రామగుండంలో రిలయన్స్ ట్రెండ్స్ నూతన స్టోర్ ప్రారంభం

తెలుగు సూపర్ న్యూస్,రామగుండం,మే 13,2023:భారత దేశంలో అతి పెద్ద,వేగముగా వృద్ధి చెందుతున్న అప్పారెల్, ఫుట్వేర్, యాక్ససరీస్ ప్రత్యెక చైన్ రిలయన్స్ ట్రెండ్స్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, కొత్త స్టోర్ బేరింగ్ ఆవరణ నెం 5-6-114,115,116 &117, సై నెం: 259/A 261 రాజీవ్ హైవే, కృష్ణా నగర్, గోదావరిఖని, తమ నూతన స్టోర్ ని ప్రారంభించింది. 14893 అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది.

ఈ స్టోర్ రామగుండం ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో, తాము చెలించిన ధరకు అత్య అధిక విలువని కలిగి ఉంది. ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక, గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ.3999 షాపింగ్ చేస్తే రూ.249 కి ఆకర్షనీయమైన బహుమతి పొందవచ్చు.

ఆంతే కాదు రూ.3999 కొనుగోలుపై వినియోగదారులు రూ.2౦౦౦ విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే రామగుండం పట్టణ, కొత్త స్టోర్ బేరింగ్ ఆవరణ నెం 5-6-114,115,116 &117, సై నెం: 259/A 261 రాజీవ్ హైవే, కృష్ణా నగర్ గోదావరిఖని, ప్రాంతంలో ని ట్రెండ్స్ స్టోర్ కి వెళ్ళండి.

Leave a Reply