మాన్‌సూన్ రెగట్టాలోధరణి-మల్లేష్, దీక్షితకుస్వర్ణాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 23,2023:మాన్‌సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ చివరిరేసుల్లో అద్భుతంగా పోరాడినతెలంగాణకు చెందిన ఇద్దరుఅమ్మాయిలు ధరణిలావేటి, దీక్షిత కొమరవెల్లి బంగారుపతకాలు సొంతంచేసుకున్నారు. అండర్ 19 ఇంటర్నేషనల్క్లాస్మిక్స్‌డ్‌విభాగంలోధరణిలావేటి– మల్లేష్ వడ్లజంట ఆదివారం జరిగిన చివరిరేసులో నేరుగా విజయంసాధించి స్వర్ణంసాధించింది. అండర్19 ఇంటర్నేషనల్ 420 క్లాస్మిక్ విభాగంలో జాతీయ ఛాంపియన్లు గానిలిచింది.

ఇక, అండర్-15 ఆప్టిమిస్ట్ బాలికల విభాగంలో దీక్షితకొమరవెల్లికి గట్టిపోటీ ఎదురైనప్పటికీ చివరి రేసులో5వస్థానం సాధించినఆమెసమీపప్రత్యర్థిపైఒక్కపాయింట్తేడాతోగెలిచింది. దాంతో, సికింద్రాబాద్ రెగట్టా తర్వాత ఈజాతీయ ర్యాంకింగ్ ఈ వెంట్‌లో మరోస్వర్ణం సాధించింది. బాలుర విభాగంలో శనివారమే స్వర్ణంఖాయంచేసుకున్నమధ్యప్రదేశ్‌కుచెందినఏకలవ్యబాతం 12వరేసులో మరోస్పష్టమైన విజయంతో తన విజయాన్నిమరింత పటిష్టంచేసుకున్నాడు.ఎన్‌బిఎస్‌సిగోవాకుచెందినశరణ్యజాదవ్, అజయ్గజ్జివరుసగారజతం, కాంస్యంసాధించారు.

పోటీలతర్వాతమాట్లాడినదీక్షితముంబైజరగబోయేతదుపరినేషనల్స్లోగెలవాలనిప్రణాళికరచిస్తున్నానని, అందుకోసంవారంలోప్రాక్టీస్ప్రారంభిస్తాననిచెప్పింది. దీక్షిత, ధరణి ఈస్థాయి ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో ఇద్దరికీ స్థానం ఖాయమే అనొచ్చు. ఇక ఈటోర్నీలో అన్నివిభాగాల్లో కలిపి తెలంగాణ సెయిలర్లు ఏడుస్వర్ణాలు, ఆరురజతాలు, మూడుకాంస్యాలుగెలిచారు. దీనిపై తెలంగాణ సెయిలింగ్సంఘం అద్యక్షుడు డాడీభోటేసంతోషం వ్యక్తంచేశారు. ,తెలంగాణసెయిలర్లుచాలానెలలపాటుకష్టపడిఈసీజన్‌లోఅద్భుతంగారాణించారన్నారు.

అంతకుముందుసర్జన్వైస్అడ్మిరల్, వీఎస్ఎమ్ఆర్టిసారిన్చివరిరేసునుజెండాఊపిప్రారంభించారు. యువనావికులతోవిలువైనసమయాన్నివెచ్చించారు. కఠోరశ్రమ, నిబద్ధత, పట్టుదల మాత్రమేపతకాలుగెలుచుకునేప్రదర్శనలకుదారితీస్తాయంటూఆమెవారినిప్రోత్సహించారు. సంజీవయ్యపార్క్నెక్లెస్రోడ్‌లోనియాచ్‌క్లబ్ఆఫ్హైదరాబాద్ప్రాంగణంలోబహుమతిప్రదానోత్సవానికిఆమెతోపాటుఏవీఎస్ఎమ్, వీఎస్‌ఎమ్పర్సనల్ఇండియన్నేవీచీఫ్వైస్అడ్మిరల్కృష్ణస్వామినాథన్గౌరవఅతిథిగాహాజరయ్యారు.

మాన్‌సూన్రెగట్టా 2023 తుదిఫలితాలు

అండర్ 19 ఇంటర్నేషనల్క్లాస్

1. ధరణిలావేటి-వడ్లమల్లేష్ (తెలంగాణ/ఎన్‌బీఎస్‌సీగోవా) 17 పాయింట్లు

2. నాన్సీరాయ్ – అనిరాజ్సెంధవ్ (మధ్యప్రదేశ్) 20 పాయింట్లు

3. విద్యాన్షిమిశ్రా – మనీష్శర్మ (మధ్యప్రదేశ్) 33 పాయింట్లు

అండర్ 15 ఆప్టిమిస్ట్క్లాస్బాలురు

1. ఏకలవ్యబాతం (మధ్యప్రదేశ్) 16 పాయింట్లు

2. శరణ్యయాదవ్ (ఎన్‌బీఎస్‌సీగోవా) 29 పాయింట్లు

3. అజయ్గజ్జి (ఎన్‌బీఎస్‌సీగోవా) 47 పాయింట్లు

అండర్ 15 ఆప్టిమిస్ట్క్లాస్బాలికలు

1. దీక్షితకొమరవెల్లి (తెలంగాణ) 57 పాయింట్లు

2. షగున్ఝా (మధ్యప్రదేశ్) 58 పాయింట్లు

3. ఆర్తివర్మ (సీఈఎస్‌సీమహారాష్ట్ర) 156 పాయింట్లు

Leave a Reply