర్శన మెరుగైంది. LEAD యొక్క కోడింగ్ అండ్ కంప్యూటేషనల్ స్కిల్స్ (CCS ) ప్రోగ్రాంలో భాగంగా Apps మరియు websites వంటి వివిధ ఆసక్తికరమైన ప్రాజెక్టులపై మా విద్యార్థులు కృషి చేశారు ” అని అన్నారు. ఒక స్కూల్ ను స్మార్ట్ స్కూల్ గా మార్చుతూ సమగ్ర స్థాయిలో తీర్చిదిద్దడంలో LEAD ను ఎంతగానో సిఫారసు చేస్తాము” అని ఆమె జోడించారు.

స్కూల్ నిర్వాహకులకు నిర్వహణ నైపుణ్యాలను సమర్ధతను LEAD అందిస్తోంది. టీచర్ స్కిల్స్, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. అలాగే పార్టనర్ స్కూల్స్ లోని పేరెంట్స్ తో మెరుగ్గా సంప్రదింపులు చేయడంలో సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని Affordable Private Schools ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో సహాయపడుతోంది. విద్యార్థులకు ఉత్తమ పాఠ్యప్రణాళిక పొందే ఎంపిక ఉండడం, ఉత్తమ టీచింగ్ టాలెంట్ను పొందగలగడం, ఇంగ్లీషులో విద్యార్థి అభ్యసనాన్ని పెంపొందించడం, అలాగే సంపూర్ణమైన స్కూల్ ఎడ్యుకేషన్ కోసం సరైన టెక్నాలజీని పొందగలగడం ఉంటాయి. అడ్మిషన్లు పెంచుకోగలగడం, పేరెంట్స్ కి చక్కని ఎంపిక కావడం వంటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ లోని LEAD Powered Schools పొందగలుగుతాయి.

ELGA ద్వారా ఒక ఏడాదిలో 1.5 సంవత్సరాల ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని LEAD అందించగలుగుతోంది. ఇందులో Language కూడా ఒక స్కిల్ గా బోధిస్తారు. LEAD యొక్క స్టూడెంట్ ఛాంపియన్షిప్ మరియు సబ్జెక్టు ఆధారిత ఎక్సపర్ట్స్ సెలబ్రిటీస్ తో అందించే లీడ్ మాస్టర్ క్లాస్ వంటి జాతీయ స్థాయి వేదికల ద్వారా లీడ్ స్టూడెంట్స్ కు ప్రత్యేకమైన, సంపూర్ణమైన అభ్యసన అవకాశాలు పొందగలరు.

శ్రీజ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కర్నూల్, స్టూడెంట్స్ అయిన ఇషాన్ , గగన్ తల్లిదండ్రులైన శ్రీమతి నవ్య నరేష్లు మాట్లాడుతూ “మా పిల్లలు చదువుతున్న, ప్రదర్శిస్తున్న విధానంలో నేను సానుకూల మార్పును చూడగలిగాను. యాక్టివిటీ ఆధారిత బోధన ద్వారా పిల్లలు నేర్చుకునే పద్ధతి చాలా బాగా ఉంది. బట్టి పద్ధతి కి బదులుగా నా పిల్లలు ఇప్పుడు కాన్సెప్షల్ లెర్నింగ్ పద్ధతికి మారారు” అని చెప్పారు.

స్టూడెంట్ ప్రావీణ్యం పై హామీ ఇవ్వగలిగేలా అంతర్జాతీయంగా ఉన్న అతి కొద్ది Ed-Tech కంపెనీలలో LEAD ఒకటి

నా పేరు రోహిత్. నేను SVSN స్కూల్,పీలేరు,అన్నమయ్య జిల్లాలో 5వ తరగతి చదువుతున్నాను.

“మా పాఠశాలలో ఆంగ్లభాషాభివృద్ధికై ELGA అనే ప్రోగ్రాం LEAD వారి చే ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని అయిదు కంపోనెంట్స్ ద్వారా మేము ఆంగ్లాన్ని ఒక నైపుణ్యంగా నేర్చుకుంటాము. దీని ద్వారా నేను ఎంతో సులువుగా ఫోనిక్స్ ఉపయోగించి పదాలను చదవడం మరియు వ్రాయడం నేర్చున్నాము”.

“సరైన వ్యాకరణాన్ని ARMS , CUPS వ్యూహాలను పాటిస్తూ నా సొంతముగా ఒక కథను కూడా నేను ఇప్పుడు రాయగలుగుతున్నాను.

“మా ఉపాధ్యాయులు, మా క్లాస్ రూమ్ లో ఉన్న టీవీలో, ఎన్నో వీడియోలను చూపించి మాకు ప్రతి విషయం సులువుగా అర్ధం అయ్యేలా బోధిస్తారు. తరగతి గది లో మాకు ధైర్యంగ మాట్లాడాటానికి , తప్పులను చేయడానికి మరియు వాటిని సరి చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తారు. ఇది మాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నా భవిష్యత్తులో నేను ఎన్నో విజయాలను సాధిస్తానని ఎంతో నమ్మకంతో ఉన్నాను”.

1 2 3 4