రాజకీయాలలోకి ప్రముఖ విద్యాసంస్థల అధినేత

తెలుగు సూపర్ న్యూస్,న్యూస్, జనవరి 3, 2024:“చరిత్ర సృష్టించేవారు ఎప్పుడూ మాటలు చెప్పరు, చేతులతో చేసి చూపిస్తారు. ఒక్కరు గానే వస్తారు ప్రజల గుండెల్లో నిలుస్తారు. చరిత్రను సృష్టించే తీరుతారు”.

ఇవి ఒక నాయకుని లక్షణాలు. చిన్నతనం నుంచి విద్యాభ్యాసంతో పాటు నాయక లక్షణాలు కూడా కలిగిన ప్రముఖ విద్యా వ్యవస్థలైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఆధ్వర్యంలో పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి కిడ్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ మల్కా కొమరయ్య అంచలంచెలుగా ఎదిగి తన జీవిత గమనంలో ప్రస్తుతం 45,000 లకు పైగా విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.

ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఆశయంతో ప్రస్తుతం 2,000 మందికి ఉపాధిని కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన సునామి, కరోనా మొదలగు కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిలా బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా పర్యావరణ పరిరక్షణ, పురాతన కట్టడాల సంరక్షణ, జాతీయ నాయకుల స్మరణ మొదలైన అంశముల అవగాహనపై హెరిటేజ్ వాక్ లాంటి కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు.

నేటి యువతకు చదువులతో పాటు క్రీడారంగంలో కూడా ఉన్నత అవకాశాలను కల్పించాలని ఉద్దేశంతో వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర, జాతీయస్థాయిలలో క్రీడా పోటీలను నిర్వహిస్తూ యువకులకు అవకాశాలను కల్పిస్తున్నారు. విద్యార్థులలో ఉన్న నూతన ఆలోచనలను బహిర్గతం చేయాలని, అనేక రకాలైన పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నారు.

ప్రస్తుత సమాజానికి ఇలాంటి నాయకుల అవసరం ఎంతో ఉంది. వీరి సేవలు కేవలం కొద్ది సంస్థలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలో అడుగుడి తమ సేవలను విస్తృతం చేస్తే క్రియా శీలక రాజకీయాలలోకి రావాలని ఆశిస్తున్నట్టుగా మల్కాజ్ గిరి నియోజవర్గ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తెలియజేశారు.

MTV and Shaheen Bhatt unite for ‘MTV Question Marks’ – A Mindset Reorientation Workshop for Parents and Students

Telugu super news,National, October 5, 2023:MTV, renowned for its groundbreaking initiatives, proudly presents ‘MTV Question Marks’, an insightful pro-socio endeavour with Cause Ambassador and renowned author, poet and screenwriter, Shaheen Bhatt. The parent-focused mindset reorientation workshop took centre stage at Mithibai College on 4th October with mental health experts Aanchal Narang – Founder of Another Light Counselling, Psychologist, Anureet Sethi – Co-founder, Chairperson, Trijog – Know Your Mind, General Manager (IEC) Podar Education Network on the stage along with Arushi Sethi Shah – CEO, Co-Founder, Trijog – Know Your Mind and Ankur Goel – Founding Member & COO at Drums Food. In a society where marks and academic achievements have often been the sole measure of success, MTV’s latest campaign takes a bold step to redefine these parameters for today’s youth.

Talking about the campaign and her personal journey battling against mental health issues, Cause Ambassador Shaheen Bhatt, said, “I’m honoured to be a part of ‘MTV Question Marks’, a critical changemaker for the youth of today. I’ve always believed that marks are not the sole measure of an individual’s worth, as championed by the campaign thought – ‘Marks hai, benchmark nahi’. It’s important more than ever, that parents reorient their idea of ‘success’ and provide a healthier approach to nurturing our young minds. Let’s create a world where our children thrive not only academically but also emotionally and mentally.”

Aanchal Narang, Founder of Another Light Counselling, Psychologist said, “Exams are often equated with a child’s capability to succeed, which is unfair threshold. With this campaign, we hope to create a space where parents can learn and understand their children in a way most have not before. We aim to help parents navigate through their children’s academic life while being empathetic and compassionate.”

“We champion celebrating efforts, debunking the misconception that top academic performance defines worth. Our campaign emphasizes nurturing environments, acceptance, and mental health support, bridging the gap with Trijog.” Added, Arushi Sethi Shah, CEO, Co-Founder, Trijog – Know Your Mind

Anureet Sethi, Co-founder, Chairperson, Trijog – Know Your Mind, General Manager (IEC) Podar Education Network mentioned, “We challenge the belief that academic success guarantees happiness. By prioritizing emotional resilience, empathy, and compassion, we pave the way for societal stability. Join our campaign to shift focus from IQ to EQ, creating a stronger, empathetic society.”

Dr. Ravinder Singal, (ADGP) Additional Director General of Police of Maharashtra Highway Traffic Police shed light on the importance of youth mental health in the context of academic stress. At the workshop, he shared his thoughts, saying, “It is very important to talk about students’ mental health; it is relevant, and we must address it. If we don’t, I think it would be an injustice, even as a parent. We only run after marks; we only tell our children that they should secure these many marks. I myself don’t remember my 10th class marks, but I passed my IPS exam, and I became a police officer.”

MTV’s comprehensive youth study showed that while the majority of the youth are closer to their parents than their friends, they still avoid debating them, assuming they would not see their point of view. MTV Question Marks aims to open a sustainable dialogue between youth and their parents and to reinvent the idea of success anchored in marks. Ensuring the campaign’s messaging ‘Marks Hai Benchmark Nahi’ is rooted in expert insights and research, MTV collaborated with highly qualified and experienced experts, further creating resources on their dedicated campaign microsite www.mtvquestionmarks.com. MTV also unveiled an impactful and novel brand film that elevates the core message of the campaign.

To expand the campaign’s reach, MTV has forged strategic partnerships. Snack Partner Epigamia, through its co-branded, limited edition yogurt edition with the tagline ‘Naye Zamane ka Dahi Shakkar’ packaging will add a creative dimension, enhancing the campaign’s visibility and appeal to a wider audience.  Wellness Partner Trijog, an expert in mental health support, will provide about 100 free counselling sessions to the campaign participants and a handbook with critical information on dealing with exam stress, ensuring the campaign’s impact extends beyond its initial duration. 

Youth Mental Health Partner Another Light Counselling has been an integral collaborator in giving life to the parent-focused workshop, providing resources for mental health management and driving a meaningful conversation through it. The campaign will also promote Government of India’s Department of Public Health and Welfare’s initiative, National Tele Mental Health Programme of India – Tele MANAS, a comprehensive mental health care toll-free helpline number that makes mental health services accessible and free to every individual. The campaign is also strongly supported by Awareness Partner, not-for-profit organization Yashlok Foundation.

గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ తో తమ అంతర్జాతీయ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆరుగురు విద్యార్థులు..

సూపర్ తెలుగు న్యూస్,జూలై 1,2023: గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ (GIIS) ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ (GCS) యొక్క 16వ ఎడిషన్ కోసం భారతదేశం నుండి ఆరుగురు,ఇతర దక్షిణాసియా దేశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌పై ఆసక్తిని కనబరిచిన 14,000 మంది విద్యార్థుల నుండి ఈ విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. విద్యార్థుల గత అకడమిక్ రికార్డుల మూల్యాంకనం మాత్రమే కాకుండా, ఎంపిక కావటానికి ముందు కఠినమైన ప్రవేశ పరీక్ష మరియు కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కొన్నారు.

ఎంపికైన విద్యార్థులు రాబోయే రెండు సంవత్సరాలు GIIS SMART క్యాంపస్ సింగపూర్‌లో గడుపుతారు, ఎంపికైన విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్‌తో పాటు వసతి సౌకర్యాలు కూడా అందించబడతాయి. వీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. కోర్సు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో వారి తదుపరి విద్యా ప్రయాణాన్ని ఎంచుకోవడం గురించి సలహా కూడా పొందుతారు.

సింగపూర్‌కు వెళ్లడానికి ముందు, GIIS భాగమైన గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్ (GSF) ద్వారా గుర్గావ్‌లోని ఏరోసిటీలోని ఒక హోటల్‌లో ఈ విద్యార్థులను సత్కరించారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి, గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్, ఇండియా కంట్రీ డైరెక్టర్ శ్రీ ఆశిష్ తిబ్దేవాల్ మాట్లాడుతూ “ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్‌లో భాగమైనందుకు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను . మా అత్యాధునికమైన సింగపూర్ SMART క్యాంపస్‌లో చదువుకోవడం వారి అకడమిక్ మరియు వ్యక్తిగత ఎదుగుదలకు కొత్త అవకాశాలను తెరిచి జీవితాన్ని మార్చే అనుభవంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.. ” అని అన్నారు

కార్యక్రమం గురించి మరింత గా ఆయన మాట్లాడుతూ, “GCS ప్రోగ్రామ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు గొప్ప అంతర్జాతీయ ఎక్స్పోజర్‌కు అందించడానికి ఉద్దేశించబడింది. మేము 11వ & 12వ తరగతుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఉన్నత విద్యలో విజయానికి ముఖ్యమైన గేట్‌వే. అందువల్ల మేము వారి కలల కెరీర్‌కు సరైన లాంచ్‌ప్యాడ్‌గా ఉండే అత్యుత్తమ విద్యా నైపుణ్యం మరియు వనరులను వారికి అందించాలనుకుంటున్నాము… ” అని అన్నారు.

“ భవిష్యత్ సాంకేతికతలను స్వీకరించడంలో మేము అగ్రగామిగా ఉన్నాము. ఉన్నత-నాణ్యత జ్ఞానాన్ని అందించడంలో, విభాగాలను బలోపేతం చేయడంలో, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగు పరచటం లో మేము ముందున్నాము . మా విద్యార్థులు అకడమిక్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు మరియు జీవిత నైపుణ్యాలలో రాణిస్తారు, అని సింగపూర్‌లోని గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్‌లోని అకడమిక్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ శ్రీ ప్రమోద్ త్రిపాఠీ అన్నారు.

Amazon Future Engineer completes one year in India providing computer science education and career exposure to more than 4.5 Lakh students

Telugu Super news,India, November4th , 2022: Amazon Future Engineer (AFE), a flagship global computer science education program by Amazon, has completed one year in India. Amazon has supported more than 4.5 Lakh students from over 3000 government schools across 11 states to explore and learn computer science through interactive digital and in person learning interventions. These students in grades 3 to 12, are primarily from low-income families and lack the resources to study computer science or the opportunities to learn about careers that exist in the technology industry. In its first year, the program also supported 200 girls from low income families with scholarships to pursue computer science education.

With support from Amazon, students embark on their computer science learning journey with interactive and practical content which is delivered to students and their educators by AFE partner non-profits. AFE has also set up around 70 AFE labs where children learn to code and also to build live projects using physical computing components like raspberry PIs and sensors. These labs combined with digital assets enable schools to provide a holistic learning experience to their students by experimenting with computers and technology. For AFE Scholars, Amazon provides each student a sum of INR 1.6 lakh over four years along with mentorship from Amazonians and bootcamp style courses to build a successful tech career.

“Amazon Future Engineer was launched in India with the aim of democratizing computer science education so that every child has the potential to become creators and not just consumers of technology. Since the launch of AFE, we have been striving, along with our partner organizations, to support systemic integration of computer science education in government schools in multiple states,” said Anita Kumar, Head – Amazon in the Community, CSR India & APAC. “We provide computer science learning avenues which include interactive learning content based on real world application of Computer Science (CS) in local languages, curated curriculum for schools, courses for teachers in CS, additional recourse person to teach CS and bridge infrastructure gaps where possible. Through these initiatives, we believe that we will be able to inspire young people to build their best future through quality computer science education, while building a diverse and inclusive tech industry,” added, Anita.

Shri Rajeev Chandrasekhar, Hon’ble Minister of State in the Ministry of Skill Development and Entrepreneurship; and Electronics and Information Technology, said, “Post Covid, the rapid rate of digitalisation across the globe offers tremendous opportunities for India and Young Indians. Prime Minister Modi has envisioned the coming decade as India’s Techade – one that would be driven by young Indians. Our Government is fully committed to empower its citizens with industry-relevant skills and job opportunities through various skilling, upskilling and re-skilling programmes – with a special focus on Digital Skills. I appreciate Amazon India’s Future Engineer Program, which provides our underprivileged students relevant training and skillsets through government schools. I wish them all the very best in continuing this program and strengthening Prime Minister Modi Ji’s vision of New India and Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayaas.

Amazon has now opened registrations for the 2023 scholarship. In its second year, the number of scholarships has been increased to 500 with the last date to submit the scholarship application being 31st December 2022. Girl students who have already gained admission into an Engineering college through a central or state level entrance exam and have the total household annual income of INR 3 Lakh or less, are eligible to apply for the scholarship.

Apart from India, AFE program has been supporting computer science education for more than a million children and young adults from underrepresented communities in USA, the UK, France and Canada. The program follows a multi-pronged approach of creating an enabling ecosystem by building the capacities of the students as well as teachers along with developing infrastructure of the schools.

AFE provides Computer Science Explore activities such as ‘Hour-of-Code’ and ‘Amazon Cyber Robotics Challenge’ to introduce students to the basics of computer science in an interactive and fun way. The students are also offered deeper computer science learning opportunities like ‘Code-a-Thon’ – a project-based structured boot camp for learning hands on coding and advanced courses on Robotics, Computer Aided Design and Web Design. AFE is also creating digital computer science learning apps like ‘code-Mitra’ and ‘Meraki’ that enable students to learn computer science on mobile devices, often without internet, in their own languages. To present students an early understanding of the wide variety of careers available in the tech industry, Amazon runs “Class Chats” for the students. Amazon employee volunteers deliver Class Chats to spark curiosity among school students, by discussing their career, learnings from their journey and help students not only understand various careers in the tech industry, but also how to get there.

AFE is also enabling educators to teach computer science in a more engaging way and build 21st-century skills in their students. To facilitate this, AFE, in collaboration with various government bodies and non-profits, offers training and coding courses to teachers who want to take computer science to their classrooms.

Participating in one such teacher training session, Surekha Kunjir, Teacher, Pimple Nilakh School, Pimpri-Chinchwad Municipal Corporation (PCMC), Pune, Maharashtra, said, “Earlier, I knew little about the concepts like algorithms and sequencing. This teacher training course has provided me with a broader lens to understand how these concepts are extremely useful for the students and can help students to learn coding in creative ways. Apart from learning to code, the idea is to develop logical thinking and design thinking in students that is emphasized by the technology industry as well. This teacher training course has helped me in understanding these concepts to code and I am integrating these in my subjects. My apprehension about coding is now fading away and even the students are thoroughly enjoying and benefiting from this learning experience.

Amazon Future Engineer is a computer science education program that allows all young people to explore their potential and build a better world for us all. As a childhood to career program, AFE offers programming that starts with primary schooling and continues through secondary into career. Throughout, Amazon partners with organizations that share its mission and create opportunities for students to discover the richness of computer science through intersections with self-expression, social justice, sustainability and more.

Amazon introduced the AFE in India in 2021 and has partnered with several education-focused non-profit organisations including Leadership for Equity, Learning Links Foundation, Pi Jam Foundation, American India Foundation, Code.org, Educational Initiatives, Peepul, The Innovation Story, NavGurukul and Foundation for Excellence; to engage with students and provide them critical learning opportunities. Through this extensive partner network, Amazon has also engaged with key government bodies, policy makers, teachers and the management of thousands of government schools to implement the AFE program in Delhi, Haryana, Uttar Pradesh, Bihar, Madhya Pradesh, West Bengal, Maharashtra, Karnataka, Odisha, Tamil Nadu and Telangana.