‘శ్యామ్ సింగ రాయ్ ” సినిమా లేటెస్ట్ అప్ డేట్

‘శ్యామ్ సింగ రాయ్ ” సినిమా లేటెస్ట్ న్యూస్ .

           డిసెంబర్ లో  ధియేటర్ లో  సందడి  చేయనున్న  నాని ......

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడిన తరవాత ఓటీటీలో విడుదలైన తొలి భారీ తెలుగు చిత్రం ‘V’. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది .. నాని నటించింన 25 వ సినిమా “వి ” కావడం అలానే నాని డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా వి కావడం నాని కి ఎంతో స్పెషల్ .. నాని నటించిన వి సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. నాని వి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో టక్ జగదీశ్ సినిమా చేసాడు .. మజిలీ లాంటి బిగెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ కొంత గ్యాప్ తీసుకొని నాని తో రెండవ సారి టక్ జగదీశ్ సినిమాను తెరకెక్కించారు .. మజిలీ లాంటి లవ్ స్టోరీ తరువాత డైరెక్టర్ శివ నిర్వాణ ఒక ఫ్యామిలీ స్టోరీ ని తెరకెక్కిద్దాము అని అనుకున్నారు ..మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ నాని తో రెండొవ సినిమా గా టక్ జగదీశ్ సినిమా ఎనౌన్సుమెంట్ చేయడం జరిగింది .. నిన్ను కోరి సినిమా తరువాత నాని , డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది .. టక్ జగదీశ్ సినిమా తరువాత నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేస్తున్నాడు , అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది , నాని నటించిన టక్ జగదీశ్ సినిమా ఓటీటీ లో రిలీజ్ ఆయింది . టక్ జగదీశ్ సినిమా తరువాత నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా ఓటీ టీ లో రిలీజ్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .శ్యామ్ సింగ రాయ్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు , నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా మీద ప్రేక్షకులుల్లో భారీ అంచనాలు ఉన్నాయి , ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన నాని మోషన్ పోస్టర్ కు నాని అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ..అయితే ఈ సినిమాను ధీయేటర్స్ లో రిలీజ్ చేస్తాము నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు ..నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్ సినిమా డిసెంబర్ లో ధీయేటర్స్ లో రిలీజ్ కానుంది అన్న విషయం ఎనౌన్స్ మెంట్ చేసి , నాని అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు

Leave a Reply