ఎన్టీఆర్ కి జోడి గా జాన్వీ కపూర్ ఫిక్స్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అరవింద సమేత వీర రాఘవ” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెట్ హిట్ అందుకుంది .. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి , అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా మేకింగ్ విషయం లోను డైరెక్టర్ రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ,

ప్రస్తుతము డైరెక్టర్ కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు .. కొరటాల శివ ది – ఎన్టీఆర్ ది హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . కొరటాల శివ సినిమా అంటే ఎదో కొత్తదనం ఉంటుంది మరియు మెసేజ్ కూడా ఉంటుంది .. ..ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు , తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా మొదటగా కియారా అద్వానీ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. మొత్తానికి కియారా అద్వానీ బదులుగా జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ప్రస్తుతము కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా కు సంబంధించి ఎనౌన్సమెంట్ అయితే జరిగింది కానీ , ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ కృ గురించి ఫైనల్ చేయలేదు చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది అని వస్తున్న వార్తల్లో క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..