‘IN’ రివార్డ్‌ల వార్షికోత్సవంను “షాప్ బిగ్ విన్ బిగ్ ప్రైజ్ డ్రా” తో జరుపుకున్న ఇనార్బిట్ మాల్ హైదరాబాద్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూలై 26, 2023 :ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ తమ లాయల్టీ ప్రోగ్రాం – IN – రివార్డ్‌ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు వేడుకలు చేయటానికి ప్రణాళిక చేసింది. జూలై 14, ఆగస్టు 13, 2023 మధ్య, హైదరాబాద్ నివాసితులు ఉత్సవాల్లో భాగం కావటం తో పాటుగా ఉత్కంఠభరితమైన ” షాప్ బిగ్, విన్ బిగ్ ప్రైజ్ డ్రా” లో పాల్గొనవచ్చు. తద్వారా కమల్ వాచ్ కంపెనీ నుండి వాచీలు, ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ నుండి గిఫ్ట్ హాంపర్లు విజన్ ఎక్స్‌ప్రెస్ నుండి సన్ గ్లాసెస్ వంటి అద్భుతమైన బహుమతులను ప్రతి వారం గెలుచుకునే అవకాశం తో పాటుగా గ్రాండ్ బంపర్ ప్రైజ్ గా ఒక MG కామెట్ EV, ఎలక్ట్రిక్ కారు ను అర్బన్ మొబిలిటీ కోసం సొంతం చేసుకోవచ్చు.

షాపింగ్ ప్రియులకు అద్భుతమైన బహుమతులు గెలుచుకునే సువర్ణావకాశమిది, ” షాప్ బిగ్, విన్ బిగ్ డ్రా” లో పాల్గొనడం చాలా సులభం! బంపర్ ప్రైజ్ డ్రాలో పాల్గొనడానికి, వారు చేయాల్సిందల్లా, F&B, ఫ్యాషన్, యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్స్ లేదా ఇతర వర్గాల నుండి INR 2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు చేయడం చేయాలి.

అయితే వారాంతపు బహుమతి డ్రా లో పాల్గొనటానికి ఎంత మొత్తం షాపింగ్‌ అయినా కావచ్చు. ఆ తర్వాత, వారు మాల్‌లో ఉంచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా షాపింగ్ బిల్లులను సమర్పించాలి. అలాగే, రూ. 2000 ,అంతకంటే ఎక్కువ బిల్లు ఉన్న ఏ కస్టమర్ అయినా అక్కడికక్కడే బహుమతి వోచర్‌ను అందుకుంటారు**T&C వర్తిస్తాయి.

ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌లో ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి

Leave a Reply