చీర కట్టులోహాట్ లుక్ తో యూత్ ని కవ్విస్తున్నవకీల్‌సాబ్‌ బ్యూటీ …

చీరకట్టులో హాట్ హాట్ గా
 కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ...

అనన్య నాగళ్ల గురించి తెలియని వారుండరు . … పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన వకీల్‌సాబ్‌ సినిమాతో ఫుల్ పాపులర్ అయింది ..వకీల్ సాబ్ సినిమాలో తెలంగాణకి చెందిన అమ్మాయిగా, అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది .. వకీల్ సాబ్ సినిమాలో అనన్య ది చిన్న పాత్ర అయిన ముగ్గురు హీరోయిన్స్ తో పోటీ పడి నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది . 2019 లో రాజ్‌ ఆర్‌ కాంబినేషన్ లో హీరో ప్రియదర్శి కాంబినేషన్ లో వచ్చిన బయోపిక్‌ సినిమా మల్లేశం , ఈ సినిమా తో నే అనన్య నాగళ్ల టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది , ఈ సినిమా తరువాత ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ సినిమా చేసింది , వకీల్ సాబ్ సినిమా లో అనన్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు .. అనన్య నాగళ్ల సినిమా లోకి చాలా యాదృచ్చికంగా వచ్చింది ,అనన్య మొదటగా ఓ సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేసే అనన్య అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో నటిస్తూ అందరి కంట్లో పడి , మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది .. సోషల్ మీడియా లో స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా అనన్యకి కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది .. సోషల్ మీడియా లో తన గ్లామర్స్ లుక్స్ తో ఫొటోస్ పెట్టి ప్రేక్షకులందరిని అందరిని ఆకట్టుకుంటుంది .. ప్రస్తుతం అనన్య కు ట్విట్టర్ లోను సోషల్ మీడియా లోను విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది .. తెలంగాణకి చెందిన అనన్య ఇప్పుడిప్పుడే మంచి సినిమాలను దక్కించుకుంటోంది. మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. వకీల్ సాబ్ సినిమా తరువాత అనన్య నితిన్ మాస్ట్రో సినిమా లో నటించింది ..మ్యాస్ట్రో` సినిమాలో నరేష్‌ కూతురు పాత్రలో కనిపించింది. ఈ సినిమాలోనూ ఆమెది ఓ ఇన్నో సెంట్‌ పాత్రే కావడం విశేషం.. అయితే పాత్రల ఎంపికలో కొత్త పంథాని అనుసరించాలని భావిస్తుంది అనన్య. ఈ క్రమంలోనే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. స్టోరీ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉంది .. అంతే కాకుండా , గ్లామర్‌ సైడ్‌ కూడా తాను సిద్దమే అనే సిగ్నల్స్ ని ఇచ్చి ఇలా తన గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది ..దీపావళి పండుగ రోజున అనన్య చీర కట్టు తో ఉన్న పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ..