ఆకట్టుకున్న “లాలా ల్యాండ్ -2.0”

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25, 2023: గ్రాండ్ ఈవెంట్ – లాలా ల్యాండ్ – 2.0 – ది ఫేమస్ లాలా ల్యాండ్ – ఎక్స్‌పీరియన్షియల్ ఫ్లీ మార్కెట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హైటెక్స్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ “లాలా ల్యాండ్ -2.0” కు 13000 మందికి పైగా హాజరయ్యారు.

లాలా ల్యాండ్ -2.0 వద్ద ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక అవతార్ థీమ్ డెకర్‌ను సందర్శకులు ఆస్వాదించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీలో హైదరాబాద్ మొదటి ఎక్స్‌పీరియన్షియల్ ఫ్లీ.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో లాలా ల్యాండ్ -2.0 – హైదరాబాద్ మొదటి ఎక్స్‌పీరియన్షియల్ ఫ్లీలో నటి రాశి సింగ్ పాల్గొన్నారు. లాలా ల్యాండ్-2.0 అవతార్ థీమ్ వద్ద నటి రాశి సింగ్ అందరినీ అలరించారు.

Leave a Reply