మారుతీ దర్శకత్వం లో ప్రభాస్, అనుష్క … ఫాన్స్ కి పండగే…
టాలీవుడ్ లో నే బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గా వచ్చిన బాహుబలి , బాహుబలి 2 రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఆ తరువాత చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం … ఇక ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రాధే శ్యామ్ మూవీ తరువాత ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ కే, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు ..ఇక డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే . . ఈ మూవీని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిచబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి …
డైరెక్టర్ మారుతి – ప్రభాస్ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది .. ఇక మారుతీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని కాస్టింగ్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు .. ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి ఒకే అయినట్లు వార్తలు కూడా వచ్చాయి .. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ మరొకటి వినిపిస్తుంది .. నిశ్శబ్దం మూవీ తరువాత అనుష్క చాలా లాం మారుతీ కూడా అనుష్క ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది . మరి మారుతీ – ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న మూ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది అని వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …