ఐపీఎల్ 2023 గ్రాండ్ ఫినాలే ను వేడుక చేస్తూ జీత్ కా త్యోహార్ విజేతలను వెల్లడించిన పరిమ్యాచ్

తెలుగు సూపర్ న్యూస్,7 జూన్ 2023:దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆనందోత్సాహాలలో తెలియాడిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగిసినప్పటికీ ,పరిమ్యాచ్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీత్ కా త్యోహార్ ఫైనల్‌ను వేడుక చేసుకుంటున్నారు. టోర్నమెంట్ సమయంలో, చాలా మంది ఆటగాళ్ళు తమ అద్భుతమైన క్రికెట్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.అద్భుతమైన రివార్డులను సొంతం చేసుకున్నారు.

విజయాలతో కూడిన  పండుగ, జీత్ కా త్యోహార్, మొత్తం IPL సీజన్‌  అంతటా  పోటీలో పాల్గొనేవారిని ఆకర్షనీయమైన రీతిలో అద్భుతమైన బహుమతులను పరిచయం చేసింది. ఉత్తరప్రదేశ్, లక్నో, ముంబై, రాజస్థాన్, అహ్మదాబాద్, హైదరాబాద్ ,ఇతర నగరాలతో సహా భారతదేశంలోని వివిధ నగరాలు, రాష్ట్రాల నుండి 500 మందికి పైగా విజేతలు ఎంపికయ్యారు.

సరికొత్త టాటా హారియర్ కారు, IPLకి 1000 టిక్కెట్లు, 10 మ్యాక్‌బుక్స్ ఎయిర్,10 PS5 కన్సోల్‌లు విజయవంతంగా విజేతలకు అందజేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అదృష్టవంతురాలైన మహిళ,  జైన్ కారు విజేత గా నిలిచారు . ఆమె అద్భుతమైన విజయం పరిమ్యాచ్ జీత్ కా త్యోహార్ ప్రమోషన్ వారసత్వాన్ని జోడిస్తుంది, ఇది IPL అభిమానుల భాగస్వామ్యాన్ని ,వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.

అంతేకాకుండా, ఆసక్తిగల ఆటగాళ్ల కోసం పరిమ్యాచ్ రాయల్ #JeetKaTyohaar టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాన్ని అందించింది, ఇక్కడ వారు IPL మ్యాచ్‌లపై పందెం వేయవచ్చు, వారికి ఇష్టమైన క్యాసినో గేమ్‌లను ఆస్వాదించవచ్చు , ఫ్రీబెట్‌లు,ఉచిత బోనస్‌ల కోసం నాణేలను సంపాదించవచ్చు. ప్రతి మూడు రోజులకు 30000 రూపాయల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం అందించారు.  అదనంగా, టోర్నమెంట్ ముగింపు సమయం లో అత్యధిక సంఖ్యలో నాణేలను కలిగి ఉన్న టాప్ 30 ప్లేయర్‌లు ₹2,000,000 అద్భుతమైన గ్రాండ్ జాక్‌పాట్‌ను పంచుకున్నారు.

అదనంగా, అభిరుచి గల క్రికెట్ ప్రేమికులు పరిమ్యాచ్ తాజా గేమిఫికేషన్ ఫీచర్ అయిన PM గురుస్‌తో పాటు ఫ్రీ బెట్స్  ₹10,000 వరకు బోనస్‌ల వంటి వ్యక్తిగతీకరించిన ఆఫర్‌లను ఉపయోగించుకోవచ్చు,తద్వారా వారి IPL అనుభవాన్ని మరింత ప్రయోజనకరంగా మరపురానిదిగా చేసుకోవచ్చు. 

IPL సీజన్‌ను మరపురాని ప్రయాణంగా మార్చిన భాగస్వాములు, మద్దతుదారులు, క్రీడా ప్రేమికులందరికీ  పరిమ్యాచ్‌  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. టోర్నమెంట్ ముగింపుతో, పరిమ్యాచ్‌లోని బృందం స్పోర్ట్స్ బెట్టింగ్ థ్రిల్,ఉత్సాహాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది, వినియోగదారులు ప్రపంచ స్థాయి గేమింగ్ అనుభవాన్ని ఆస్వాదించడాన్ని కొనసాగించగలరని నిర్ధారిస్తుంది.

Celebrating the IPL 2023 Grand Finale: Parimatch Reveals Jeet Ka Tyohaar Winners

Telugu super news,hyderabad,7th June 2023:As the Indian Premier League (IPL) came to an end, leaving cricket fans across the nation buzzing with excitement, Parimatch users celebrate the much-awaited Jeet Ka Tyohaar final. During the tournament, many players showcased their impressive cricket knowledge and walked away with pockets full of fabulous rewards.

The Festival of Winnings, Jeet Ka Tyohaar, introduced an impressive pool of prizes that captivated participants throughout the entire IPL season. Over 500 winners were chosen from various cities and states across India, including Uttar Pradesh, Lucknow, Mumbai, Rajasthan, Ahmedabad, Hyderabad, and others.

A brand-new Tata Harrier Car, 1000 tickets to the IPL, 10 MacBooks Air and 10 PS5 consoles successfully found their owners. The winner of the car is the lucky lady Jain from Mumbai, Maharashtra. Her incredible win adds to the legacy of Parimatch’s Jeet Ka Tyohaar promotion, showcasing the inclusivity and diversity of the IPL fanbase.

Moreover, for avid players Parimatch offered the opportunity to participate in the Royal #JeetKaTyohaar Tournament, where they could place bets on IPL matches, enjoy their favorite casino games, and earn coins for FreeBets and Free Bonuses, with rewards of up to ₹30,000 every three days. Additionally, the top 30 players with the highest number of coins at the tournament’s conclusion shared an astonishing Grand Jackpot of ₹2,000,000.

In addition, passionate cricket lovers could take advantage of Parimatch’s latest gamification feature, PM Gurus, along with personalized offers like FreeBets and Bonuses of up to ₹10,000, making their IPL experience even more rewarding and unforgettable.

Parimatch extends its sincere gratitude to all the participants, supporters, and sports lovers who made the IPL season an unforgettable journey. With the conclusion of the tournament, the team at Parimatch remains committed to enhancing the thrill and excitement of sports betting, ensuring that users can continue to enjoy a world-class gaming experience.