జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, 31, ఆగస్టు 2023: దక్షిణాసియా సినిమాలు, కంటెంట్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 Global, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ అనే షోను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తోంది. ప్రపంచ తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు, నేహా శెట్టితో సహా పలువురు అగ్ర తారలు పాల్గొన్న ఈ 3 గంటల సుదీర్ఘ వేడుక, ఉత్తమ తెలుగు వినోదాన్ని అందిస్తూ, తెలుగు క్యాలెండర్‌లోని శుభప్రదమైన 5వ నెల శ్రావణాన్ని గౌరవించింది.

ఈ నైట్‌కు గ్లామర్‌ని జోడిస్తూ, హోస్ట్‌లు సిరి హనుమంత్, రవి, అలియాస్ రవి రాక్లే, తారలతో కలిసి సంప్రదాయం, వినోదాల మేళవింపుతో ప్రదర్శించిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దక్షిణాసియా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా ప్రముఖ తెలుగు డ్రామా ‘త్రినయిని’లో ప్రధాన కథానాయిక ఆషిక ఆధ్యాత్మిక ప్రదర్శనను కూడా ఆకట్టుకోనుంది. అనంతరం పడమటి సంధ్యా రాగం, శుభస్య శీఘ్రం, మా వారు మాష్టారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి ప్రదర్శనలతో తారలు అదరగొట్టారు. సరిగమప గత సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్మిత సైతం ప్రేక్షకుల కోసం సంగీత సంగీత మాధుర్యంతో అలరించారు.

జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ, “తమ వారసత్వం గురించి గర్వించే దక్షిణాసియా పౌరులకు భాషలతో ఎంతో శక్తివంతమైన అనుబంధం ఉంటుంది. జీ5 గ్లోబల్‌లో అత్యధికంగా వినియోగించబడే భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు, షోలకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయా భాషలలో కంటెంట్ వినియోగం పెరుగుతోంది. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ పేరిట ప్రత్యేక షో ద్వారా తమకు ప్రియమైన భాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా తమకు అవకాశం రావడం ఎనలేని గర్వకారణం’’ అని పేర్కొన్నారు.

గ్లోబల్ వీక్షకులు జీ5 గ్లోబల్‌లో తెలుగు భాషలో వినోదం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. వారు ZEE5 గ్లోబల్ తెలుగు లైబ్రరీలో గోల్డెన్ గ్లోబ్స్ మరియు ఆస్కార్-విజేతగా నిలిచిన పీరియడ్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాటు, బ్లాక్ బస్టర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసార, అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ 2 తదితరాలు ఉన్నాయి.

జీ5 గ్లోబల్‌లో అత్యుత్తమ తెలుగు వినోదాన్ని వీక్షించండి

వీక్షకులు జీ5 గ్లోబల్‌లోని 111+ టైటిల్స్‌ను మిస్ కాకుండా చూడాలంటే వార్షిక ప్యాక్‌కి సబ్‌స్ర్కైబ్ కావలసి ఉంటుంది. పరిమిత-కాలపు ప్రత్యేక ఆఫర్ ధరను పొందడం ద్వారా వారు ఏడాది పాటు నిరంతరం వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ / ఐఓఓస్ యాప్ స్టోర్ నుంచి జీ5 గ్లోబల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది రోకు (Roku) డివైజ్‌లు, యాపిల్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు, అమెజాన్ ఫైర్ టీవీ మరియు శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంది. వినియోగదారులు www.ZEE5.com లోనూ జీ5 గ్లోబల్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.

Hyderabad to host India’s first IAU 50km World Championships 2023

Hyderabad, August 1st,2023 : Hyderabad is all set to host two mega sporting events-the prestigious IAU 50km World Championships 2023, which will be held for the first time in India, and the Ageas Federal Life Insurance Hyderabad Half Marathon 2023. Both events will take place on November 05, 2023.

The IAU 50km World Championships 2023, which is in affiliation with the International Association of Ultra Runners (IAU) and the Athletics Federation of India (AFI),and is organised by NEB Sports,will see participants from several countries, including the USA, Germany, Japan, Chinese Taipei, New Zealand, Australia, Great Britain, and India.

It not only marks the first time that India will be hosting any Ultra Running World Championship butwill also have open category entries from World Master Athletics, allowing individual runners to participate. The event is supported by the popular Hyderabad Runners, who have ignited the running culture in Hyderabad. 

The Ageas Federal Life Insurance Hyderabad Half Marathon 2023, also organised by NEB Sports, has 3 different categories – 21.1K (Half Marathon), 10K and 5K. Sachin Tendulkar, Brand Ambassador of Ageas Federal,and Padma Bhushan Pullela Gopichand, will flag off each of the races. Rotary Club of Lake District, Moinabad will be the Social Service Partner for this edition and will be looking to raise funds for their cause.

“This is a historic moment for India, and we hope to create more excitement around the challenging but rewarding sport of ultra running. The IAU 50km World Championships 2023 will witness participation from top ultra runners across the world and we can expect a tough competition. It will also give an excellent platform for the Indians to compete with international runners at home,” AFI president AdilleSumariwalla said during a press conference.

“We have been steadily building the fitness movement across the country through our successful marathons and now, we are delighted to organise our first marathon in the City of Pearls – Hyderabad. We hope to see a great turn-out in November and we invite runners to register in large numbers along with their friends and family,” Erum Kidwai, Sr. Vice President-Marketing of Ageas Federal Life Insurance, said.

“It is a pride and pleasure for NEB Sports to host the 3rd IAU Championships in India. We are confident that the vibrant Hyderabad community will support and make this event a memorable one for all participants,” Nagaraj Adiga, Race Director and IAU Asia & Oceania Representative, said.

“After successfully hosting the IAU 100km Asia Oceania Championshipin Bengaluru this July, we are extremely proud to bring the first-ever Ultra World Championships to India. We are seeing an increasing number of runners taking up this sport and through this prestigious event, we hope to further elevate the sport of ultra-running in the country,” Nadeem Khan, the IAU president, said.

“Rotary Club of Lake District Moinabad is proud to associate as Social Service partner with this prestigious one of its kind running event in Hyderabad.  Health is one of the 7 core areas Rotary International focuses on, and ‘movement’ is a critical component of this objective. We look forward to a large number of registrations in this mega event,” Achala Kumar, President – RCLD, said.

CAIT and Meta expand ‘WhatsApp Se Wyapaar’ partnership to digitize 10 million local businesses via the WhatsApp Business App

Telugu super news,India,july 25,2023: In an effort to empower small businesses across the country, Confederation of All India Traders (CAIT) and Meta are expanding their ‘WhatsApp Se Wyapaar’ program to digitally train and upskill 10 million local traders on the WhatsApp Business App. The partnership’s goal is to localize digitization efforts to unleash growth opportunities for businesses with hyper-local digital trainings in 11 Indian languages across all 29 Indian states. 

Leveraging its wide network of 40,000 trade associations and 80 million traders across India, CAIT will conduct a series of workshops designed to provide comprehensive digital and skill training to equip businesses with essential knowledge to help digitize their storefront and build their ‘digital dukaan’ on the WhatsApp Business App, including educating them on the tools and features available on the app like Catalog, Quick Replies, Click to WhatsApp Ads, that make it easier for small businesses to connect with their customers efficiently. 

Over the years, the WhatsApp Business App has provided micro, small businesses and solopreneurs across India a democratized gateway to discover new markets and serve their customers, along with building a professional digital identity for their business. This partnership is another step in empowering the thriving trade community by enabling them to deliver to new age consumer requirements by adapting to and adopting technology levers to India’s socio-economic development.

Said Praveen Khandelwal, National Secretary General of the Confederation of All India Traders (CAIT),  “With rapidly evolving business needs, technology can be a significant enabler for growth. We believe that with the right tools to upskill themselves, traders across India can benefit from learning newer ways of growing their businesses. The reach and success that the WhatsApp Business App can offer are unparalleled. We are excited to expand our partnership with Meta on ‘WhatsApp Se Vyapaar’ program, which is designed to upskill 10 million traders across 29 states in India. This partnership will help traders and businesses build a more comprehensive customer base, scale their business, and contribute even further to India’s growing digital economy.”

Nick Clegg, President, Global Affairs, Meta said“This is an era of entrepreneurship in India. India is experiencing a digital revolution, and the way Indian entrepreneurs and small businesses have embraced technologies like WhatsApp is a huge part of that. We want to keep helping entrepreneurs and small businesses to make the most of the opportunities ahead and continue to be at the heart of India’s Techade.”

The partnership will also accelerate CAIT’s digital skilling charter for the trading community by giving 25,000 traders access to the Meta Small Business Academy. A certification by Meta Small Business Academy will especially help new entrepreneurs and marketers gain critical digital marketing skills to grow on the Meta apps. To enable the program to reach MSMEs across India, the course module and the examination are available in seven languages – English, Hindi, Marathi, Bengali, Kannada, Tamil, and Telugu. 

మాన్‌సూన్ రెగట్టాలోధరణి-మల్లేష్, దీక్షితకుస్వర్ణాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 23,2023:మాన్‌సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ చివరిరేసుల్లో అద్భుతంగా పోరాడినతెలంగాణకు చెందిన ఇద్దరుఅమ్మాయిలు ధరణిలావేటి, దీక్షిత కొమరవెల్లి బంగారుపతకాలు సొంతంచేసుకున్నారు. అండర్ 19 ఇంటర్నేషనల్క్లాస్మిక్స్‌డ్‌విభాగంలోధరణిలావేటి– మల్లేష్ వడ్లజంట ఆదివారం జరిగిన చివరిరేసులో నేరుగా విజయంసాధించి స్వర్ణంసాధించింది. అండర్19 ఇంటర్నేషనల్ 420 క్లాస్మిక్ విభాగంలో జాతీయ ఛాంపియన్లు గానిలిచింది.

ఇక, అండర్-15 ఆప్టిమిస్ట్ బాలికల విభాగంలో దీక్షితకొమరవెల్లికి గట్టిపోటీ ఎదురైనప్పటికీ చివరి రేసులో5వస్థానం సాధించినఆమెసమీపప్రత్యర్థిపైఒక్కపాయింట్తేడాతోగెలిచింది. దాంతో, సికింద్రాబాద్ రెగట్టా తర్వాత ఈజాతీయ ర్యాంకింగ్ ఈ వెంట్‌లో మరోస్వర్ణం సాధించింది. బాలుర విభాగంలో శనివారమే స్వర్ణంఖాయంచేసుకున్నమధ్యప్రదేశ్‌కుచెందినఏకలవ్యబాతం 12వరేసులో మరోస్పష్టమైన విజయంతో తన విజయాన్నిమరింత పటిష్టంచేసుకున్నాడు.ఎన్‌బిఎస్‌సిగోవాకుచెందినశరణ్యజాదవ్, అజయ్గజ్జివరుసగారజతం, కాంస్యంసాధించారు.

పోటీలతర్వాతమాట్లాడినదీక్షితముంబైజరగబోయేతదుపరినేషనల్స్లోగెలవాలనిప్రణాళికరచిస్తున్నానని, అందుకోసంవారంలోప్రాక్టీస్ప్రారంభిస్తాననిచెప్పింది. దీక్షిత, ధరణి ఈస్థాయి ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో ఇద్దరికీ స్థానం ఖాయమే అనొచ్చు. ఇక ఈటోర్నీలో అన్నివిభాగాల్లో కలిపి తెలంగాణ సెయిలర్లు ఏడుస్వర్ణాలు, ఆరురజతాలు, మూడుకాంస్యాలుగెలిచారు. దీనిపై తెలంగాణ సెయిలింగ్సంఘం అద్యక్షుడు డాడీభోటేసంతోషం వ్యక్తంచేశారు. ,తెలంగాణసెయిలర్లుచాలానెలలపాటుకష్టపడిఈసీజన్‌లోఅద్భుతంగారాణించారన్నారు.

అంతకుముందుసర్జన్వైస్అడ్మిరల్, వీఎస్ఎమ్ఆర్టిసారిన్చివరిరేసునుజెండాఊపిప్రారంభించారు. యువనావికులతోవిలువైనసమయాన్నివెచ్చించారు. కఠోరశ్రమ, నిబద్ధత, పట్టుదల మాత్రమేపతకాలుగెలుచుకునేప్రదర్శనలకుదారితీస్తాయంటూఆమెవారినిప్రోత్సహించారు. సంజీవయ్యపార్క్నెక్లెస్రోడ్‌లోనియాచ్‌క్లబ్ఆఫ్హైదరాబాద్ప్రాంగణంలోబహుమతిప్రదానోత్సవానికిఆమెతోపాటుఏవీఎస్ఎమ్, వీఎస్‌ఎమ్పర్సనల్ఇండియన్నేవీచీఫ్వైస్అడ్మిరల్కృష్ణస్వామినాథన్గౌరవఅతిథిగాహాజరయ్యారు.

మాన్‌సూన్రెగట్టా 2023 తుదిఫలితాలు

అండర్ 19 ఇంటర్నేషనల్క్లాస్

1. ధరణిలావేటి-వడ్లమల్లేష్ (తెలంగాణ/ఎన్‌బీఎస్‌సీగోవా) 17 పాయింట్లు

2. నాన్సీరాయ్ – అనిరాజ్సెంధవ్ (మధ్యప్రదేశ్) 20 పాయింట్లు

3. విద్యాన్షిమిశ్రా – మనీష్శర్మ (మధ్యప్రదేశ్) 33 పాయింట్లు

అండర్ 15 ఆప్టిమిస్ట్క్లాస్బాలురు

1. ఏకలవ్యబాతం (మధ్యప్రదేశ్) 16 పాయింట్లు

2. శరణ్యయాదవ్ (ఎన్‌బీఎస్‌సీగోవా) 29 పాయింట్లు

3. అజయ్గజ్జి (ఎన్‌బీఎస్‌సీగోవా) 47 పాయింట్లు

అండర్ 15 ఆప్టిమిస్ట్క్లాస్బాలికలు

1. దీక్షితకొమరవెల్లి (తెలంగాణ) 57 పాయింట్లు

2. షగున్ఝా (మధ్యప్రదేశ్) 58 పాయింట్లు

3. ఆర్తివర్మ (సీఈఎస్‌సీమహారాష్ట్ర) 156 పాయింట్లు

బాచుపల్లిలో ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ పాఠశాలలో అతిపెద్ద హార్టికల్చర్ ఫెసిలిటీ

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 14,2023: ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ తమ బాచుపల్లి శాఖలో, అతిపెద్ద పాలీహౌస్ సదుపాయం, ఒక కొత్త ఆడిటోరియంను ఆవిష్కరించారు. హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికకు ‘లిటిల్ గ్రీన్ ఫింగర్స్’ అని పేరు పెట్టారు. ఇది గ్రేడ్ 1 నుండి 10 వరకు విద్యార్థులకు బోధించబడుతుంది. ఇందులో థియరీ, ప్రాక్టికల్ తరగతులు కుడా ఉంటాయి. ప్రతి గ్రేడ్‌లోని విద్యార్థులు ఉద్యానవనానికి సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకొనడానికి వారానికి ఒక తరగతి ఉంటుంది.

ముఖ్య అతిథి క్యాంపస్ టూర్ చేసి విద్యార్థులతో ముచ్చటిస్తూ.. “ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు, హార్టికల్చర్ ,రోబోటిక్స్ వంటి విశిష్టమైన అంశాలను పరిశీలించడానికి, అన్వేషించడానికి , నేర్చుకునేందుకు మంచి అవకాశం ఇక్కడ లభిస్తోంది. విద్యార్థి సమగ్ర అభివృద్ధి,దృఢమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. నగరంలో ఇంత పెద్ద ఎత్తున పాలీహౌస్‌ను ప్రారంభించి మొదటి పాఠశాల ఇదే,ఈ విశిష్ట ప్రయత్నానికి నా సహకారాన్ని అందించడం నాకు సంతోషంగా ఉంది.

కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. డా. ఎన్ అరుణ రావు, ప్రిన్సిపాల్, ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్, బాచుపల్లి ఇలా అన్నారు “విద్యార్థులలో పోషణ,సంరక్షణ భావాన్ని పెంపొందించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ దిశలో ఒక ముందడుగే హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికలు. మొక్కల పెరుగుదలలో ఉన్న సైన్స్ నేర్చుకోవడమే కాకుండా, పిల్లలు ఈ మొక్కలను కోయడం,వాటిని మా వర్ధమాన రైతు మార్కెట్ ద్వారా మార్కెట్‌లో విక్రయించడం కూడా నేర్చుకుంటారు. ఇది ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలతో పాటు హార్టికల్చర్ నేర్చుకోవడం వల్ల వారికి రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. మా హార్టికల్చర్ ఇనిషియేటివ్ కు పిల్లలు , తల్లిదండ్రుల నుండి అపారమైన స్పందన లభిస్తోంది.”

హైదరాబాద్‌లో, NEP 2020 నిబంధనలకు కట్టుబడి, తమ పాఠ్య ప్రణాళికలలో భాగంగా ఉద్యానవనాన్ని అమలు చేసిన మొదటి పాఠశాల, ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్. బాచుపల్లి బ్రాంచ్‌లోని పాలీహౌస్ 1000 చ.అ.ల విస్తీర్ణంలో ఉంది. ప్రతి గ్రేడ్‌లోని విద్యార్థులకు, ఉద్యానవనానికి సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకోవడానికి వారానికి ఒక తరగతి ఉంటుంది. హార్టికల్చర్ సెటప్‌ను పర్యవేక్షించడం,నిర్వహించడం విద్యార్థులకు బోధించబడుతుంది. కోర్సు 10% థియరీ, 90% ప్రాక్టికల్ అభ్యాసంగా విభజించబడింది. విద్యార్థులకు హార్టికల్చర్ సెటప్‌ను పర్యవేక్షించడం. నిర్వహించడం కూడా నేర్పించబడుతుంది.

పాఠ్య ప్రణాళికల అమలు కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక సైన్స్ ఉపాధ్యాయులు,సాంకేతిక ఉద్యానవనకారులతో కలిసి పనిచేసింది. విద్యార్థులు తీగలు, లతలు, పొదలు, మూలికలు, ఔషధ మొక్కలు, ట్యాప్‌రూట్‌లు, ఫైబర్స్ రూట్ మొక్కలు వంటి వృక్షసంపదను గురించి కూడా వారు తెలుసుకుంటారు. పాఠ్యప్రణాళిక ద్వారా, వారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువు తయారీ, కలుపు సంహారకాలు, పురుగుమందుల వాడకం వంటి వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

భారతదేశం,ఆఫ్ఘనిస్తాన్, రెండు ఒకదానికొకటి స్ఫూర్తికి మూలం: ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జె,

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 23, 2023:ఆఫ్ఘనిస్తాన్‌తో వ్యాపార అవకాశాలను అన్వేషించడంపై ఇంటరాక్టివ్ సమావేశం బుధవారం నగరంలో FTCCIలో జరిగింది. భారతదేశంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ రాయబారి హిజ్ ఎక్సలెన్సీ ఫరీద్ మముంద్‌జే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీ ఖదీర్ షా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కౌన్సెలర్ (వాణిజ్య కార్యాలయం అధిపతి), శ్రీ సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహీంఖిల్, యాక్టింగ్ కాన్సుల్ జనరల్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్ మరియు ఎడ్యుకేషన్ అటాచ్ అయిన శ్రీ సెడిఖుల్లా సహర్ తదితరులు పాల్గొన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, FTCCI ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, ఖ్యాతి నిరవనే, FTCCI యొక్క CEO, చక్రవర్తి AVPS, చైర్ ఆఫ్- ఇంటర్నేషనల్ ట్రేడ్ & బిజినెస్ రిలేషన్స్ కమిటీ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు. దీనిని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మరియు వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించాయి.

వాణిజ్యం, ప్రయాణం, దిగుమతి మరియు ఎగుమతి నిపుణులు, ఎగుమతి అవకాశాలను చూస్తున్న వ్యాపార వేత్తలు మరియు FTCCI సభ్యులతో కూడిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంభావ్య భవిష్యత్తుగా ఆఫ్ఘనిస్తాన్‌ను చూడాలని భారతదేశం మరియు తెలంగాణలను ఆయన ఫరీద్ మముంద్‌జే కోరారు. భారతదేశం సహజ వాణిజ్య గమ్యస్థానమని ఆయన అన్నారు.

ఉస్మానియా, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, JNTU మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లలో ఐదు వందల మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు తెలంగాణలో చదువుతున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే వందమందికి పైగా చదువుతున్నారు. మా యువత సాఫ్ట్ డెవలప్‌మెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్‌కి తెలంగాణ దోహదపడుతోంది. వారికి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు.

తరువాత సెడిఖుల్లా సహర్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎడ్యుకేషన్ అటాచ్ ఎంబసీ ఆఫ్ఘని విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం భారతదేశాన్ని ఇష్టపడతారని తెలిపారు. గత ఇరవై ఏళ్లలో భారతదేశంలో చదివిన 60,000 మంది పూర్వ విద్యార్థులు మా వద్ద ఉన్నారు. ఒక్క తెలంగాణ నుంచే దాదాపు 10,000 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని చాలా మంది విద్యార్థులకు తెలంగాణ ఉత్తమ ఎంపిక గమ్యస్థానంగా ఉందని ఆయన అన్నారు.

రాయబారి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య మనకు లోతైన చరిత్ర ఉంది. అలాగే, తెలంగాణతో కూడా. అందుకే మేము భారతదేశంలో రెండవ కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాము. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క మొట్టమొదటి తాత్కాలిక ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నుండి రాజా మహేంద్ర ప్రతాప్ చేత స్థాపించబడిన ప్రవాసంలో తాత్కాలిక ప్రభుత్వం అని రాయబారి చెప్పారు. బ్రిటీష్‌కు వ్యతిరేకంగా మేము నిలబడ్డామని ఆయన అన్నారు. ఆ సంఘటన జరిగిన ముప్పై సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్, రెండు దేశాలు ఒకదానికొకటి స్ఫూర్తికి మూలం. మేము భారతదేశానికి పొడిగింపు(ఎక్స్టెన్షన్ ). మా దేశంలో 1900 సంవత్సరాల పురాతన మందిరం ఉంది మరియు అది కాబూల్‌లో ఉంది అని ఆయన అన్నారు .

ఆయన ఇంకా మాట్లాడుతూ, నా తొలి తెలంగాణా పర్యటన ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ గురించి వ్యాపార వర్గాలకు మరింత తెలియజేయడమే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాదాపు రూ.12000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మనం భారత్‌కు ఎగుమతి చేసే దానికంటే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశం ఎగుమతి చేస్తోంది. మేము డ్రై ఫ్రూట్స్, విలువైన రాళ్ళు, సెమీ విలువైన రాళ్ళు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు మరియు ఇతరాలను ఎగుమతి చేస్తాము. భారతదేశం ఫార్మా ఉత్పత్తులు, వస్త్ర రసాయనాలు మరియు ఇతరాలను ఎగుమతి చేస్తుంది. పెరుగుతున్న సంబంధాలతో వాణిజ్య సామర్థ్యాన్ని రెండేళ్లలో రెట్టింపు చేయవచ్చని ఆయన సమావేశంలో చెప్పారు

మాకు భారతదేశం నుండి మైనింగ్‌లో సహాయం కావాలి. మేము భారతీయ కంపెనీల నుండి పెట్టుబడిని కోరుకుంతున్నాం . మా మైనింగ్ విలువ $ 3 ట్రిలియన్ US డాలర్లు. మాకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు సోలార్ ప్లాంట్‌లలో కూడా పెట్టుబడులు అవసరం అని అంబాసిడర్ పంచుకున్నారు.

రెండు దేశాల మధ్య విమాన కనెక్టివిటీ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం, మాకు ఢిల్లీ నుండి కాబూల్‌కు వారానికి రెండు విమానాలు ఉన్నాయి. హైదరాబాద్ మరియు కాబూల్ మధ్య విమాన కనెక్టివిటీని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం గురించి మీరంతా ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. వాణిజ్య కొనసాగింపు స్థిరత్వానికి సంకేతం. గత 19 నెలల్లో వ్యాపార వర్గాలను ఆందోళనకు గురిచేసే ఒక్క సంఘటన కూడా జరగలేదు. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ మా కరెన్సీ కూడా స్థిరంగా ఉంది. మేము భారతదేశానికి అధిక-నాణ్యత బొగ్గు మరియు మూల లోహాలను ఎగుమతి చేయడానికి కూడా సిద్డంగా ఉన్నాం . మేము ముడి పదార్థాలతో భారతదేశానికి సహాయం చేస్తాము మరియు మీరు పూర్తి చేసిన పదార్థాన్ని మాకు అందించవచ్చు. అమృత్‌సర్ ఆఫ్ఘనిస్తాన్ నుండి కేవలం 700 కి.మీ దూరంలో ఉంది. మనం ఎంతో దూరంలో లేము. మేము భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నాము. మేము వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలి, రాయబారి అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 20,000 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మరియు 20,000 మందిలో 16000 మంది ఆలస్యంగా రోగ నిర్ధారణ మరియు ఔషధాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. మా ప్రజలకు ఎలా సహాయం చేయవచ్చో అన్వేషించడానికి నేను ఇటీవల ముంబైలోని టాటా మెమోరియల్‌ని సందర్శించాను. ఫార్మా ఉత్పత్తుల మార్కెట్ సుమారు $1 బిలియన్ US. ఇది అన్వేషించదగిన పెద్ద మార్కెట్ అని, అతను భారతీయ ఫార్మా కంపెనీలకు హైదరాబాద్‌లోని వాటిని ఎక్కువగా చెప్పాడు

ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ తన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ , తెలంగాణ అభివృద్ధి కథలో భాగం కావాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. అలాగే జూన్‌లో జరిగే ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఎక్స్‌పోలో పాల్గొనాలని కోరారు.

ఎఫ్‌టిసిసిఐ సిఇఒ ఖ్యాతి నరవానే మాట్లాడుతూ, 106 సంవత్సరాల పురాతన ఛాంబర్ తన సభ్యులకు అంతర్జాతీయ వాణిజ్యంపై మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తుంది అన్నారు .

ఇంటర్నేషనల్ ట్రేడ్ & బిజినెస్ రిలేషన్స్ కమిటీ చైర్ చక్రవర్తి AVPS మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్‌లా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది సింగపూర్ కంటే 1000 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రపంచంలోని ఇతర ప్రజలతో తిరిగి కనెక్ట్ చేయడం ద్వారా చరిత్రను తిరగరాద్దాం. ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రజలకు ఉన్న సురక్షితమైన మరియు భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడానికి భారతదేశంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రాయబారి హిస్ ఎక్సలెన్సీ ఫరీద్ మముంద్‌జే ను ఆయన అభ్యర్థించారు.

PhonePe raises growth funds at a $12 billion valuation, led by General Atlantic

PhonePe launches a new brand campaign on motor insurance renewals

Telugu Super News, Hyderabad, 23rd January, 2023:India and New York, NY -2023 -Bengaluru, India and New York, NY – Jan 19th, 2023 – PhonePe, one of India’s largest fintech platforms, today announced it has raised $350 million in funding from General Atlantic, a leading global growth equity firm, at a pre-money valuation of $12 billion. The General Atlantic investment marks the first tranche of an upto $1 billion total fundraise that PhonePe has commenced in January 2023. Other new marque global and Indian investors have already been signed up for the second tranche, which is expected to close next month. The fundraise follows PhonePe’s recently announced change of domicile to India and full separation from Flipkart.

PhonePe launches a new brand campaign on motor insurance renewals

PhonePe plans to deploy the new funds to make significant investments in infrastructure, including the development of data centers and help build financial services offerings at scale in the country. The company also plans to invest in new businesses, including Insurance, Wealth Management, and Lending. The fundraise is expected to support PhonePe as it seeks to turbo-charge the next wave of growth for UPI payments in India, including UPI lite and Credit on UPI to enable greater financial inclusion for Indians.

Founded in December 2015, PhonePe has become a home-grown success story, with the company’s significant expansion powered by India’s emerging digital ecosystem. By building products and offerings tailored for the Indian market, PhonePe today has over 400 million registered users, meaning that more than one in four Indians are on PhonePe. The company has also successfully digitized over 35 million offline merchants spread across Tier 2, 3, and 4 cities and beyond, covering 99% of pin codes in the country.

“I would like to thank General Atlantic and all our existing and new investors for the trust they have placed in us. PhonePe is proud to help lead India’s country-wide digitization efforts and believes that this powerful public-private collaboration has made the Indian digital ecosystem a global exemplar. We are an Indian company, built by Indians, and our latest fundraise will help us further accelerate the Government of India’s vision of digital financial inclusion for all,” said Sameer Nigam, Founder and CEO at PhonePe. “We look forward to delivering the next phase of our growth by investing in new business verticals like Insurance, Wealth Management and Lending, while also facilitating the next wave of growth for UPI payments in India.’’ 

“Sameer, Rahul and the PhonePe management team have pursued a clear mission to drive payments digitalization and significantly broaden access to financial tools for the people of India. They remain focused on driving adoption of inclusive products developed on the open API based ‘India stack.’ This vision is aligned with General Atlantic’s longstanding commitment to backing high-growth businesses focused on inclusion and empowerment,” said Shantanu Rastogi, Managing Director and Head of India at General Atlantic. “We are excited to partner with the PhonePe team to help enable the next generation of digital innovation in India.”

PhonePe also recently announced a full separation from the Flipkart Group. After a partial separation from Flipkart in December 2020, a number of Flipkart shareholders, led by Walmart, acquired shares in the recent separation. This move will allow both companies to chart their own growth paths, build their businesses independently, and help unlock and maximize enterprise value for shareholders of the two companies.

Nxtra by Airtel commences construction of its largest data Centre in East India

Nxtra by Airtel commences construction

Telugu super news,India, December 2, 2022: Nxtra Data Limited (“Nxtra by Airtel”), a subsidiary of Bharti Airtel (Airtel) started the construction of its new hyper-scale data centre in Kolkata. The company will invest Rs 600 Cr in the development of the largest data centre in East India that will serve the underserved markets of east and north-east regions along with the SAARC countries and fulfill the growing needs of enterprises and global cloud players.

The groundbreaking ceremony was graced by Shri Babul Supriyo, Hon’ble Minister for Information Technology, Electronics and Tourism, Government of West Bengal, Shri Debashis Sen, IAS (Retd), Managing Director, West Bengal Housing Infrastructure Development Corporation Limited (WBHIDCO), Shri Rajeev Kumar, Principal Secretary of Information Technology and Electronics department and Mr. Rajesh Tapadia, Executive Director & Chief Operating Officer, Nxtra by Airtel.

The 25 MW facility will come up in New Town, Kolkata and will be fully operational by 2024. In line with company’s commitment to environment and its ambition to reach net zero by 2031, the new centre will be a green facility, sourcing clean energy for running its operations. Once ready, it will be Nxtra’s 1st large- scale facility in east India in addition to its already existing 12 large and 120 edge facilities across India. The new centre will further cement Nxtra’s position as the nation’s largest network of data centres.

Nxtra by Airtel commences construction

“Nxtra and Airtel are delighted to partner West Bengal in its digital-first economy agenda and would like to thank the state government for its unflinching support. The new facility will be one of the largest data centres in East India and will be the gateway to serving customers in and around the eastern region and the SAARC countries. We are investing extensively on Green Energy and our state-of-the-art, carrier- neutral, hyper-scale Kolkata data centre will run on renewable source of energy.” said Rajesh Tapadia, Executive Director & Chief Operating Officer, Nxtra by Airtel

Nxtra by Airtel is on an expansion spree and will invest over Rs 5000 cr. over the next four years to expand its capacity by 3X to over 400 MW. The company has already invested and partnered with eight organisations to source more than 180,000 MWh of renewable energy. Nxtra has the ambition to reach net zero by 2031.

మరోసారి దాన గుణం చాటిన మెగాస్టార్ చిరంజీవి…

చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇష్యూ చేసారు ఇంకా చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోదా డయాగ్నసిస్ సెంటర్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మల్లి నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచించా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో వున్న కార్మికుల ఆరోగ్యం గురించి ప్రస్తావించటం జరిగింది. యోదా డయాగ్నసిస్ చైర్మన్ కంచర్ల సుధాకర్ వెంటనే నా ఆలోచనని ఆమోదించి ముందుకు వచ్చారు. అయితే కొంతమంది మిత్రులు సభ్యుడు ఒక్కడికే కాకుండా, కుటుంబం లో వున్న రక్త సంభందీకులు అయినా మిగతా సభ్యులని కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పారు. వెంటనే మళ్ళీ సుధాకర్ గారితో ప్రస్తావించటం జరిగింది, అయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే దానికి కూడా అంగీకారం తెలిపారు.
ఈ విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్న అన్ని క్రాఫ్ట్స్ లో వున్న సభ్యుల నాయకులకు ఈ కార్డులను అందచేశారు. ఈ కార్డులో సభ్యుడి మొత్తం డాటా నే కాకుండా మరియు అతని కుటుంబ సభ్యుల డాటా కూడా పొందు పరచటం జరిగింది. ఇది అంత డిజిటల్ ఫార్మాట్ లో చేసారు. దీని కోసం ఒక టీం ని పెట్టి ఒక సాఫ్ట్ వేర్ కూడా డెవలప్ చేసారు. ఇప్పటికే కొన్ని వేల కార్డులు రెడీ అయ్యాయి. ఇంకా మిగతా సభ్యుల డాటా అంత కూడా ఫీడ్ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు, వీళ్ళు 50శాతం మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాను కళామతల్లి కి చెందిన వాడినని, అందువల్ల ఆ కళామతల్లి బిడ్డగా తన తమ్ముళ్ళకి, మిగతా సోదర సోదరీమణులకు తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ లో ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా, ఆ కళామతల్లి బిడ్డగా నేను వాళ్ళకి నా వాళ్ళ ఆయన సేవ చేస్తున్నాను. ఇది నా ధర్మం మరియు నా బాధ్యత. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడంలో భరోసాగా ఉండాలని నేను చెప్పాలనుకున్నా. నా కళామతల్లి కుంటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో, వాళ్ళ కుటుంబసభ్యుడిగా నేను చేస్తున్న పని ఇది, అంతే కానీ ఇది వేరే ఇంకే రకంగా చేస్తున్న పని కాదు అని చెప్పారు చిరంజీవి. ఈ విధంగా మరోసారి తన దాన సేవా గుణం చాటుకున్నారు చిరంజీవి.

రాఘవేంద్రరావు విడుదల చేసిన ధర్మపురి మూవీ లిరికల్ సాంగ్ అయ్యాయ్యో’కు అనూహ్య స్పందన..

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

1 2