బాహుబలి సినిమా తో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిగిపోయారు

బాహుబలి సినిమా తో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిగిపోయారు . బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ వరుసుగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు .. ఈ క్రమంలో బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో సాహు సినిమా చేసాడు , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది .. ‘ సాహు’ సినిమా తరువాత ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది . ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘రాధేశ్యామ్​ ‘ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది ..

ప్రభాస్ ‘రాధేశ్యామ్ సినిమా తో పాటు ఆదిపురుష్​’, ‘సలార్​’ మరియు నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో రూపొందనున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు , ఈ సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే ‘రాధేశ్యామ్​ సినిమాకు సంబంధించి మోషన్ టీజర్ పోస్టర్ రిలీజ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలాచేసింది చిత్ర యూనిట్ .. ఈ క్రమంలో ప్రభాస్ 25 వ సినిమా ఏ డైరెక్టర్ తో ఉండబోతుందని సోషల్ మీడియా లో కొన్ని రోజులగా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి . బాహుబలి’తో హిట్​ కాంబినేషన్​గా నిలిచిన రాజమౌళితో ప్రభాస్​ తన 25వ సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్ , సాలార్ , ఆదిపురుష్ , సినిమాలు షూటింగ్ లో ఉన్నప్పటినుంచే తన 25 వ సినిమా నుంచి తన అభిమానులు కూడా మాట్లాడుకోవడం, అలానే రోజా ఎదో ఒక న్యూస్ ప్రభాస్ తన 25 వ సీనిమా ఆ స్టార్ డైరెక్టర్ తో ఉండబోతుంది అంతా అని సోషల్ మీడియా బాగా ఈ న్యూస్ వైరల్ గా మారింది ..ప్రభాస్ 25 వ సినిమా కి సంబందించిన అప్ డేట్ ఈ రోజున ఎనౌన్స్ చేయడం జరిగింది . విజయ్ దేవరకొండ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ , 2017లో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. పెళ్లిచూపులు సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన విజయదేవరకొండ ను అర్జున్ రెడ్డి సినిమా ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు ఇటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు క్రిటిటిక్స్ నుండి కూడ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు ..’అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అవ్వడంతో ఇదే సినిమాను 2019 జూన్ 21 ను బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడదా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తరువాత తెలుగులో ఏ సినిమా చేయలేదు , ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అని అలానే మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడు అని సోషలో మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి .. తాజాగా ప్రభాస్ 25 వ చిత్రానికి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు , కొన్ని రోజులు క్రితం సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వచ్చాయి .. దీని పై ఈ రోజున ఒక క్లారిటీ వచ్చింది . సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ లో 25 వ సినిమా ఈ రోజున అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్ . , అంతే కాకుండా ఈ సినిమాను సందడిప్ రెడ్డి సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఒక పోస్టర్ ను రిలిజ్ చేసింది చిత్ర యూనిట్ …