పుష్ప సినిమా లేటెస్ట్ అప్ డేట్

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్ ..
బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్ .

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తరువాత తానూ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకుంటున్నారు .. అల వైకుంఠపురములో సినిమా తరువాత తాను ఏ డైరెక్టర్ తో ఎలాంటి స్టోరీ ని ఒకే చెయ్యాలి , కొత్త స్టోరీస్ ను చాలా జాగ్రత్తగా వినడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ..

అల వైకుంఠపురములో సినిమా తరువాత , బన్నీ , సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప చేస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ , మరియు గెట్ అప్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు .. సినిమా సినిమా కు బన్నీ తన స్టైలింగ్ మరియు లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు , బన్నీ ఏ క్యారెక్టర్ చేసినా , ఆ క్యారెక్టర్ ఎంతో వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు ,అలాగే బన్నీ సినిమాలకు ఓక క్రేజ్ ఉంటుంది .. బన్నీ నటిస్తున్న పుష్ప’ సినిమా లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కథ అడవి నేపథ్యంలో నడుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా అడవి దాటించే లారీ డ్రైవర్ గా బన్నీ కనిపిస్తాడు అని సుకుమార్ టీజర్ లో నే స్టోరీ చెప్పసాడు . . ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఈ సినిమాలో బన్నీ సరసన కథానాయికగా రష్మిక నటిస్తున్నది .. కథాకథనాల్లో బలం .. పాత్రలను అనుకున్నట్టుగా ఆవిష్కరించడానికి అవకాశం ఉండటంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుందని సుకుమార్ చెప్పాడు. ఇప్పటికే వదిలిన ‘దాక్కో దాక్కో మేక’ .. ‘ శ్రీవల్లి’ పాటలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటం చూస్తుంటే సుకుమార్ చెప్పింది నిజమేనని అనిపిస్తోంది.. ఇటీవల వదిలిన రష్మిక లుక్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయం మీద ఒక క్లారిటీ లేదు .. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది.. ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటి పార్టుకు సంబంధించిన షూటింగు దాదాపు పూర్తయినట్టేనని చెబుతున్నారు. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉండేలా చేస్తారని చిత్ర యూనిట్ తెలిపింది

Leave a Reply