చికెన్ అంటే ఎంతో ఇష్టం – నటి దివి

Arabic restaurant at Kompally

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 6,2023: కొంపల్లి లో “బార్కాస్” ఇండో అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించిన టాలీవుడ్ సినీ నటి దివి కొంపల్లి లోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ను టాలీవుడ్ సినీ నటి దివి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి దివి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.

ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండ ఉండలేనన్నారమే. ఇక దివి ఇక్కడ కలవడిగా తిరుగుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. లంబసింగి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుందని, ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందనన్నారు నటి దివి.

Leave a Reply