పాన్ ఇండియా మీదనే ఫోకస్ పెట్టిన రౌడీ హీరో…

           

 ఒక్క హిట్ తో అందరికి సమాధానం చెబుతాను అంటున్న రౌడీ హీరో...

           

ఇండస్ట్రీ లో అవకాశాలు రావడమే చాలా కష్టం .. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళాలి .. ఇక అసలు విషయానికి వెళ్ళితే … ఓవర్ నైట్ స్టార్ హీరోలు అయిన హీరోల్లో రౌడీ హీరో విజయ దేవరకొండ ఒకరు .. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా కెరీర్ మొదలు పెట్టి , అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు .. అర్జున్ రెడ్డి ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారాడు .. ఇక అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ చేసిన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి ..

2018 లో డైరెక్టర్ పరుశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామిడీ మూవీ గీత గోవిందం . ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. గీత గోవిందం సినిమాల తరువాత విజయ్ దేవరకొండ చేసిన మూవీస్ ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి .. ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న సామెత విజయ్ దేవరకొండకు వర్తిస్తుంది ..

విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఉన్న ఈ రౌడీ హీరో కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఇక 2019 లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ .. ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ సాంగ్స్ , రామ్ ఇంటెన్స్ యాక్టిన్గ్ పూరీ డైలాగ్స్ , పూరీ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఈ మూవీ తో సక్సెస్ బిగ్ అందుకున్న డైరెక్టర్ పూరీ కొంత గ్యాప్ ఆ తీసుకొని రౌడీ హీరో విజయ్ తో పాన్ ఇండియా మూవీగా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు .. ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ..

ఇక విజయ్ లైగర్ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైన్ లో పెడుతున్నాడు .. తమిళ్ స్టార్ సూర్య కూడా సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు ఇటీవలే ‘ఈటి’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన బాధపడుతూ కూర్చోలేదు. బాలతోను .. వెట్రి మారన్ తోను రెండు సినిమాలు లైన్లో పెట్టాడు ఈ నేపథ్యంలో ఆల్రెడీ రెండు హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ రిలీజ్ కి మరో రెండు సినిమాలు రెడీ చేశాడు. ఆ సినిమాల్లో ‘గని’ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొక మూవీ మే 27న ‘ఎఫ్ 3’ పలకరించనుంది.

విజయ్ దేవరకొండ .. పూరి ఇద్దరూ కూడా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారే. కానీ కరోనా కారణంగా ‘లైగర్’ మూవీ లేటు అవుతూ వచ్చింది. ఆగస్ట్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ లోగానే తమ కాంబినేషన్లో వెంటనే మరో సినిమాగా ‘ జన గణ మన’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ..

ఇక విజయ్ రేస్ లో వెనుక పడినట్లుగా తెలుస్తుంది .. కానీ విజయ ఆశలు అన్ని లైగర్ మూవీ మీద నే ఉన్నాయి , ఈ మూవీ కనుక హిట్ అయితే విజయ్ కెరీర్ మరో లెవెల్ లో ఉంటుంది .. ఇక లైగర్ మూవీ తరువాత కూడా విజయ్ పూరీ తోనే జన గణ మన’ సినిమాను లైన్ లో ఉంది , ఆ తరువాత సుకుమార్ , శివ నిర్వాణ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. హిట్ అందుకికొని చాలా కాలం అయింది అని అంటున్న ప్రేక్షకులకు విజయ్ లైగర్ మూవీ తో గట్టిగా సమాధానం చెబుతాను అని ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది…