హాట్ లుక్స్ తో కవ్విస్తున్న బెంగాలీ ముద్దుగుమ్మ…

శ్రద్దా దాస్… గ్లామర్ డాల్ గ్లామర్ పాత్రలతో మూవీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది … చూడటానికి తెలుగు అమ్మాయి లా ఉండే ఈ భామ బెంగాలీ . టాలీవుడ్ బాలీవుడ్ మూవీ లో నటించి ఆ తరువాత సొంత ప్రాంతీయ చిత్ర సీమలోకి అడుగుపెట్టిన శ్రద్దా తెలుగు ఇండస్ట్రీని మాత్రం వదల్లేదు , అవకాశం ఉన్నప్పుడు అల్లా పూర్తి స్థాయి లో నటిస్తూ , స్పెషల్ సాంగ్స్ లో కూడా తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బెంగాలి ముద్దుగుమ్మ .. ఇక ఈ బెంగాలీ ముద్దుగుమ్మ ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది .. ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా తరువాత శ్రద్దా చేసిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి .. తెలుగులో సరి అయిన హిట్స్ లేకపోవడంతో శ్రద్దా దాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ ఓ మోస్తరుగా సక్సెస్ అందుకుంది .. ఇక సోలో హీరోయిన్ గా హిట్స్ లేకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా ను , స్పెషల్ సాంగ్స్ గాను అవకాశాలు వచ్చాయి .ఇక ఆ తరువాత అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించింది , గుంటూరు టాకీస్ లో శ్రద్దా యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు సినిమాలు ఉన్నాయి ,, హీరోయిన్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది

రోజురోజుకు , ఇక ఈ ముద్దుగుమ్మ ఎత్తు అందం , మంచి స్మైల్ , ఉన్నా ఒక్కో సారి అవకాశం దొరకదు లేదు .. ఇక అడపా దడపా సినిమాలు చేస్తున్న శ్రద్దా దాస్ , గత కొంత కాలంగా సరి అయిన హిట్స్ లేవు .. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా లో ఈ ముద్దుగుమ్మ బాగా యాక్టివ్ గా ఉంటుంది .. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. .. ఇక ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియా చాలా వైరల్ అయ్యాయి…