అట్టడుగు వర్గాలకు వైద్య మౌలిక వసతులతో పాటుగా పోషకాహార మద్దతును విస్తరించిన సింక్రోనీ

medical infrastructure

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, 11 ఏప్రిల్‌ 2023 :ప్రీమియర్‌ కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్‌వైఎస్‌ఈ:ఎస్‌వైఎఫ్‌), భారతదేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్య మౌలిక సదుపాయాలు మరియు న్యూట్రిషన్‌ను అందించేందుకు పలు కీలక కార్యక్రమాలను చేపట్టింది. తమ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో ప్రయత్నాలలో భాగంగా, సింక్రోనీ తమ మద్దతును ఢిల్లీలోని ఐజీ హాస్పిటల్స్‌ ; హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌లలో మద్దతు అందించడంతో పాటుగా బెంగళూరులో న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ డ్రైవ్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమాలను గురించి సింక్రోనీ చీఫ్‌ డైవర్శిటీ , ఇన్‌క్లూజన్‌ అండ్‌ కార్పోరేట్‌ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్‌ మైఖేల్‌ మాథ్యూస్‌ మాట్లాడుతూ ‘‘ వైద్య సంరక్షణ,పౌష్టికాహారం అనేవి భారతదేశంలో అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి మరింతగా దేశంలో అత్యున్నత స్ధాయి ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల ఆవశ్యకతను పునరుద్ఘాటించింది.

సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడంతో పాటుగా బీద వర్గాలకు మెరుగైన వసతులను అందించాలనే లక్ష్యంతో అవసరమైన హాస్పిటల్స్‌లో తగిన వైద్య సదుపాయాల కల్పనకు తగిన మద్దతు అందిస్తున్నాము. వైద్య మద్దతు పోషకాహారం అవసరమైన వారికి తగిన మద్దతును మా కార్యక్రమాలు అందించగలవని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ హెల్త్‌కేర్‌, న్యూట్రిషన్‌ను చేరువ చేయాలనే మా ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన యునైటెడ్‌ వేను ప్రశంసిస్తున్నాము’’ అని అన్నారు.

స్వతంత్య్ర లాభాపేక్షలేని సంస్థలు కావడంతో పాటుగా యునైటెడ్‌ వే వరల్డ్‌వైడ్‌కు అనుబంధంగా ఉన్న యునైటెడ్‌ వే ఢిల్లీ , యునైటెడ్‌ వే హైదరాబాద్‌తో పాటుగా సోహమ్‌ అకాడమీతో భాగస్వామ్యం చేసుకున ఈ దిగువ కార్యక్రమాలకు తమ మద్దతు అందించింది.

  1. ఐజీ హాస్పిటల్‌, ద్వారక, ఢిల్లీకు క్లిష్టమైన వైద్య మౌలిక సదుపాయాల మద్దతు

ఇందిరాగాంధీ హాస్పిటల్‌ (ఐజీహెచ్‌) ను 2020లో మహమ్మారి సమయంలో సేవలనందించేందుకు ఎంపిక చేసిన ఒకే ఒక్క పబ్లిక్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ఢిల్లీలోని సబ్‌సిటీ ద్వారకలో ఎంపికైంది. ప్రారంభంలో ఈ హాస్పిటల్‌ ఉచితంగా నెలకు 300కు పైగా కొవిడ్‌ –19 రోగులకు ద్వితీయ వేవ్‌ సమయంలో సేవలనందించింది. నేడు, ఈ హాస్పిటల్‌లో 1500కు పైగా పడకల సౌలభ్యం ఉంటే,దాదాపు 3వేల మంది ఔట్‌పేషంట్లు సందర్శిస్తుంటారు. యునైటెడ్‌ వే ఆఫ్‌ ఢిల్లీ మద్దతుతో సింక్రోనీ, ఈ హాస్పిటల్‌కు వారు కోరుకున్న హై ఫ్రీక్వెన్సీ డిజిటల్‌ ఎక్స్‌ రే మెషీన్‌ ల్యాప్‌టాప్‌ ఆధారిత స్పైరోమెట్రీ యూనిట్‌ను ఛాతీ రోగులు (లేదా మరేదైనా పల్మనరీ సంబంధిత వ్యాధులు)కు ఎక్స్‌రేలు తీయడం కోసం కోరింది. గతంలో ఈ తరహా ఎక్స్‌రేలతో పాటుగా కొన్ని రకాల హెవీ రేడియో డయాగ్నోసిస్‌ కోసం బయటకు పంపేవారు. ఈ సదుపాయాలతో నెలకు 600 మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఈ కార్యక్రమ మద్దతుతో, నూతన ఎక్స్‌–రే ను ఏర్పాటుచేశారు. దీనిని ప్రత్యేకంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధి నిర్ధారణ కోసమే వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ తగ్గింది. ఈ గదిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటుగా సింగిల్‌ డిపార్ట్‌మెంట్‌కు అంకితం చేశారు.

  1. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌కు మద్దతు

ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ను 1950లో ప్రారంభించారు. హైదరాబాద్‌ లో అతి పురాతన క్యాన్సర్‌ కేర్‌ కేంద్రాలలో ఒకటి కావడంతో పాటుగా చుట్టు పక్కల రాష్ట్రాలలో వేలాది మంది గ్రామీణ ప్రాంత రోగుల ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఈ ప్రాంతీయ క్యాన్సర్‌ కేర్‌ కేంద్రం తెలంగాణా ప్రభుత్వ ఆధీనంలో పని చేయడంతో పాటుగా బీదవర్గాల ప్రజలకు,ఆర్ధిక అవరోధాల కారణంగా మెరుగైన వైద్య సేవలు పొందలేని వారికి తోడ్పడుతుంది.

భారతదేశంలో క్యాన్సర్‌ కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతున్నాయి. ఈ సదుపాయం అదనపు భారాన్ని మోయలేని స్ధితిలో ఉంది. విస్తృత శ్రేణి వైద్య కారణాల వల్ల ఏ సమయంలో అయినా 600–700 మంది రోగులకు హాస్పిటలైజేషన్‌ అవసరం పడుతుంది. వీరిలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు, కీమోథెరఫీ, రేడియేషన్‌థెరఫీ, బోన్‌మారో మార్పిడి రోగులు కూడా ఉంటారు. మానవవనరులు, మెడికల్‌ కేర్‌, ఎక్విప్‌మెంట్‌, ఔషదాలు వంటివి ఎంఎన్‌జె వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే, కొన్ని సార్లు తగినన్ని బెడ్స్‌ లభించకపోవడం చేత చికిత్స ఆలస్యమవుతుంది. దీనికి , స్పందనగా సింక్రోనీ 23 పడకల ఐసీయు బెడ్‌ను నిర్మించడంలో సహాయపడటంతో పాటుగా ఒక ఎక్స్‌ రే యూనిట్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చి రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది. అంతేకాకుండా 14 పేషంట్‌ ట్రాలీలను రోగుల తరలింపు కోసం అందించింది. ఈ సహాయంతో, ఎంఎన్‌జె హాస్పిటల్‌ కనీసం 100కు పైగా రోగులకు తగిన సౌకర్యాలు అందిస్తుంది.

‘‘ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద పేషంట్‌ అడ్మిషన్‌ సామర్ధ్యం మెరుగుపరచాలనే సింక్రోనీ లక్ష్యానికి తగిన మద్దతు అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమంతో 30 పడకల ప్రత్యేక ఐసీయు సదుపాయాన్ని ఏర్పాటుచేయడంతో పాటుగా ప్రస్తుత రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌ను సైతం విస్తరించాము. కాన్సర్‌ చికిత్స సుదీర్ఘకాలం జరుగాల్సి రావడంతో పాటుగా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది కావడం చేత మధ్య తరగతి కుటుంబాలకు ఇది భారంగా ఉంటుంది. అల్పాదాయ కుటుంబాలనైతే ఇది దారిద్య్రంలోకి తోసేస్తుంది. ఎంఎన్‌జె హాస్పిటల్‌, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అందిస్తున్న ఒకే ఒక్క హాస్పిటల్‌. ఇది అత్యంత నైపుణ్యంతో కూడిన చికిత్సను వీలైనంత తక్కువ ధరలో అందిస్తుంది. ఈ హాస్పిటల్‌కు తగిన మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాము’’ అని యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సీఈఓ రేఖా శ్రీనివాసన్‌ అన్నారు.

  1. బెంగళూరులోని థనిశాండ్ర మురికివాడలలో పోషకాహార కిట్‌ల పంపిణీ

యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సహకారంతో సింక్రోనీ , పోషకాహార కిట్‌ పంపిణీ కార్యక్రమాన్ని బెంగళూరులోని థనిశాండ్ర వద్ద నిర్వహించింది. ఇక్కడ వలస కార్మికులు ఉంటుంటారు. ఈ వలస కుటుంబాలలోని పిల్లలు ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపడం మాత్రమే కాదు, వారి విద్యా ప్రదర్శనపై కూడా ప్రభావం చూపడంతో పాటుగా ఎదుగుదుల కూడా ఆగిపోతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పిల్లలకు న్యూట్రిషనల్‌ సప్లిమెంట్స్‌ను ఆహార పొట్లాల ద్వాకా అందించారు. దాదాపు 200 మంది నిరుపేద చిన్నారులు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివాసముండే పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు. కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, ఫ్యాట్స్‌, మ్యాక్రో, మైక్రో న్యూట్రియంట్స్‌ సమతులంగా అందించడం వల్ల వారి రోగ నిరోధక శక్తి పెరగగలదని అంచనా.

సింక్రోనీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బిజినెస్‌ లీడర్‌ ఆండీ పొన్నేరీ మాట్లాడుతూ ‘‘ మా వ్యాపారాలు ద్వారా జీవిత నాణ్యత మెరుగుపరచాలన్నది మా లక్ష్యం. మన చుట్టూ ఉన్న వారు మన జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలరని మా అంచనా. ఆరోగ్యం అందరికీ ప్రాధాన్యతాంశం. ఈ కార్యక్రమాలను చేపట్టడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎక్కడ అవసరమో అక్కడ మా మద్దతు అందిస్తున్నాము. ఐహెచ్‌జీ ద్వారక, హైదరాబాద్‌లో ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌కు మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాము. తద్వారా ఆరోగ్య అవసరాలు మెరుగవుతాయి . ఈ కార్యక్రమాల అమలులో మాకు తగిన మద్దతు అందించిన యునైటెడ్‌ వేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.

  1. రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌

ఫిబ్రవరి 28,2023 న జాతీయ సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకుని వార్షిక రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌ను తమ హైదరాబాద్‌ కార్యాలయంలో 250 మంది విద్యార్థులతో నిర్వహించింది.

సోహమ్‌ అకాడమీ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌తో కలిసి సింక్రోనీ, 2021లో రోబోటిక్స్‌లో అడకమిక్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఇది వినూత్నమైన రోబోటిక్స్‌ శిక్షణ కార్యక్రమంగా నిలువడంతో పాటుగా అత్యాధునిక, అత్యున్నత సాంకేతికతలను విద్యార్ధుల ఇంటి ముంగిట అందించడంతో పాటుగా సాంకేతికంగా అత్యాధునిక ప్రపంచానికి సిద్ధమయ్యేలా చేస్తుంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రభుత్వ, ఎయిడెడ్‌,బడ్జెట్‌ పాఠశాలల్లో రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌లను నిర్వహించింది. వీటికి అసాధారణ స్పందన పాఠశాలలు, విద్యార్ధుల నుంచి ఒకేలా లభించాయి.

ప్రతి సంవత్సరం, ఈ అకాడమీ రోబోటిక్స్‌ ఛాలెంజ్‌ను నిర్వహించడంతో పాటుగా వాస్తవ జీవితపు సమస్యలను పరిష్కరించడాన్ని శిక్షణ పొందిన విద్యార్థులకు అందిస్తుంది. ఇది విద్యార్థులు ఆవిష్కరించడంలో స్ఫూర్తి కలిగిస్తుంది. తద్వారా అత్యద్భుతమైన ప్రోటోటైప్స్‌, ఫ్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్స్‌,వర్కింగ్‌ మోడల్స్‌ను రూపొందించగలుగుతుంది. వీటిని రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌ వద్ద ప్రదర్శించారు.

‘‘విద్యా కార్యక్రమాలలో మా రోబోటిక్స్‌కు వెన్నుముకగా సింక్రోనీ సేవలనందిస్తుంది. ఈ ఎగ్జిబిషన్‌కు సోల్‌ స్పాన్సర్‌గా ఇది నిలుస్తుంది. మా రోబోటిక్స్‌ కార్యక్రమాన్ని గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు తీసుకువెళ్లడంలో మద్దతు అందించిన సింక్రోనీ కి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ రోబొటిక్స్‌ ప్రదర్శన ఆ ప్రయత్నాలన్నింటికీ ముగింపు’’ అని ఫౌండర్‌–డైరెక్టర్‌ శ్రీ సహదేవ్‌ కొమరగిరి అన్నారు.

WhatsApp Communities is a powerful tool to drive social impact in India, says Nick Clegg

WhatsApp Communities is a powerful tool to drive social impact in India, says Nick Clegg

December 2,New Delhi: During his trip to India, Nick Clegg, President Global Affairs, Meta, participated in an exclusive Communities immersion with leaders from WhatsApp’s Community Builders Program in India to discuss how the recently launched feature, ‘Communities on WhatsApp’ is helping organizations stay better connected and organized, in their common goal of driving social impact at scale across the country. 

Earlier this month, Mark Zuckerberg announced the global roll out of WhatsApp Communities, a major update to how people and close-knit groups can connect on WhatsApp, making it easier for them to organize relevant group conversations under one umbrella, collaborate effectively, share information, and get things done efficiently. With Communities, WhatsApp also aims to raise the bar for how organizations communicate with a level of privacy and security not found anywhere else. 

The roundtable discussion included participants from five Indian communities representing sectors across healthcare, mental health, digital literacy, education, and women empowerment, who spoke about the how Communities on WhatsApp is the perfect solution to making conversations between their groups easier, efficient and more impactful, with the transformational power to drive health and social impact at scale, especially at the grassroots level. 

Nick Clegg, President Global Affairs, Meta, said, “WhatsApp is a way of life in India, with more than hundreds of millions of users, and is often the first digital gateway for millions. Over the years, we’ve seen organizations and local community groups using WhatsApp Groups to organize themselves and connect in meaningful ways. Our aim with WhatsApp Communities is to make these conversations easier, more efficient, and more impactful, empowering people and helping them organize and stay connected. With WhatsApp’s simple, reliable and safe platform, communities can organize their group conversations under one umbrella, which will make it easier for them to get things done while working towards a common cause, without compromising on privacy and security – making it a powerful tool to drive social impact at scale.” 

In India, WhatsApp has been working closely with ten organizations as part of WhatsApp’s Community Builders Program, offered to only 50 communities globally. These communities were provided early access to the feature and have been helping WhatsApp build Communities to meet their needs, including providing real time feedback as we continue to add features over the coming months. 

The Community Leaders shared valuable insights about the impact and utility of WhatsApp Communities for their respective organizations.

WhatsApp Communities is a powerful tool to drive social impact in India, says Nick Clegg

Azeez Gupta, Founder Rocket Learning

“In rural India, WhatsApp is the only app that exists on 90% of parent’s phones in our community of young learners and therefore, was an obvious choice for us to use to help them on their learning journey. Communities has been a game changer for our organization, we can organize learners and teachers geographically and thematically, while identifying their learning levels and then customizing content for their specific learning needs. We can reach out to our members, parents and teachers with the Communities Announcement feature and see this as a significant step to building a deeper sense of community, oneness and purpose into this otherwise disaggregated group. Communities also enables parents and guardians to house their children’s learning material in a more structured manner based on themes and grades and allows Rocket Learning to house different classes under one umbrella which helps recreate a formal school environment with all grades housed under one larger community banner.  We dream of a future in which 1 million teachers and 30 million parents and children in government schools in India are active and regular learners. So far, Communities on WhatsApp has really helped us organize our daily operations and we’re optimistic that it will continue to aid us as we work towards realizing our vision.

Raghavendra Prasad, Founder, Project Stepone

As an organization we rely mainly on WhatsApp for communication and coordination and have hundreds of WhatsApp groups with over 30,000 volunteers. ‘Communities on WhatsApp’ has been a great boon to us. It has enabled us to take ownership of the hundreds of groups we have and organize them in a manner that makes us much more nimble and efficient. One of the biggest challenges we faced internally was that ‘any escalation meant a lot of messages across multiple groups’, with Communities, we can simply publish a message on the announcement group for all our volunteers and have the right people respond to the right escalation. This saves us a lot of precious time and allows us to react a lot faster. Our vision is to create societies that are more resilient to health emergencies. We believe that StepOne has already demonstrated that technology, coupled with people coming together, can solve some of our societies’ greatest challenges.

Arun Gupta, Founder, Pinkishe Foundation  

From the time of inception, our volunteers have been using WhatsApp to communicate and coordinate with each other on multiple group chats. ‘Communities on WhatsApp’ is exactly what we needed to scale our operations and organize our Pinkishe community better. Bringing all our WhatsApp groups under one Community is helping build a greater sense of purpose, shared values and ease of operations. Talking about menstrual health is still considered a taboo, and most women do not open up on the topic unless they have a guarantee of privacy. It is critical for us to have these conversations on a private and secure platform. WhatsApp offers the assurance of that private and safe space. Our vision is to make a community of 100,000 menstrual educators who will train Millions of young adolescent girls on menstrual health and hygiene every year. We see communities on WhatsApp as a tool to scale and expand our reach further and utilise the tools and features to initiate conversations, build advocacy, disseminate education and end period poverty completely within the next decade.

WhatsApp Communities is a powerful tool to drive social impact in India, says Nick Clegg

Subha Ram, Director, GurgaonMoms

WhatsApp Communities has helped us reach out to members who are inactive on social media for various reasons, such as senior citizens. We are also able to organize ourselves into various task groups, making coordination and communication smoother. Communication has become more organized and effective. In a country like India, where WhatsApp penetration is very high, the community will be greatly helpful to reach out to people who are not active on other social media platforms.

To learn more about WhatsApp Communities, you can visit the Community Learning Centre on our website, which includes helpful information on how to start a community on WhatsApp, gives admins access to resources on building safe experiences, advanced community management, and tutorials. 

OXFORD ECONOMICS HIGHLIGHTS RECKITT’S SUPPORT FOR INDIAN ECONOMY AND COMMUNITIES

OXFORD-ECONOMICS-HIGHLIGHTS

Oxford Economics today published its independent analysis of the significant
economic impact of Reckitt Benckiser Group plc (“Reckitt”) in India, one of Reckitt’s top three markets. As a
global leader in health, hygiene, and nutrition products, Reckitt contributed a total of INR78.8 billion (£775
million) to India’s Gross Domestic Product (GDP) in 2021.The report 2 assesses the value Reckitt brings to the Indian economy and society by combining three key impacts: Gross Domestic Product (GDP), employment and government receipts in 2021.

Other report highlights include:
• High GDP multiplier – Reckitt has a GDP multiplier of 2.5, almost double that of the average chemical
and pharmaceutical manufacturing company in India. That means for every INR 1 million in GDP
Reckitt generated in 2021, its expenditure on inputs and wages stimulated an additional INR 1.5
million in the local economy. 3
• Supportive Supply chain – Over 95% of Reckitt’s local procurement is with suppliers in India.
• Employment enabler – Reckitt’s employment multiplier in India is 21 4 , almost 6 times the national
average.
“Our research demonstrates the significant contribution that a large and successful global company like
Reckitt can make to the Indian economy; supporting employment opportunities, improving public health, and
advancing social development across the country,” said Adrian Cooper, CEO of Oxford

OXFORD-ECONOMICS-HIGHLIGHTS

1 This is measured as the average gross valued added contribution to GDP produced by each Reckitt employee. 2 The modelling is underpinned by Oxford Economics’ bespoke Global Sustainability Model (GSM) that analyses a company’s economic impact across three core channels of direct impact, indirect impact and induced impact. 3 The total GDP impact is 2.5 times the direct GDP impact alone. In other words, for every INR1 million GDP that Reckitt itself generated in 2021, its expenditure on inputs and wages stimulates a further INR1.5 million of GDP across the country. 4 Reckitt India’s employment multiplier in 2021 is 21, meaning every 100 jobs in Reckitt supported 2,000 jobs in other parts of the Indian economy.
Media release • 1
Economics. “Reckitt has also invested in improving community access to the highest quality hygiene, wellness and nourishment among the local population.”The report highlights Reckitt’s contribution to wider social development in India, including its Research and Development (R&D) initiatives, upskilling its workforce and promoting gender inclusion, and supporting local communities to lead healthier and more hygienic lives.

OXFORD-ECONOMICS-HIGHLIGHTS

Laxman Narasimhan, CEO of Reckitt, commented: “We’re extremely proud of our strong roots in India and
the world-leading R&D and IT facilities we’ve established here. India is a great source of talent for our business
and the local supply chain is key to our success. In line with the Government’s ‘Make in India’ campaign, 95%
of Reckitt’s local procurement is with Indian suppliers.”

Gaurav Jain, Reckitt’s SVP South Asia, commented: “As a fixture of Indian households since 1934, we’re
delighted to publish this report ahead of India’s 75 th Independence Day celebrations. Oxford’s independent
assessment underlines our commitment to building on this strong heritage. We look forward to supporting
India’s economic growth, employment opportunities and solving societal challenges for years to come.”
Reckitt partners with the Government of India, non-governmental organizations (NGOs), industry
associations and other organisations to tackle societal challenges. Its key social impact programmes in India
include:
• The Dettol Banega Swasth India Campaign, which works towards improving people’s behaviours
around health and hygiene, reaching 116 million people since it launched in 2014.
• The Dettol School Hygiene Education Programme, which teaches children hygiene behaviours like
hand washing and has educated 20 million children in five critical hygiene settings – at home, school,
within neighbourhoods, personally and during illness.
• The Reach Each Child Programme, which has saved 6,500 children from death and illness from
malnutrition.

OXFORD-ECONOMICS-HIGHLIGHTS

• The Harpic World Toilet College Programme, which provides India’s sanitation workers with
greater economic prosperity, increased dignity, and a safer working environment, has trained over
15,800 workers.
https://www.reckitt.com/sustainability/purpose-led-brands/the-economic-impact-of-reckitt-in-india/