“సైక్లోథాన్” నిర్వహించిన కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్

తెలుగు సూపర్ న్యూస్,డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 7,2023: నేటి మారుతున్న జీవనశైలికీ వ్యాయామం, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. వ్యాయమంలో వాకింగ్, జాగింగ్ తరువాత సైకిలింగ్ ప్రాధాన్యత కలిగి వున్నది. ఈ విశిష్టతను గుర్తించి, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కీసర వారు శనివారం అక్టోబరు- 7న “సైక్లోథాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగా ఆసక్తి గల విద్యార్థులు, యువతీ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు 5k అండ్ 10k సైకిలింగ్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు బహుమతిని అంద చేసారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ సైక్లోథాన్ లో అవకాశం కల్పించారు. సుమారు 500 మందికి పైగా చిన్నారులు, యువతీ యువకులు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనడం జరిగింది.

5 :30 నిమిషాలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి కల్నల్ సంజయ్, అంకుర ఆసుపత్రి నుంచి డా. నవ్య, Mr.తెలంగాణ, జాతీయ బాడీ బిల్డర్ వాహిద్, డైరెక్టర్ సుశీల్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వ్యక్తిత్వ వికాసానికి మానసిక ఆరోగ్యం ముఖ్యమని, శారీరక ఆరోగ్యంతో దీనిని పొందవచ్చని వారు పేర్కొన్నారు. సైక్లోథాన్ తరువాత వార్మప్ ఎక్సర్సైజ్లు, జుంబాడాన్స్, యోగా నిర్వహించారు. యోగా చేయటం వలన శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని వారు పేర్కొన్నారు.

ఇంకా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి గ్రెసిల్డా రోజ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ పోటీ నిర్వహణలో పాల్గొన్నారు.

ఈ పోటీలో సైక్లోథాన్లో పాల్గొన్న వారికి అల్పాహారాన్ని, మంచినీటిని నిర్వాహకులు అందజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆనందంతో పాటు ఆరోగ్యం పట్ల అవగాహనను కలుగ జేసిందని పలువురు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన పల్లవి స్కూల్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. పాఠశాల లోని పచ్చని, చల్లని వాతావరణం మధ్య ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది.

PhonePe Launches India’s first Health Insurance platform with monthly subscriptions.

Telugu super news,National, July 18th, 2023:PhonePe Insurance Broking Services, today announced the launch of health insurance plans offering comprehensive insurance in partnership with leading insurers.  What sets these health insurance plans apart is the introduction of the UPI monthly mode of payment, making them more affordable for customers. PhonePe has been at the forefront of driving Insurance penetration in the country by selling more than 5.6 million policies till date. PhonePe Insurance platform has also sold policies across 98% of India’s PIN codes and has served more than 200 Mn vehicle insurance quotes.

These health insurance plans, which come with coverage up to Rs.1 crore, allow users to choose any hospital room without any cap/limit. A user can also avail of innovative features like a bonus cover up to 7 times the base cover amount for each claim free year.  The Health Insurance plans being offered by PhonePe Insurance Broking are accompanied by pre and post-sales assistance to help users make informed decisions, file claims, and access other services.

Commenting on the launch, Hemant Gala, Vice President Financial Services at PhonePe said, “One of the biggest barriers in buying Health Insurance has been affordability and we have solved the same by creating India’s first Health Insurance marketplace focused on monthly payments. We believe this will drive deep penetration with users being able to pay in monthly subscriptions with a much lower financial burden.’’

Purchasing Health Insurance on PhonePe is simple and easy. All a user needs to do is:

  1. Enter basic details for all the members you want to insure.
  2. Proceed to the quotes page, select the desired quote, and move to the next page to enter personal and health details.
  3. Review the information and either set up your monthly mandate or pay annually

స్టే ఫ్రీ #డ్రీమ్స్ అన్‌ఇంటెరప్టెడ్ క్యాంపెయిన్‌ లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ.సింధు

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, 29, జూన్ 2023: భారతదేశంలోని ప్రముఖ బహిష్టు పరిశుభ్రత బ్రాండ్‌లలో ఒకటైన స్టేఫ్రీ గురువారం హైదరాబాద్‌లోని రిలయన్స్ రిటైల్ స్టోర్‌లో కార్యక్రమం జరిగింది. ఇందులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ ఛాంపియన్, స్టే ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధు మీట్ అండ్ గ్రీట్‌ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

లక్షలాది మంది యువతులకు రోల్ మోడల్, పి.వి.సింధు వినియోగదారులతో కలిసిపోయి మాట్లాడారు. ముఖాముఖి సందర్భంగా, పి.వి.సింధు రుతుస్రావం సమయంలో యువతులు ముఖ్యంగా, మహిళా అథ్లెట్లు ఎదుర్కొనే సవాళ్లు, పీరియడ్స్ సమయంలో కావలసిన నాణ్యమైన నిద్ర అవసరం, రుతు పరిశుభ్రత ప్రాముఖ్యతలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఎవరైనా తమ కలను సాకారం చేసుకునేందుకు మొత్తం శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం రాత్రుళ్లు మంచి నిద్ర ఎటువంటి కీలక పాత్రను పోషిస్తుందో అథ్లెట్‌గా ఆమె తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు.

ఈ నెల ప్రారంభంలో, రిలయెన్స్ రిటెయిల్ భాగస్వామ్యంతో స్టేఫ్రీ #DreamsUninterrupted పేరుతో పోటీని నిర్వహించింది. రాత్రంతా లీకేజీ రక్షణను అందించడంలో సహాయపడుతుంది.

కలలు అంతరాయం లేకుండా ఉండేలా చూసేందుకు, తన పొడవు, వెడల్పుల వైశాల్యంతో పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఆందోళన-రహిత నిద్రను అందించడంలో స్టేఫ్రీ సెక్యూర్ నైట్స్ ప్రయోజనాన్ని క్యాంపెయిన్ హైలైట్ చేస్తుంది.

ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు నగరంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని భేటీ అయ్యేందుకు, వారితో ముచ్చటించేందుకు జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

స్టేఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధు తన అనుభవాన్ని పంచుకుంటూ, ‘‘అభిమానుల కలలు, ఆకాంక్షలను మరింత తెలుసుకునుందకు నేను ఎల్లప్పుడూ వారితో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడతాను. యువతులు విశ్వాసంతో తమ కలలను సాకారం చేసుకోవడంలో రుతుక్రమ ఆరోగ్య ప్రాముఖ్యతను చర్చించేందుకు జరిగిన కార్యక్రమం నాకు గొప్ప అవకాశాన్ని అందించింది’’ అని పేర్కొన్నారు.

‘స్టేఫ్రీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు ఛాంపియన్‌గా ఉంది. పీరియడ్స్ అనేవి మా కలల మార్గంలో అడ్డురావని వివ్వసిస్తుంది. స్టేఫ్రీ సెక్యూర్ నైట్స్‌తో, ఈ ప్రొడక్ట్ రాత్రుళ్లు లీకేజీ నుంచి రక్షణను అందిస్తుంది *. నాలాంటి అమ్మాయిలు మరకల గురించి చింతించకుండా సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది” అని ఆమె వివరించారు.

కెన్‌వ్యూ మార్కెటింగ్ మరియు ఎసెన్షియల్ హెల్త్ బిజినెస్ యూనిట్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, “ఒక యువతి, ఆమె పీరియడ్స్ మధ్య ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచేందుకు, పీరియడ్స్‌తో సంబంధం ఉన్న భయం, అవమానం, అసౌకర్యం లేకుండా ఉంచేందుకు స్టేఫ్రీ ప్రయత్నిస్తోంది.

మా తాజా ప్రచారంతో, #DreamsUninterrupted మహిళలు వారి కలలను సాకారం చేసుకునేందుకు, వారికి పీరియడ్స్ సమయంలో దీర్ఘకాలిక రక్షణను అందించడం ద్వారా మేము మా నిబద్ధతను మరింత వృద్ధి చేసుకుంటున్నాము.

మా వినియోగదారులకు రోల్ మోడల్, భారతదేశపు గొప్ప సాధకులలో ఒకరైన పి.వి.సింధును కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అలాగే, పీరియడ్స్ అనేవి వారి విజయ పథంలో అడ్డుపడకుండా, వారిని మరింత ప్రేరేపించేలా సహకారాన్ని అందిస్తున్నాము’’ అని వివరించారు.

రుతుక్రమ ఆరోగ్యం,పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించేందుకు భాగస్వామ్యం చేసుకున్న పి & జి విస్పర్,యునెస్కో

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూన్ 20, 2023: పీరియడ్ ఎడ్యుకేషన్,ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు చదువు మానేస్తున్నారు. అమ్మాయికి తల్లి మొదటి గురువు, కానీ నివేదికల ప్రకారం 10 మంది తల్లులలో 7 గురు పీరియడ్స్ శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు, అది ‘మురికి లేదా అశుద్ధమైనది’గా భావిస్తున్నారని కనుగొనబడింది. బహిష్టు విద్య, పరిశుభ్రత నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి, పి & జి విస్పర్,యునెస్కో ఇండియా లు అమృత విశ్వ విద్యాపీఠంతో కలిసి, ముఖ్యంగా పాఠశాలకు హాజరయ్యే యువతులతో సహా మహిళల్లో అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాయి. C20 ఇండియా లింగ సమానత్వం మరియు ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ హెల్త్ వర్కింగ్ గ్రూపులు హైదరాబాద్‌లోని బి ఎం బిర్లా సైన్స్ మ్యూజియం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించాయి. విస్పర్‌తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్‌లను పరిచయం చేశారు.

“స్పాట్‌లైట్ రెడ్” అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు,కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్ర వనరులు వ్యూహాలను అందిస్తాయి. ఋతుస్రావం నిర్వహణకు సంబంధించిన అవగాహన నైపుణ్యాలను పెంపొందించుకోవడం. దాని సామాజిక ప్రభావం గురించి అవగాహన పెంపొందించడం వారి ఉద్దేశ్యం.

పి & జి విస్పర్,యునెస్కో ఇండియా కూడా #KeepGirlsinSchool ప్రచారం కింద రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణపై జాతీయ సర్వే,గ్యాప్ విశ్లేషణ నివేదికను విడుదల చేశాయి. పేద పట్టణ ప్రాంతాల్లో, 50% యుక్తవయస్సులో ఉన్న బాలికలు (15 నుండి 19 సంవత్సరాల వయస్సు) వారి పీరియడ్స్ నిర్వహణకు పరిశుభ్రమైన పద్ధతులు అందుబాటులో లేవని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు, ఉపాధ్యాయులు, పౌర సమాజ సంస్థలతో సహా 220 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులలో ముఖ్య అతిథి డాక్టర్ సౌమ్య మిశ్రా, IPS, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, DGP కార్యాలయం, హైదరాబాద్; గౌరవ అతిథి, శ్రీమతి డి హరి చందన, IAS, ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సెక్రటేరియట్, హైదరాబాద్; డాక్టర్ హుమా మసూద్, యునెస్కో ఇండియాలో సీనియర్ జెండర్ స్పెషలిస్ట్; శ్రీమతి శిల్పి గుప్తా, ప్రొడక్ట్ సప్లై లీడర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా; డాక్టర్ ప్రజ్ఞాత కొమరవోలు, కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో పీడియాట్రిక్ కన్సల్టెంట్ వున్నారు.

డాక్టర్ హుమా మసూద్ మాట్లాడుతూ , “ యునెస్కో పి&జి విస్పర్ కార్యక్రమం స్పాట్‌లైట్ రెడ్ , పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్యం ,పరిశుభ్రత నిర్వహణ యొక్క తక్షణ అవసరాన్ని పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం #KeepGirlsinSchool…” అని అన్నారు.

శ్రీమతి డి హరి చందన, IAS మాట్లాడుతూ, “మనం ఆడపిల్లలకే కాదు, అబ్బాయిలకు, తండ్రులకు మరియు ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్యను అందించాలి, సాంస్కృతిక నిషేధాలను ఛేదించి, అవగాహనను పెంపొందించాలి. సమాజాన్ని మార్చే శక్తి మనకు ఉంది. ఈ సందేశాన్ని వ్యాప్తి చేద్దాం, ఇతరులను ప్రేరేపించి, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దాం…” అని అన్నారు.

ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాలో ప్రొడక్ట్ సప్లై లీడర్ శ్రీమతి శిల్పి గుప్తా మాట్లాడుతూ , ” యునెస్కోతో కలిసి సమగ్రమైన టీచింగ్ మాడ్యూల్స్‌ను ఆవిష్కరించడం పట్ల సంతోషం గా వున్నాను. పీరియడ్ సమాచారం మాత్రమే కాకుండా పోషకాహారం, విభిన్న లింగాలు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం కూడా కలిగి ఉంటాయి” అని అన్నారు

ఈ కార్యక్రమ, సంధర్భంగా యునెస్కో ఒక సమగ్ర సర్వే, గ్యాప్ అనాలిసిస్ నివేదికను ప్రదర్శించింది, దానితో పాటుగా రుతుక్రమ ఆరోగ్యం,పరిశుభ్రత నిర్వహణ విభిన్న కోణాలను ప్రభావవంతంగా చిత్రీకరించే లఘు చిత్రాల శ్రేణిని, అలాగే “ప్రైడ్ ఆఫ్ పీరియడ్ యాంథమ్” కూడా ప్రదర్శించింది.

బాదములతో డైట్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆరోగ్యం మీ సొంతం..

almonds

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ,ఏప్రిల్ 7,2023:ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7వ తేదీన అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం జరుపుతుంటారు. ఈ సంవత్సరం ఈ దినోత్సవ నేపథ్యంగా అందరికీ ఆరోగ్యంను తీసుకున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం మెరుగుపరిచేందుకు దృష్టి సారించింది.

ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని మనం లక్ష్యంగా చేసుకున్న వేళ, ఆరగ్యవంతమైన ఆహారం ప్రాధాన్యతను గుర్తించాల్సి ఉంది. ఇది దీర్ఘకాలిక, అంటువ్యాధులను నివారించడం, నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. బాదములను ఆరోగ్యవంతమైన ఆహారంగా గుర్తించారు. బాదములలో అత్యధిక ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఆరోగ్యానికి అత్యంత కీలకం. దీనితో పాటుగా బాదములలో జింక్‌, రాగి, ఫోలేట్‌, ఐరన్‌ ఉన్నాయి.

పలు అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం, బాదముల కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపరడటంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్ధాయి తగ్గడం, బ్లడ్‌ షుగర్‌ స్ధాయి నిర్వహించబడటం, బరువు నియంత్రణలో ఉండటం జరుగుతుంది. ఈ ప్రయోజనాలే బాదములను ఆరోగ్యవంతమైన జీవనశైలి కోరుకునే వారికి అత్యద్భుతమైన ఎంపికగా నిలిపాయి.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ , ఢిల్లీలో రీజనల్‌ హెడ్‌– డైటెటిక్స్‌గా సేవలనందిస్తున్న డాక్టర్‌ రితికా సమద్ధార్‌ మాట్లాడుతూ ‘‘నాన్‌ కమ్యూనికబల్‌ రోగాల భారం తగ్గిచుకోవడానికి నివారణ అత్యంత కీలకం. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవాట్లు చేసుకోవడం అవసరం. ఈ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ వేళ , మన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ప్రాధాన్యతలను చేసుకోవడం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారం బాదములు. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నిజానికి యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లీనికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు 43 గ్రాముల బాదములను పొడిగా రోస్ట్‌ చేసుకుని తింటే అది ఆకలిని తీర్చడంతో పాటుగా డైటరీ విటమిన్‌ ఈ,మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ను సైతం శరీర బరువు పెంచకుండా పెంచుతాయి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మనం రోజూ తినే ఆహారం పట్ల ఆప్రమప్తంగా ఉండాలి. మన రోజువారీ ఆహారంలో బాదములు జోడించుకోవడం ఓ చక్కటి ఎంపిక. కొన్ని రకాల పోషకాలు వీటిలో ఉన్నాయి. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములతో కార్డియో వాస్క్యులర్‌ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ వేళ తమ ఆరోగ్యంలో మరిన్ని బాదములు భాగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను’’ అని అన్నారు..

బాలీవుడ్‌ సెలబ్రిటీ,నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘ ఇంటి వద్ద ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నామనే భరోసా పొందడానికి నేనెప్పుడూ కూడా ఆరోగ్య వంతమైన స్నాక్స్‌ తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటాను. బాదములను రోజూ తింటే రోగ నిరోధకశక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో జింక్‌, రాగి, ఐరన్‌ , ఫోలేట్‌ వంటివి ఉన్నాయి’’ అని అన్నారు.

సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘ ఆరోగ్యమంటే శారీరక ధృడత్వం ఒక్కటేకాదు మానసిక, భావోద్వేగాల పరంగా కూడా ఆరోగ్యవంతంగా ఉండటం. మనం చక్కటి ఆరోగ్యం దిశగా ప్రయత్నిస్తోన్న వేళ మన జీవితాలపై పౌష్టికాహార పాత్రను మరువరాదు. బాదములలో విస్తృత శ్రేణి ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యవంతమైన కొవ్వు ఉన్నాయి. వర్కవుట్‌ తరువాత ఆహారంగా కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి’’ అని అన్నారు.

చెఫ్‌ శర్నష్‌ గోయిలా మాట్లాడుతూ ‘‘ ఓ చెఫ్‌గా నేను నా వంటకాలలో బాదములను వాడుతుంటాను. అవి రుచికరమైన క్రంచ్‌ను అందించడంతో పాటుగా రోజువారీ సలాడ్స్‌, బేక్డ్‌ గూడ్స్‌ వంటి వాటికి సైతం గింజల ఫ్లేవర్‌ను అందిస్తుంది’’ అని అన్నారు.

ఇంటిగ్రేటివ్‌ న్యూట్రిషనిస్ట్‌ మరియు హెల్త్‌ కోచ్‌, నేహా రంగ్లానీ మాట్లాడుతూ ‘‘ఓ న్యూట్రీషియనిస్ట్‌ గా నేనెప్పుడూ కూడా తమ రోజువారీ డైట్‌లో బాదములను జోడించుకోమని చెబుతూనే ఉంటాను. వీటితో గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా బరువు నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. అమెరికన్‌ హార్ట్‌అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 42గ్రాముల బాదములు తింటే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ మెరుగుపడటంతో పాటుగా నడుం దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది’’అని అన్నారు.

భారతీయ టెలివిజన్‌,సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యం అనేది గమ్యం కాదు అది ఓ ప్రయాణం. మనం ఏమి తింటున్నామనేది ఆ ప్రయాణంలో అత్యంత కీలకం. బాదములలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మనం శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండటంలో సహాయపడతాయి. అందువల్ల, బాదములతో ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితానికి ఓ అడుగు ముందుకేయండి’’ అని అన్నారు.

ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడం గురించి దక్షిణాది నటి ప్రణీత సుభాష్‌ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యం అందరికీ తొలి ప్రాధాన్యతగా ఉండాలి. మన జీవితంలో సాధించే విజయాలన్నింటికీ ఇది పునాది. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, బాదములతో పోషకాలను పొందడానికి ప్రయత్నిద్దాము’’ అని అన్నారు.

Monsoon allergies: Are Air Purifiers helpful?

Monsoon allergies: Are Air Purifiers helpful?

We all know that air purifiers are known to improve air quality, but do air purifiers help with allergies? Most people think that the rainy season cleans up the air, but another lesser-known fact is that it also brings along triggers for allergies.  Thereby, Muzaffar Izamuddin, Design Manager, Environmental Care at Dyson, educates consumers about high levels of indoor allergens and how certain air purifiers are designed to clean the air in a room by trapping allergens and pushing filtered, clean air back into the space. 

What happens to indoor air quality during the monsoon season?

Increased particulate matter, increased allergens: During monsoons, the humidity levels go up and you are surrounded by damp surfaces and exposed to a higher level of indoor pollutants as well which can trigger respiratory allergies. These allergies are common and are known to cause irritation and discomfort. Moreover, the air inside our homes contains indoor air pollutants that are classified as particulate matter (PM), which refers to particles that are found in the air such as pollen fragments, dust mite fragments and dust mite faeces, as well as particles coming from outdoor pollution, like brake dust and vehicle exhaust particles. Many of these particles 2.5 microns in size or larger can be allergens and larger particles, like skin cells, contribute to dust levels in the home. Due to increased humidity, these common allergens grow more in the monsoon season. 

Increase in airborne pollen levels: Allergy sufferers often believe that wet weather keeps pollen counts low. This is not always true. Light-to-moderate rainfall has been found to decrease pollen levels as it can directly wash out airborne pollen, but heavy rain can have the opposite effect.  A comprehensive review of US meteorological and pollen count data found that less than 10cm of precipitation tended to reduce pollen levels. But more than 10cm had the reverse effect, tending to increase airborne pollen levels.

What could you be allergic to in your house?

If you feel itchy watery eyes, sneezing, stuffy nose, and wheezing are just as bad if not worse, when you are indoors — you might have some of these allergy triggers to blame, which include dust mites, pollen, pet dander, mold, cockroach droppings, dust mites etc. 

Some of the best ways to prevent allergy symptoms are:

  • Avoid spending significant amounts of time outside on high pollen days.
  • Keep windows and doors shut at home and in your car during high pollen days.
  • Shower – and have your family do the same – when they come in from outside in order to get rid of allergens they track in from outdoors.
  • Wash clothing after coming in from outdoors.
  • Wear a filter mask when doing yard work such as mowing the lawn or raking leaves.
  • Protect your eyes and nose with masks or glasses while outdoors.
  • Vacuum your home regularly with a closed system vacuum cleaner.
  • Launder linens often and freeze stuffed animals that cannot be washed in warm water.
  • Deep clean carpets and wash floors to reduce dander, dust mites, and other triggers.
  • Clean the air in your home using an air purifier with HEPA and carbon filters
  • Wash greenery such as plants before you bring them in from outside so they are free of mold and insects.
Monsoon allergies: Are Air Purifiers helpful?

How air purifiers help 

  • Whether cleaning the air or cleaning the carpets, machines with fully sealed filtration systems are crucial to managing allergen capture. Dyson air purifiers combine HEPA-13 filters with a sealed filtration system – so the whole machine now achieves HEPA H13 grade. This ensures that 99.95% of particles as small as 0.1 microns, including visible dust particles to hair, pollen, allergens and bacteria are trapped inside the machine
  • The second layer of activated carbon captures gases like volatile organic compounds and nitrogen dioxide emitted from cleaning products, cooking or from outdoors. Precision 360-degree rubber seals around the filters to ensure proper sealing within the machine, removing the possibility of air bypassing the filter, and leaking pollen or other allergens back into the room