గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్…

సోషల్  మీడియా లో హాట్ లుక్ తో కవిస్తున్న నభా నటేష్ 

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది .. సీనియర్ హీరోయిన్స్ తో పోటీ పడి యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారు . ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే , రష్మికా మందన్న , రకుల్ , రాశి ఖన్నా , తో పోటీ పడి యూత్ ని ఆకర్షిస్తున్న మరో కన్నడ హీరోయిన్ నభా నటేష్ .. 2015 లో సుమారు 19 ఏళ్ల వయసులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో వజ్రకాయ సినిమాలో నటించి , అలా కన్నడ సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది ..వజ్రకాయ సినిమా తరువాత మరో రెండు కన్నడ సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది .. 2018 లో హీరో సుధీర్ బాబు , డైరెక్టర్ ఆర్ ఎస్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయము అయింది . పూరీ జగన్నాథ్ – హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మరొక హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది .ఇస్మార్ట్ శంకర్ సినిమా లో హీరో రామ్ తో పోటీ పడి బాగా గ్లామర్ గా కనిపించి యూత్ ని బాగా ఆకట్టుకుంది ..

టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు అని తెలుస్తుంది .. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నభా నటేష్ నటనకు గ్లామర్ కు యూత్ ఫిదా అయ్యారు . నభా నటేష్ సినిమాల్లో నే కాకుండా సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ యూత్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది .. నితిన్ హీరోగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ఆంధధూన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన మాస్ట్రో సినిమా లో నితిన్ సరసం హీరోయిన్ గా నభా నటేష్ నటించి తన గ్లామర్స్ లుక్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. మాస్ట్రో సినిమాలో నభా నటేష్ మొత్తం స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా అలరించింది ..టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. ఆ తరువాత చేసిన అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం బాగా ఎదురుచూస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మరో బిగ్ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.
తాజాగా నభా నటేష్ తన క్యాజువల్ క్లిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్యాంట్ ఏమీ లేకుండా సింపుల్ గా పొట్టి గౌను తరహా డ్రెస్ లో హాట్ ఫోజులతో మెరిసింది. ఆమె థైస్ అందాలు కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టే విధంగా ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వస్తున్నట్లు పూల చెట్ల పక్కన నభా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో అదరగొడుతున్నాయి. నభా అందాలపై నెటిజన్లు కామెంట్స్ తో మోతెక్కిస్తున్నారు…