మరో సారి రిపీట్ కానున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ ..

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ …

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్స్ గా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ లో రిలీజ్ అవుతున్నాయి . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా గురించి భారీ హైప్ క్రియేట్ చేసింది చ్చిత్ర యూనిట్ .. అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత – అల్లు అర్జున , వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ఐకాన్ , మరియు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా , బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో పక్కా మాస్ సినిమా ఉంటుంది అని రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి .. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకొని , బన్నీ హీరో గా మరో మెట్టుకి ఎక్కారు , అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా , హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది . అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ , గతంలో అల్లు అర్హున తో చేసిన జులాయి , మరియు “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ సినిమా గా “అల వైకుంఠపురములో” సినిమాను తెరకెక్కించ్చారు .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశారు , ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి .. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు తమన్‌తో కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా లో పంచుకున్నారు.. వరుడు కావలెను’ సినిమా ప్రొమోషన్ కు గెస్ట్ లు గా అల్లు అర్జున్ , మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఎటెండ్ అయ్యారు , అంతే కాకుండా సాక్షి సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు గాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు , మరియు అల్లు అర్జున్ కి అవార్డ్స్ రావడం జరిగింది , త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు , అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నారు , మరి సోషల్ మీడియా లో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని వచ్చే వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ లేదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …