కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద విషాదం …


” కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ ఇక లేరు ” ..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో అటు కన్నడ మరియు తెలుగులో విడుదలైన సినిమా “యువరత్న”. కన్నడ సినీ ఇండస్ట్రీ లో హీరో పునీత్ రాజ్ కుమార్ కు భారీ అభిమానులు ఉన్నారు .. పునీత్ రాజ్ కుమార్ ను కన్నడ పవర్ స్టార్ గా ఫుల్ పాపులర్ అయ్యారు .. పునీత్ రాజ్ కుమార్ ను ముద్దుగా అప్పు అని కూడా పిలుస్తారు ,కన్నడ లో వచ్చిన అప్పు అనే సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పు అని పిలవడం స్టార్ట్ చేశారు ..
పునీత్ రాజ్ కుమార్ , హీరోగా నే కాకుండా సింగర్ గా నిర్మాతగా టెలివిజన్ రంగంలో కూడా పాపులర్ అయ్యారు .. కన్నడ కంటినో రాజ్ కుమార్ కి ముగ్గురు కొడుకులు మొదటి కొడుకు శివ రాజ్ కుమార్ సినిమా హీరో , రెండొవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ , దర్శకుడు గా నిర్మాతగా మరియు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా యాక్ట్ చేసారు , ఇప్పుడు మూడవ కొడుకు పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడలో 29 సినిమాలు చేసి పవర్ స్టార్ అని గుర్తింపు తెచ్చుకున్నారు …. పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన పునీత్‌రాజ్ కుమార్ , కన్నడ ఇండస్ట్రీ లో ఈ వార్త వినగానే అక్కడ అభిమానులందరూ ఒక్కసారిగా బిగ్ షాక్ కి గురి అయ్యారు .. ప్రస్తుతము , బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి ICUలో చేరిన పునీత్ రాజ్ కుమార్ , కుటుంబ సభ్యులను ఆస్పత్రిలో పరామర్శించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మరియు , ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న పునీత్ రాజ్ కుమార్ అభిమానులు .. ఐదేళ్ల వయసులోనే బాలనటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు .. పునీత్ రాజ్ కుమార్ గురించి ఈ వార్త విని అభిమానులందరూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ బ్రతికి రావాలి , అని తమ అభిమానులు పూజలు చేస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ వార్త విని నటుడు కృష్ణం రాజు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు .. కన్నడ స్టార్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయాన్నే జిమ్ చేస్తూ గుండెపోటు రావడం , అలా వెంటనే
బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి కి తీసుకువెళ్లడం , కొంత ఆలస్యం అవ్వడం వల్లన తుది శ్వాస విడిచారు .. పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు తో బ్లాక్ బస్టర్ హిట్ హిట్ అందుకొని ఒక్కో మెట్టు ఎక్కి , నటుడిగా , సింగర్ గా నిర్మాత గా కన్నడ ఇండస్ట్రీ కి ఎన్నో సేవలు చేశారు .. పునీత్ రాజ్ కుమార్ ఎప్పుడు ట్విట్టర్ లోను సోషల్ మీడియా లో ఇప్పుడు యాక్టివ్ గా ఉండే వారు , పునీత్ రాజ్ కుమార్ చివరిగా చేసిన ట్వీట్ , బెస్ట్ విషెస్ టూ బజరంగీ భాయిజాన్ , అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యహరించి బిగ్ సక్సెస్ అందుకున్నారు .. పునీత్ రాజ్ కుమార్ విక్రమ్ ఆస్పత్రి దగ్గర అభిమానులు పవర్ స్టార్ , అప్పు అని ఒక్క సారి అయిన చూడాలి అని అరుస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ చాలా గొప్ప సింగర్ , తాను నటించిన
సినిమాలకు కూడా కొన్ని పాటలు పాడి అలరించారు .. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు , ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అని నమ్మి జిమ్ లోనే ఎక్కువ సేపు కసరత్తులు చేస్తుంటారు .. కన్నడ ఇండస్ట్రీ లో ఈ వార్త విని కన్నడ ఇండస్ట్రీ లోని డైరెక్టర్స్ , అందరూ ఈ విషయాన్ని నమ్మలేకపొతున్నారు ..