మహేష్ 28 వ సినిమా కోసం కాంప్రమైజ్ అవుతున్నత్రివిక్రమ్…

నిర్మాతల పెట్టిన కండీషన్స్ ను ఫాలో అవుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్”….

సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ , మరియు ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం , మహేష్ బాబు కామెడీ టైమింగ్ , అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని సినిమాకు ప్లస్ అయి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది ..

“సరిలేరు నీకెవ్వరు” సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో సర్కారీ వారు పాట అనే సినిమా చేస్తున్నారు .. ఈ సినిమా మోషన్ ఫొతేర్స్ , మరియి టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. సర్కారీ వారు పాటు సినిమా సెట్స్ మీద ఉండగా మహేష్ బాబు – త్రివిక్రమ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు , మహేష్ బాబు సైన్ కెరీర్ చూసినట్లు అయితే , కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా కొన్ని ప్రయోగాలు కూడా చేసాడు , భరత్ అనే నేను సినిమా , మరియు మహర్షి , మరియు “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని , మహేష్ బాబు ఫుల్ ఫామ్ మీద ఉన్నారు .. ప్రస్తుతము మహేష్ బాబు ఫోకస్ అంతా సర్కారు వారు పాట సినిమా మీదనే ఉంది .. సర్కారు వారు పాట సినిమా తరువాత మాహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయనున్నాడు , మహేష్ – త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేసారు.. సర్కారు వారి పాట’ సినిమా పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు , మరియు ఖలేజా సినిమా తరువాత , దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ కాంబినేషన్ లో సినిమా రావడం , మహేష్ బాబు ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారో అనే క్యూరియాసిటీ మహేష్ అభిమానుల్లో ఉంది .. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసినట్లు తెలుస్తుంది .. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. ఈ సినిమా బడ్జెట్ విషయం లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నిర్మాతలు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ , నిర్మాతల కోరిక మేరకు ఆయన ముందుగా అనుకున్న బడ్జెట్‌లో కొంత తగ్గిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది ..మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా బడ్జెట్ విషయంలో ఈ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే .మహేష్ సినిమా బడ్జెట్ విషయంలో పక్కా క్లారిటీ తో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్”….

“సర్కారు వారి పాట” సినిమా లేటెస్ట్ అప్ డేట్ …

“సర్కారు వారి పాట” అప్ డేట్ …

సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ , మరియు ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం , మహేష్ బాబు కామెడీ టైమింగ్ , అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని సినిమాకు ప్లస్ అయి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది .. . . ‘భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్నఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సరిలేరు నీకెవ్వరు సినిమా కావడం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. ‘సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు , కానీ ఈ సినిమా కొద్దీ పాటి క్రియేటివ్ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది .. మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో సినిమా సినిమా ఎనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .. “సర్కారు వారి పాట” సినిమా మోషన్ పోస్టర్ , టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ సినిమా స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే బ్యాలెన్స్ సన్నివేశాలు కూడా పూర్తిచేస్తున్నారు. మహేష్..కీర్తి సురేష్ పై రెండు పాటలు అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని యూనిట్ తెలిపింది .. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి సందర్భంగా అభిమానులకు కోసం చిత్ర యూనిట్ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..సర్కారు వారి పాట` నుంచి తొలి లిరికల్ సాంగ్ ని దీపావళి కి రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ..ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్.. టీజర్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్ .. ఇక చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది ..మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి మొదటి లిరికల్ సాంగ్ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …