DPS Nacharam FERIYA Y FIESTA 2.0 Extravaganza Conclude with Colourful Festivities

Where the past meets the future

DPS Nacharam’s campus reverberated with mirth and glee as Feriya Y Fiesta 2.0’s celebrations took place! This magnetic event, the brain child of Ms. Tribhuvana- Director of DPS Nacharam, enthused about 4500 plus students in the age group of 12 to 19 from over 50 schools, who participted across creative, professional, patriotic and sports events.

          Our unprecedented events like Youth Parliament, IIFBM, Epistemia, Cosmania and Art Expo have been strategically planned and thoroughly designed by our management, our Chairman Shri. Malka Komaraiah, Mr. Yasasvi M CEO & Director, Ms. Pallavi – Director, Ms. Tribhuvana M – Director, Ms. Sunitha S Rao – Sr. Principal and Director of R&R, Ms. Shanti Anthony – Jr. Principal and all the heads of organisation who spearheaded this unique 4-day event. This extravagant event was supported by thestudent committees, event incharges, teachers and admin and support staff.

          We have had the rare privilege to have the presence of acclaimed personalities like Shri Sanjay Kumar IAS, the Principal Secretary to the Government of Telangana, overseeing the Department of Labour, Employment, Training, and Factories, Shri. M. Goutham Reddy, Managing Director, Re-Sustainability Ltd.,Dr.Mynampally Rohith Member of Legislative Assembly Medak, Mr. Chaitanya, CFO of Dhruva Space, Ms. Meghana Jupally–Founder of Meru International School and Mr.CharanLakkaraju, CEO of Student Tribe, Mr. Krishank Manne, ex-Chairman at Telangana State Mineral Development Corporation Ltd and Ms. Sanjana Reddy, founder of the fashion label ‘Sanjana Reddy Designs’ in the first 3 days of our show held from 7th Aug to 9th Aug 2024. Their presence amplified the grandeur of our fiesta.

          10th August, 2024 marked the closure of this series of events. The finale was held with a regal display of various programmes showcasing mellifluous inspirational songs, enchanting instrumental ensemble paying a tribute to the great music maestro A. R. Rahaman and an ecstatic dance performance “Pandora’s Box” that left the audience mesmerized. The final rounds of the sports events were held, which was followed by the prize distribution ceremony.

All the eminent personalities’ involvement complemented the radiance of Feriya Y Fiesta 2.0.

The show ended on a thoughtful note, with a “Save Wayanad Vigil Walk”, an initiative by our honourable CEO, Mr. Yasasvi Malka, which intends to spread awareness about the plight of the flood victims in Kerala. The entire family of DPS prays for the betterment of the situation there and for the safety of the people.At DPS Nacharam we continue to create avenues in making our vision to action.

FLN పై నాచారం డీపీఎస్ లో ఎఫ్ఎల్ఎన్ కాన్ఫెరెన్స్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,జూన్ 14,2023: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడూ విజ్ఞానం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. 2023, జూన్ 14న సీబీఎస్సీ నేతృత్వంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ (FLN)పై రాష్ట్ర స్థాయి సమావేశం ఈ స్కూల్లో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా G-20 ప్రెసిడెన్సీ తప్పనిసరి అయింది.

ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం 50 మంది ప్రధానోపాధ్యాయులు 234 మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారు. తర్వాత ప్రార్థన, నృత్యం యోగా సెషన్‌తో అతిథులను ఆహ్వానించారు. చైర్మన్ మల్కా కొమరయ్య అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. స్కూల్ సేవోవో మల్కా యశస్వి తన అసాధారణ నైపుణ్యంతో సహాయాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్కూల్ సీనియర్ ప్రిన్సిపల్ సునీతరావు అతిథులను సత్కరించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు ప్రసంగించారు.
భారతదేశ లావాదేవీలు డిజిటలైజ్ అయ్యాయని, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలవబోతోందని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ సుమితా రాయ్ (రిటైర్డ్) ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్ డైరెక్టర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణా కేంద్రం ప్రొఫెసర్ సుమితా రాయ్ (రిటైర్డ్).. ఆటలు,ఇతర కార్యకలాపాలపైన చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత తవుతం స్కూళ్లలో సృజనాత్మకత గురించి ప్రసంగించారు.

దిశా దోషి (ఇన్నోవేషన్ అనలిస్ట్), సీతా కిరణ్ (డీఏ వీ స్కూల్స్ రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్), డా. స్కంద్ బాలి, ప్రముఖ విద్యావేత్త, శరత్ చంద్ర కొండేల (బటర్ ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ ఎండీ, సీఈఓ).. తమ అమూల్యమైన అంతర్దృష్టులను ప్యానెల్ డిస్కషన్స్ లో పంచుకున్నారు.

సీతా కిరణ్ మరియు శరత్ చంద్ర.. ఈ సందర్భంగా గ్రామీణ పాఠశాలలతో తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. SAPA వ్యవస్థాపకులు అంబి సుబ్రహ్మణ్యం బిందు సుబ్రహ్మణ్యం.. SAPA పాఠ్యప్రణాళిక సంగీతంతో విభిన్న విషయాలను తెలుసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమం జరుగుతున్న నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వివిధ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. FLN అంబాసిడర్‌లుగా సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. అలాగే ఈ కార్యక్రమంలో FLN స్టేషన్ల ఏర్పాటు, ప్రాథమిక స్థాయిలో FLN రీడింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. G20 థీమ్‌పై కూడా పోటీ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతా రావు వ్యాఖ్యలతో కార్యక్రమం ముగిసింది.