క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తో మెగా స్టార్ పాన్ ఇండియా మూవీ …

హాట్ టాపిక్ గా మారుతున్న డైరెక్టర్ కృష్ణవంశీ-మెగాస్టార్ కాంబినేషన్ ...

               

క్రిష్ణ వంశీ సినిమాలు అంటేనే ఎదో కొత్తదనం ఉంటాయి .. తాను తీసిన సినిమాలు అన్నిటిలో ప్రేక్షకులకు ఎదో కొత్తదనం చూపించాలి అని ప్రతి సారి ప్రయత్నిస్తుంటాడు .. టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ అందరిదీ ఒక దారి అయితే , డైరెక్టర్ క్రిష్ణ వంశీ ది ఒక దారి , తాను ఎంచుకున్న సబ్జెక్ట్స్ , మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ , సెంటిమెంట్స్ , ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట అవుతారు .. రొటీన్ సినిమాలకు విభిన్నంగా క్రిష్ణ వంశీ సినిమాలు ఉంటాయి .. ఒక సారి తీసిన జానర్ సినిమాను మల్లి అదే రిపీట్ చెయ్యమని నిర్మాతలు కోరి మరి అడగగా ముక్కు సూటిగా చెప్పే అతి కొద్దీ మంది దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరు .. తన సినిమాలు హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు క్రిష్ణ వంశీ తనదైన పంధాలో ముందుకు వెళ్తున్నారు ..క్రిష్ణ వంశీ కి ఒక సరి అయిన హిట్ పడాలిసిన టైమ్ వచ్చింది .. 20009 లో డైరెక్టర్ క్రిష్ణ వంశీ – హీరో శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 100 వ సినిమా “మహాత్మ ” .. ఈ సినిమా శ్రీకాంత్ కు 100 వ సినిమా కావడం విశేషం.. ఖడ్గం సినిమా తరువాత శ్రీకాంత్ తో మల్లి కృష్ణ వంశీ సినిమా డైరెక్ట్ చేయడం , ఈ సినిమా ట్రైలర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. మహాత్మ సినిమా తరువాత కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు , పైసా , గోవిందుడు అందరివాడేలే , నక్షత్రం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచాయి .. గోవిందుడు అందరివాడేలే సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ గా నిలిచింది .. కృష్ణ వంశీ టైమ్ అయిపోయింది అని ఇండస్ట్రీ లో ఉన్న వారందరు అనుకున్నారు , డైరెక్టర్స్ కు హిట్స్ అండ్ ఫ్లాప్స్ సహజం , ఒక్క హిట్ సినిమా పడితే చాలు మల్లి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు .. గోవిందుడు అందరివాడేలే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన , బెస్ట్ స్టోరీ గా నంది అవార్డు గెలుచుకుంది .. టాలీవుడ్ ఇండస్ట్రీ కృష్ణ వంశీ నీ మర్చిపోయిన తాను తీసిన సినిమాలను మర్చిపోలేరు . కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది .. ప్రస్తుతము కృష్ణ వంశీ రంగ మార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్లను పరిచయం చేయడానికి వాయిస్ ఓవర్ ని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. సినిమా సినిమాకు ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా ప్రోమోట్ చేస్తారు , మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. సినిమా సినిమాకు ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా ప్రోమోట్ చేస్తారు , మెగాస్టార్ చిరంజీవి తో వాయిస్ ఓవర్ చేప్పిస్తే బాగుటుంది అని కృష్ణ వంశీ డిసైడ్ అయ్యారు .. కృష్ణ వంశీ ఒక సినిమా పూర్తి అయిన తరువాత నే నెక్స్ట్ సినిమా ఎమౌంసెమెంట్ చేస్తారు , ప్రస్తుతము కృష్ణ వంశీ దృష్టి అంతా రంగమార్తాండ సినిమా మీదనే ఉంది … ఈ సినిమా కంప్లీట్ అయితే నే తాను నెక్స్ట్ సినిమా ఎనౌన్సుమెంట్ చేస్తారు .. అయితే సోషల్ మీడియా లో కొన్ని రోజుల నుంచి కృష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం సినిమా మీద కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. క్రిష్ణ వంశీ వందేమాతరం అన్న పేరుతో దేశ భక్తి చిత్రం తీయాలని చాలా కాలంగా అనుకున్నాడు. ఆ మూవీ కోసం చాలా రిసెర్చ్ కూడా చేశాడు.
తాను ఎన్ని మంచి సినిమాలు చేసినా తన పేరు చెప్పగానే గుర్తుకువచ్చేలా వందేమాతరం సినిమా ఉండాలన్నదే క్రిష్ణ వంశీ ఆలోచన అని పలు ఇంటర్వ్యూ లో తెలిపారు . ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవినే హీరో అనుకున్నాడు అని కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ మాత్రం ఈ రోజుకీ మెటీరియలైజ్ కాలేదు. డైరెక్టర్ క్రిష్ణ వంశీ మీద ఉన్న ప్రేమ గౌరవం తో మెగా స్టార్ రంగ మార్తాండ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది .. మెగా స్టార్ వాయిస్ ఓవర్ చెబుతున్న సమయంలో క్రిష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం లో అన్నయ
అయితే సూపర్ అని కూడా ఆలోచిస్తున్నారు అని వార్తలు వచ్చాయి . క్రిష్ణ వంశీ తన సబ్జెక్ట్ కి సరైన హీరో మెగాస్టార్ అనే ఈ రోజుకీ అనుకుంటున్నాడు. మరి మెగాస్టార్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతము డైరెక్టర్ కృష్ణ వంశీ చేతిలో రంగ మార్తాండ సినిమా ఒక్కటే ఉంది , ఈ సినిమా కంప్లీట్ అయితే నే గాని కృష్ణ వంశీ మరో సినిమా గురించి ఆలోచించరు , సోషల్ మీడియా లో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కృష్ణ వంశీ కాంబినేషన్ లో వందేమాతరం సినిమా ఎప్పుడు ఉండబోతుంది అనే విషయం అధికారికంగా క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరుకు వెయిట్ చెయ్యాలిసిందే …