విజయ్ దేవరకొండ – లేటెస్ట్ ఫిల్మ్ అప్ డేట్

మరో లవ్ స్టోరీ లో నటిస్తున్న రౌడీ హీరో …………

సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ” రంగస్థలం” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్ సాంగ్స్ అండ్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకొట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. రంగస్థలం సినిమా లో నటించిన రామ్ చరణ్ కు మంచి పేరు వచ్చింది .. రంగస్థలం సినిమా తరువాత , డైరెక్ట్ర్ సుకుమార్ కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక స్టోరీ రెడీ చేశారు .. ఈ స్టోరీ మహేష్ బాబు కు వినిపించగా కొన్ని క్రియేటివ్ కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు .. సినిమా సినిమాకి సుకుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటాడు అని ఇండస్ట్రీ లో ఒక పేరు ఉంది . మహేష్ బాబు సినిమా డ్రాప్ అవ్వడంతో , సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమాను ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలు గా తెరెకెక్కిస్తున్నారు . ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు .. అయితే పుష్ప సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. సుకుమార్ “పుష్ప” రెండు పార్ట్స్ గా తెరెక్కేకించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు ..

అలానే సుకుమార్ చేతిలో మరో సినిమా కూడా ఉంది .. సుకుమార్ స్టోరీ – మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న 18 పేజెస్ .. సుకుమార్ పుష్ప సినిమా పూర్తి అయ్యేంతవరకు తాను చేయపోయే తదుపరి సినిమా గురించి ఎటువంటి క్లారిటీ లేదు , అయితే సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి , అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగ‌ర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు .. ఈ సినిమా పూర్తి అవడానికి చాలా సమయం పడుతుంది , అలానే విజయ్ దేవరకొండ లైగ‌ర్ సినిమా పూర్తి కాగానే డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి . సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వస్తున్నాయి ..ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి , తాను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ , స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది ..

సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుండి ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమా వరకు సుకుమార్ అన్ని చాలా వైవిధ్యంగా ఉంటాయి .. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తరువాత హీరో విజయ దేవరకొండ తో సినిమా చేయనున్నాడు , అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని సోషల్ మీడియా లో విపరీతమైన బజ్ ఏర్పడింది .. అయితే సుకుమార్ సినిమాలు ఒక సినిమాకు మరోక సినిమాకు చాలా పొంతన ఉండవు .. సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వస్తున్నాయి .. సుకుమార్ తో విజయ్ దేవరకొండ చేయపోయే సినిమా ఆర్య 3 అని సోషల్ మీడియా లో గాసిప్స్ వినపడుతున్నాయి .. సుకుమార్ – అల్లు అర్హున్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య , ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ,ఆర్య సినిమా ఇటు అల్లు అర్జున్ కి మరియు డైరెక్టర్ సుకుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఇద్దరికీ మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా .. ఈ సినిమా తరువాత సుకుమార్ మల్లి అల్లు అర్జున్ తో కలిసి ఆర్య 2 సినిమా ను తెరకెక్కించారు , అయితే మొదట వచ్చిన ఆర్య సినిమా పెద్ద సక్సెస్ సాధించింది , కానీ ఆర్య 2 మాత్రం డిఫెరెంట్ ఫిల్మ్ అని అనిపించుకుంది కానీ సక్సెస్ సాధించలేకపోయింది .. అయితే సుకుమార్ – బన్నీ కలిసినప్పుడు అల్లా అల్లు అర్జున అభిమానులు నెక్స్ట్ సినిమా ఆర్య 3 అని అడిగితే ,అల్లు అర్జున్ దానికి సమాధానంగా ఆర్య 3 కాకుండా మరి ఏదైనా సినిమా చేస్తాము అని క్లారిటీ ఇచ్చారు , ప్రస్తుతము సుకుమార్ బన్నీ తో పుష్ప సినిమా చేస్తున్నాడు , అయితే పుష్ప సినిమా తరువాత సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్య 3 అని సోషల్ మీడియా లో వస్తున్న కామెంట్స్ నిజం ఎంతవరకు ఉన్నదో లేదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే

Leave a Reply