కేసీఆర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న యువ నాయకుడు పూర్ణ చందర్ నాయక్

Purna Chander Naik,

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 17,2023:ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసర గుట్ట ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గార్లతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న తెరాస యువ నాయకులు, ఖానాపూర్ నియోజక వర్గ స్థానిక నేత బాధవత్ పూర్ణ చందర్ నాయక్.


అనంతరం సీఎం పేరు మీద అభిషేకం, ప్రత్యేక పూజల నిర్వహణలో పాల్గొని సిఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించి సీఎం పుట్టిన రోజు సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply